Search results - 45 Results
 • New National Auto Policy coming soon: Minister

  Automobile6, Sep 2018, 11:26 AM IST

  కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యం: నూతన ఆటో పాలసీ రెడీ

  వాహనాల నుంచి కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించడానికి అమలు చేయాల్సిన నూతన జాతీయ ఆటో విధానం సిద్ధంగా ఉన్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు

 • Minister Choubey Calls Rahul Gandhi Schizophrenic, Sewer Worm

  NATIONAL2, Sep 2018, 1:52 PM IST

  రాహుల్ ను పిచ్చాస్పత్రిలో చేర్పించాలి:కేంద్రమంత్రి చౌబే

  కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే నిప్పులు చెరిగారు. రాహుల్ మనోవైకల్యంతో బాధపడుతున్నారని అతనిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో రాహుల్‌ పదే పదే మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  
   

 • Telangana cm kcr meets union minister nitin gadkari photos

  Telangana27, Aug 2018, 5:26 PM IST

  ఢిల్లీలో కేసీఆర్ మూడో రోజు పర్యటన: కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం(ఫోటోలు)

  ఢిల్లీలో కేసీఆర్ మూడో రోజు పర్యటన: కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం(ఫోటోలు)

 • KCR may announce on early elections on Sept 2

  Telangana27, Aug 2018, 3:21 PM IST

  అసెంబ్లీ రద్దు లాంఛనమే: రేపు మంత్రి వర్గ సమావేశం

  ముందస్తు శాసనసభ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుని సమాచారాన్ని టీఆర్ఎస్ ముఖ్యనేతలకు అందజేసినట్లు చెబుతున్నారు. 

 • KCR decided to dissolve the assembly

  Telangana26, Aug 2018, 8:34 PM IST

  కేసీఆర్ రెడీ: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఇదే?

  తెలంగాణ శాసనసభ రద్దకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రులు మాట్లాడుతున్న తీరు ఈ విషయాన్ని తెలియజేస్తోంది. 

 • KCR meets union minister rajnath singh over state issues

  Telangana26, Aug 2018, 6:13 PM IST

  ముందస్తు సంకేతాలు: ఢిల్లీలో కేసీఆర్ మంత్రులతో వరుస భేటీలు (ఫోటోలు)

  ముందస్తుపై సంకేతాలు ఊహాగాహనాలు వెలువడుతున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు బిజీ బిజీగా గడుపుతున్నారు

 • differences with former union minister jaipal reddy says dk Aruna

  Telangana23, Aug 2018, 4:42 PM IST

  జైపాల్‌రెడ్డితో విబేధాలకు కారణమిదే: గుట్టు విప్పిన డీకె అరుణ

   మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి  మహాబూబ్ నగర్ సీటు ఇవ్వకూడదని మాజీ మంత్రి డీకె అరుణ  కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరారు. మహాబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని  బీసీలకు కేటాయించినా తమకు అభ్యంతరం లేదన్నారు. 
   

 • Former union minister purandeswari slams on tdp

  Andhra Pradesh22, Aug 2018, 4:32 PM IST

  నాడు ద్రోహి.. నేడు దోస్తా?: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై పురంధరేశ్వరీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ద్రోహిలా కన్పించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం  ద్రోహి కాకుండా మంచిది ఎలా అయిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధరేశ్వరీ ప్రశ్నించారు.
   

 • Ex minister D.L.Ravindrareddy ready to join ycp

  Andhra Pradesh22, Aug 2018, 12:39 PM IST

  వైసీపీలోకి మాజీమంత్రి....?

  ముక్కుసూటి తనం ఆయన సొంతం. ఏది మనసులో దాచుకోరు....ఏది అనిపిస్తే అది అనేయడం ఆయన స్టైల్. కేబినేట్ లో ఉండి ముఖ్యమంత్రిని తిట్టిన ఘనుడు బహుశా ఆయనే కావచ్చు..సీఎంపై విమర్శలు చేసి చేసి చివరకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు...ఆయనే కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. 

 • MLC somu veerraju meets union minister jayant sinha

  Andhra Pradesh21, Aug 2018, 3:22 PM IST

  ఆ భూములు కొట్టేయడానికే భోగాపురం టెండర్ల రద్దు: సోము వీర్రాజు

  భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెండర్లను రద్దు చేయడంపై  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర మంత్రికి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.

 • YCP kapu leaders in action to damage control

  Andhra Pradesh20, Aug 2018, 1:47 PM IST

  వైసీపీలో కాపు కుదుపు...రంగంలోకి కాపు కోటరీ

  కాపు రిజర్వేషన్ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వణుకు పుట్టిస్తోంది. నాలుగేళ్లుగా అధికార పార్టీ టీడీపీని కుదుపేస్తున్న కాపు రిజర్వేషన్ల సెగ ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలింది. కాపు రిజర్వేన్లపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమయ్యాయనేది బహిరంగ రహస్యం. 

 • Ex Union Minister Killi Krupa Rani to join YCP ?

  Andhra Pradesh17, Aug 2018, 4:05 PM IST

  కాంగ్రెసుకు షాక్: వైసిపిలోకి మాజీ కేంద్ర మంత్రి?

  మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో హస్తానికి హ్యాండిచ్చి వైసీపీ కండువా కప్పుకోనున్నారట. 

 • YS Jagan Future Plans to Strengthen YSRCP in Uttarandhra

  Andhra Pradesh17, Aug 2018, 3:39 PM IST

  ఉత్తరాంధ్రలో జగన్ ప్లాన్ ఇదేనా...?

   ఉత్తరాంధ్రకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాంధ్రలో పట్టుకోసం పార్టీలో పోటీపడుతుంటాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆధిప్యతం కోసం పోటీ పడ్డాయి. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించగా....వైసీపీ చావుతప్పి కన్నులొట్టబోయింది. 2019 ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకూడదని 20 అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు గెలుపొందాలని వ్యూహం రచిస్తోందట వైసీపీ.

 • Union minister Anantkumar requested TDP MP's to stop protest in Lok Sabha

  NATIONAL26, Jul 2018, 2:51 PM IST

  ఏపీతో నాకు బంధుత్వం ఉంది, మీ సమస్యలు నాకు తెలుసు: అనంతకుమార్

  ఆంధ్రప్రదేశ్‌తో తనకు దగ్గర బంధుత్వం ఉందని  కేంద్ర మంత్రి అనంతకుమార్  చెప్పారు.  ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలను వెంటనే  నెరవేర్చాలని టీడీపీ  ఎంపీలు గురువారం నాడు కూడ లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు. 

 • Former union minister sujana chowdary reacts on rajnath singh comments

  Andhra Pradesh24, Jul 2018, 7:00 PM IST

  భయపడి బీజేపీ పారిపోయింది, బ్లాక్‌డే: సుజనా చౌదరి

  ఏపీకి ఇచ్చిన హమీల విషయమై బీజేపీ మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసిందని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు.  తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందన్నాను. ఇవాళ బ్లాక్‌ డే ఆయన అభివర్ణించారు.