Asianet News TeluguAsianet News Telugu
44 results for "

Unstoppable

"
Ram Gopalvarma tweet comments on Balayya Unstoppable showRam Gopalvarma tweet comments on Balayya Unstoppable show

RGV:బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పై,బన్నీపై ఆర్జీవీ ట్వీట్స్, వెంటనే డిలీట్


  బాలకృష్ణ అన్ స్టాపబుల్‌షో పైనా, అల్లు అర్జున్ పైనా  డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే కాసేపటికే ఆ ట్వీట్స్ డిలేట్ చేసారు. ఆ ట్వీట్స్ ఏమిటి...అసలు ఎందుకు డిలేట్ చేసారు 

Entertainment Jan 20, 2022, 7:28 AM IST

ram gopal varma request to balakrishna that he want to participate in unstoppable showram gopal varma request to balakrishna that he want to participate in unstoppable show

Varam-Balakrishna: బాలయ్య షోకి వస్తా... వర్మ హృదయపూర్వక విజ్ఞప్తి!

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఈ షోపై స్పందించారు. అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో తనకు పాల్గొనాలని ఉందని, బాలయ్యతో ముచ్చటించాలని ఉందన్న కోరికను బయటపెట్టాడు. 

Entertainment Jan 19, 2022, 1:35 PM IST

Venkatesh Hosting Special Show At AhaVenkatesh Hosting Special Show At Aha

హోస్ట్ గా ఆహా అనిపించబోతున్న విక్టరీ వెంకటేష్.. బుల్లితెర బాటపడుతున్న స్టార్ హీరోలు

వరుసగా స్టార్ హీరోలంతా బుల్లి తెర చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ లు గా సత్తా చాటుకున్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా డిజిటల్ స్క్రీన్ పై సందడి చేయబుతన్నారు.

Entertainment Jan 19, 2022, 1:19 PM IST

balakrishna shocking warning to a audience in unstoppable talk showbalakrishna shocking warning to a audience in unstoppable talk show

Unstoppable Balakrishna:వాడు నా చేతిలో అయిపోయాడు... టాక్ షోలో బాలకృష్ణ వార్నింగ్

సంక్రాంతి పండుగ (Sankranthi 2022) పురస్కరించుకుని లైగర్ మూవీ టీమ్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి షోకి రావడం జరిగింది. వీళ్ళను కూడా బాలయ్య తనదైన శైలిలో ఆడుకున్నట్లు తెలుస్తుంది.

Entertainment Jan 17, 2022, 7:55 AM IST

Balakrishna Unstoppable Sankranthi Special UpdateBalakrishna Unstoppable Sankranthi Special Update

Balakrishna: మద్యం మీద బాలయ్య బాబు పద్యం.. వైరల్ అవుతున్న వీడియో

నందమూరి బాలకృష్ణ(Balakrishna) దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ సై అంటున్నారు. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఎనర్జీ కూడా పెరుగుతుంది స్టార్ హీరోకి. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కిండంతో పాటు బుల్లి తెరపై కూడా సక్సెపుల్ గా అన్ స్టాపబుల్ షోను రన్ చేస్తున్నారు. స్టార్.. సూపర్ స్టార్ గెస్ట్ లతో ఓ ఆట ఆడుకుంటూ.. ఆడిస్తూ.. బాలయ్య షోను సూపర్ సక్సెస్ చేసేస్తున్నారు.

Entertainment Jan 16, 2022, 5:27 PM IST

Balakrishna celebrates sankranthi along with his sistersBalakrishna celebrates sankranthi along with his sisters
Video Icon

సోదరి పురందేశ్వరి, లోకేశ్వరిల కుటుంబాలతో బాలయ్య కుటుంబం సంక్రాంతి సంబరాలు

బాలయ్య సంక్రాంతి సంబరాలు మామూలుగా లేవు. 

Andhra Pradesh Jan 16, 2022, 2:04 PM IST

Balakrishna With Tiger Team Unstoppable ShowBalakrishna With Tiger Team Unstoppable Show

Balakrishna With Liger Team: లైగర్ టీమ్ తో బాలయ్య..పూరితో సినిమాపై క్లారిటీ వస్తుందా..?

లైగర్ టీమ్ తో కలిసి సందడి చేయబోతున్నారు నట సింహాం బాలకృష్ణ(Balakrishna). సినిమాలతో పాటు బుల్లి తెరపైకూడా సందడి చేస్తున బాలయ్య స్టార్ గెస్ట్ లతో అన్ స్టాపబుల్ అనిపిస్తున్నారు.

Entertainment Jan 9, 2022, 2:14 PM IST

What is Balakrishna remuneration for Aha Unstoppable?What is Balakrishna remuneration for Aha Unstoppable?

Unstoppable:‘అన్‌స్టాపబుల్‌’ కొత్త రికార్డ్, బాలయ్య కు రెమ్యూనిరేషన్ తగ్గేదేలే

దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోల్లో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో కలసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఏడు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. 

gossips Jan 7, 2022, 8:32 AM IST

Balakrishna Comments on Rana affairs at Unstoppable with NBKBalakrishna Comments on Rana affairs at Unstoppable with NBK

Unstoppable with NBK: తన భార్యకు ఫోన్ చేసి ఐలవ్యూ చెప్పిన బాలయ్య.. రానా ఎఫైర్స్ అన్నీ బయటకు లాగాడు

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అఖండ టీం, రాజమౌళి, రవితేజ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

Entertainment Jan 3, 2022, 12:59 PM IST

Pushpa special episode with Balakrishna UnstoppablePushpa special episode with Balakrishna Unstoppable

Un stoppable:అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇలా ఉందేంటి?

 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ! తగ్గేదేలే..' అని డైలాగ్‌ చెప్పి తొడగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. అఖండ, పుష్ప కలిసి చేసిన హడావుడి చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూసారన్నది నిజం. 

Entertainment Dec 28, 2021, 10:53 AM IST

unstoppable talk show will balayya touches differences between ntr and krishna in mahesh episodeunstoppable talk show will balayya touches differences between ntr and krishna in mahesh episode

Mahesh with Balakrishna:నందమూరి-ఘట్టమనేని కుటుంబాల దశాబ్దాల వైరం... మహేష్ ని బాలయ్య అడుగుతాడా..!

బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో( Unstoppable) చివరి దశకు చేరుకుంది. మహేష్ ఎపిసోడ్ తో మొదటి సీజన్ ముగించనున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య-మహేష్ మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయనే ఆసక్తి నెలకొని ఉంది. 
 

Entertainment Dec 27, 2021, 8:08 AM IST

fans want to see vijayashanti in balakrishna talk showfans want to see vijayashanti in balakrishna talk show

Balakrishna Unstoppable show: విజయశాంతితో బాలయ్యకు ఎందుకు చెడింది..అన్ స్టాపబుల్ కి వస్తే తేలిపోతుందిగా!

2021 బాలయ్య (Balakrishna)కు బాగా కలిసొచ్చింది. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఆయన అఖండ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ వంద కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. దాదాపు రూ. 115 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన అఖండ రన్ ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది. 
 

Entertainment Dec 25, 2021, 2:41 PM IST

unstoppable talk show balakrishna to end first season with mahesh episodeunstoppable talk show balakrishna to end first season with mahesh episode

Mahesh with Balakrishna: మహేష్ తో ముగించనున్న బాలకృష్ణ

నటసింహం బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో (Unstoppable)ఫస్ట్ సీజన్ ముంగిపు దశకు చేరుకుంది. దీనిపై మేకర్స్ అధికారిక సమాచారం అందించారు. దీంతో ఫైనల్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెరిగిపోయింది.

Entertainment Dec 22, 2021, 3:45 PM IST

balayya revealed collage days secret with raviteja in unstoppables talk showbalayya revealed collage days secret with raviteja in unstoppables talk show

Balayya with Raviteja: రవితేజనేకాదు.. తాను కూడా అమ్మాయిలకు లైన్‌ వేసేవాడినంటూ బాలయ్య షాకింగ్‌ కామెంట్‌

మొదట రవితేజకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బాలకృష్ణ.. `మొదలు పెట్టే ముందు బాసూ మనం ఓ క్లారిటీ తీసుకోవాలి.. నీకూ నాకు పెద్ద గొడవ అయిందట కదా?` అని ప్రశ్నించారు. దీనికి పెద్దగా నవ్వేసిన రవితేజ ..

Entertainment Dec 22, 2021, 5:45 AM IST