University Of Farmington
(Search results - 5)NRINov 28, 2019, 1:27 PM IST
యుఎస్‌లో భారతీయ విద్యార్ధుల అరెస్ట్.. ఆందోళనలో తల్లిదండ్రులు
ఇమ్మిగ్రేషన్ అవకతకలకు పాల్పడి అమెరికాలోని ఓ నకిలి విశ్వవిద్యాలయంలో ప్రవేశపోందిన 90 మంది విదేశీ విద్యార్థులను యుఎస్ ఫెడరల్ లా
ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అరెస్టు చేసింది. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్ధులేTelanganaFeb 1, 2019, 8:46 PM IST
యూఎస్ ఫేక్ వర్సిటీ వివాదం: కేథరిన్ హడ్డాతో కేటిఆర్ చర్చలు
అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ యూనివర్సిటీ వలలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇలా
దేశం కానీ దేశంలో చిక్కుల్లో పడిన తెలుగు విద్యార్థులకు సాయం చేయడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. హైదరాబాద్ లో యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాతో కేటీఆర్ సమావేశమై ఈ విషయం చర్చించారు.NRIJan 31, 2019, 10:01 AM IST
యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్: తెలుగువారిని ట్రాప్ చేశారిలా..?
యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్... సిబ్బంది లేరు, అధ్యాపకులు లేరు, క్లాస్ రూమ్స్ లేవు. కేవలం చిన్న గదిలో వర్సిటీ నేమ్ బోర్డ్ పెట్టి కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదంతా చదువుల కోసం కాదు..విదేశాల నుంచి వచ్చి వారికి ఇచ్చిన వీసా గడువు ముగిసినా నిబంధనలకు విరుద్దంగా తమ దేశంలో ఉంటున్న వారి పనిబట్టడానికి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు పన్నిన వ్యూహం.
NRIJan 31, 2019, 8:25 AM IST
ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల్ని ఏరివేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఫేక్ యూనివర్సిటీ వలలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు.
NRIJan 31, 2019, 7:57 AM IST
అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే
అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తున్న వానిని గుర్తించడానికి ప్రభుత్వం నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. 2015లో ఏర్పాటైన యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్లో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషాల్లో ఉద్యోగులుగా చేరారు.