Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Unnao

"
Congress Names Mother of 2017 Unnao Rape Victim As Poll CandidateCongress Names Mother of 2017 Unnao Rape Victim As Poll Candidate

UP Assembly Election 2022: రేప్ విక్టిమ్ తల్లికి కాంగ్రెస్ టికెట్, 125 మందితో జాబితా

2017 లో unnao rape victim బాధితురాలి తల్లికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.  ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్ కి కాంగ్రెస్ టికెట్  కట్టబెట్టింది.

NATIONAL Jan 13, 2022, 1:29 PM IST

congress will give 40 percent tickets to women in uttar pradeshcongress will give 40 percent tickets to women in uttar pradesh

40శాతం టికెట్లు మహిళలకే.. ఉన్నావ్ బాధితురాలి కోసం నిర్ణయం.. ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన

ప్రియాంక గాంధీ వాద్రా సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ 40శాతం టికెట్లు ఇస్తుందని ప్రకటించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, వారి నియోజకవర్గం కోసం చేసిన కృషి ఆధారంగా మహిళా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. దేశంలో విద్వేషం రగులుతున్నదని, దీన్ని మహిళలు మాత్రమే పరిష్కరించగలరని తెలిపారు. ఉన్నావ్, హత్రాస్, ఇతర ఘటనల్లో మహిళా బాధితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 

NATIONAL Oct 19, 2021, 2:31 PM IST

Boy 17, "Thrashed" By Police For Violating Curfew, Dies; Cops SuspendedBoy 17, "Thrashed" By Police For Violating Curfew, Dies; Cops Suspended

కర్ఫ్యూ పాటించలేదని చితకబాదిన పోలీసులు.. బాలుడి మృతి

స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి.. దారుణంగా హింసించారు. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

NATIONAL May 22, 2021, 10:35 AM IST

unnao rape convict kuldeep singh sengar wife to contest on bjp ticket kspunnao rape convict kuldeep singh sengar wife to contest on bjp ticket ksp

ఉన్నావ్ అత్యాచార కేసు: కీచక ఎమ్మెల్యే కుల్‌దీప్ భార్యకు బీజేపీ టికెట్, విమర్శలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో టికెట్ లభించింది. ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వడంతో బీజేపీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

NATIONAL Apr 9, 2021, 4:06 PM IST

As per the data of incidence, nearly 90% of reported sexual assaults are by known peopleAs per the data of incidence, nearly 90% of reported sexual assaults are by known people

ఆ అధికారి రాసిన ఆ పదాలు... అందరిని ఆలోచింపజేస్తున్న వైనం!!

ఆడపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాల గురించి ఆ అధికారి రాసిన పదాలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఆ అధికారి మరెవరో కాదు మహిళా భద్రత విభాగం డిఐజి సుమతి ఐపీఎస్

Opinion Oct 2, 2020, 8:41 PM IST

Expelled BJP MLA Kuldeep Sengar Gets 10-Year Jail For Murder Of Unnao Rape Survivor's FatherExpelled BJP MLA Kuldeep Sengar Gets 10-Year Jail For Murder Of Unnao Rape Survivor's Father

బ్రేకింగ్: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సేన్ గర్ కు 10ఏళ్ల జైలు!

ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ కోర్టు తన తీర్పును ప్రకటించింది. అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సేన్ గర్ కు  10 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

NATIONAL Mar 13, 2020, 11:50 AM IST

Minor girl raped in UP's Unnao, dies during treatment at hospitalMinor girl raped in UP's Unnao, dies during treatment at hospital

హోలీ సంబరాల్లో మైనర్ బాలికపై అత్యాచారం..చనిపోయిందనుకొని..

బాలిక చనిపోయింది అని భావించి ఆ కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా... అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్నారిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ కన్నుమూసింది. తీవ్ర రక్తస్రావమై బాలిక కన్నుమూసిందని వైద్యులు చెప్పారు.

NATIONAL Mar 13, 2020, 11:38 AM IST

this week crime roundupthis week crime roundup

క్రైమ్ రౌండప్: కుల్‌దీప్‌ సెంగార్‌కు జీవిత ఖైదు.. జైపూర్ నిందితులకు ఉరిశిక్ష, మరిన్ని

దేశంలో సంచలనం సృష్టించిన రెండు కేసులపై న్యాయస్ధానాలు ఈ వారం కీలక తీర్పులు వెలువరించాయి. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ నేత కుల్‌దీప్‌ సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2008లో జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుకు సంబంధించి నలుగురికి ఉరిశిక్ష విధించింది. వీటిలో పాటు మరిన్ని నేరవార్తలు మీకోసం.
 

Weekend Special Dec 22, 2019, 3:30 PM IST

2 Doctors Suspended For Baby gets beheaded during birth in Achampet govt hospital2 Doctors Suspended For Baby gets beheaded during birth in Achampet govt hospital

అచ్చంపేట శిశువు మరణంపై సర్కార్ సీరియస్: ఇద్దరు వైద్యుల సస్పెన్షన్

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో డెలీవరీ సమయంలో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కోసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Telangana Dec 21, 2019, 9:34 PM IST

Baby gets beheaded during birth in Achampet govt hospital Government order to investigate the incidentBaby gets beheaded during birth in Achampet govt hospital Government order to investigate the incident

అచ్చంపేట ఘటనపై విచారణ: పోలీసుల చెంతకు శిశువు తల

డెలీవరి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు శిశువు తల కోసేయడంతో.. బిడ్డ మొండెం తల్లిగర్భంలోనే ఉండిపోయింది. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Telangana Dec 21, 2019, 2:54 PM IST

unnao case: Sengar breaks down in court after life sentenceunnao case: Sengar breaks down in court after life sentence

ఉన్నావ్ కేసు: జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు... కంటతడి పెట్టిన సెంగార్

కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో సెంగార్ తన కుమార్తె, సోదరితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

NATIONAL Dec 20, 2019, 6:37 PM IST

bangalore: Woman BMTC conductor in ICU after acid attackbangalore: Woman BMTC conductor in ICU after acid attack

మహిళా ఆర్టీసీ కండక్టర్‌పై యాసిడ్ దాడి: ఆరు నెలల్లో రెండోసారి

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. 

NATIONAL Dec 20, 2019, 2:49 PM IST

unnao rape case:Kuldeep Sengar sentenced to life imprisonmentunnao rape case:Kuldeep Sengar sentenced to life imprisonment

ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు

ఉన్నావ్ రప్ కేసులో బీజేపీ నుండి బహిష్కరణకు గురైన కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవిత ఖైదును విధిస్తూ ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు తీర్పు వెలుువరించింది. 

NATIONAL Dec 20, 2019, 2:18 PM IST

many of the leaders in india like kuldeep sengar who convict in unnao rape casemany of the leaders in india like kuldeep sengar who convict in unnao rape case

పాలకులు కాదు కీచకులు: అధికారం ముసుగులో మహిళలపై అత్యాచారాలు

ప్రజల సమస్యలు తీర్చి వారికి రక్షణ కల్పించాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు అధికారం ముసుగులో జనం మాన, ప్రాణాలను హరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ఘటనలో ప్రధాన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్. అయితే స్వతంత్ర భారతదేశ చరిత్రలో బాలికలు, యువతుల, వివాహితలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉన్నారు. 

NATIONAL Dec 18, 2019, 4:49 PM IST

Unnao rape case: kuldeep singh sengar has been convictedUnnao rape case: kuldeep singh sengar has been convicted

ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన న్యాయస్థానం

ఉన్నావ్ అత్యాచారం కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ ను దోషిగా తేల్చింది. 

NATIONAL Dec 16, 2019, 3:18 PM IST