Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Union Home Ministry

"
union home ministry writes letter to AP Government over AP CID sunil kumar caseunion home ministry writes letter to AP Government over AP CID sunil kumar case

సీఐడీ చీఫ్ సునీల్‌పై ఏం చర్యలు తీసుకొన్నారు: ఏపీ సర్కార్‌కి కేంద్రం లేఖ

సునీల్‌కుమార్ సతీమణి అరుణ తెలంగాణ సీఐడీ విభాగానికి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు అక్కడ నమోదైన ఎప్ఐఆర్ పై ఏం చర్యలు తీసుకొన్నారో తెలపాలని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Andhra Pradesh Oct 10, 2021, 10:42 AM IST

Independence day... Union Home Ministry Announces President Medal to IPS Swathi LakraIndependence day... Union Home Ministry Announces President Medal to IPS Swathi Lakra

ఐపిఎస్ స్వాతి లక్రాకు రాష్ట్రప‌తి విశిష్ట పోలీస్ ప‌త‌కం... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర అడిష‌న‌ల్ డీజీపీ హోదాలో వుండటంతో పాటు వుమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మహిళా ఐపిఎస్ స్వాతి లక్రాకు అత్యన్నత రాష్ట్రప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కం దక్కింది. 

Telangana Aug 15, 2021, 8:58 AM IST

ssb head constable recruitment 2021 apply for  head constable posts check details at ssbrectt gov in for moressb head constable recruitment 2021 apply for  head constable posts check details at ssbrectt gov in for more

ఇంటర్‌ అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.25 వేల జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

ఎస్‌ఎస్‌బి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా  115 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులని భర్తీ చేయనుంది.

Jobs Jul 27, 2021, 7:09 PM IST

three capitals issue pending in court says union home ministry lnsthree capitals issue pending in court says union home ministry lns

కోర్టు పరిధిలో ఉంది:ఏపీ రాజధానిపై కేంద్రం మరో ట్విస్ట్

ఏపీలో మూడు రాజధానుల అంశంపై చైతన్యకుమార్ రెడ్డి అనే వ్యక్తి గతంలో కేంద్ర హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద ధరఖాస్తు చేశాడు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్ ఈ నెల 6న సమాధానం ఇచ్చాడు.  
 

Andhra Pradesh Jul 14, 2021, 12:53 PM IST

upsc capf ac 2021 recruitment notification released for 159 assistant commandant postsupsc capf ac 2021 recruitment notification released for 159 assistant commandant posts

డిగ్రీ అర్హతతో పోలీస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.40 వేల జీతం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ

 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) ఖాళీగా ఉన్న 159 ఉద్యోగాల భ‌ర్తీకి యూ‌పి‌ఎస్‌సి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త‌ క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

Jobs May 4, 2021, 5:06 PM IST

union home ministry new guidelines for covid kspunion home ministry new guidelines for covid ksp

విజృంభిస్తోన్న కరోనా: అమల్లోకి టెస్ట్, ట్రాక్, ట్రీట్ ఫార్ములా.. కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల నియంత్రణకు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

NATIONAL Mar 23, 2021, 5:52 PM IST

TRS MLA Chennamaneni Ramesh German citizen says union home ministry lnsTRS MLA Chennamaneni Ramesh German citizen says union home ministry lns

వేములవాడ ఎమ్మెల్యేకు జర్మనీ పౌరసత్వం: కేంద్రం అఫిడవిట్


వేములవాడ ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి గురువారం నాడు అఫిడవిట్ సమర్పించింది.

Telangana Feb 4, 2021, 3:10 PM IST

MHA Grants FCRA Registration To Amritsar Golden temple, Amit Shah Expresses his happinessMHA Grants FCRA Registration To Amritsar Golden temple, Amit Shah Expresses his happiness

సిక్కుల పవిత్ర దేవాలయానికి ఎఫ్సిఆర్ఏ అనుమతి, అమిత్ షా సంతోషం

సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ మందిరానికి విదేశీ విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోమ్ శాఖా అనుమతులిచ్చింది.

NATIONAL Sep 10, 2020, 1:18 PM IST

the union home ministry has decided to provide Y plus   security to kangana ranautthe union home ministry has decided to provide Y plus   security to kangana ranaut

కంగనాకి వై ప్లస్‌ కేటగిరి భద్రత.. కేంద్రం సంచలన నిర్ణయం

ఇటీవల కాలంలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి బోల్డ్ కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమెకి ప్రాణహాని ఉన్నకారణంగా వై ప్లస్‌ కేటగిరి భద్రతని కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 

Entertainment Sep 7, 2020, 1:34 PM IST

union home ministry allocated y category security to Raghuram Krishnam Rajuunion home ministry allocated y category security to Raghuram Krishnam Raju

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వై కేటగిరి భద్రత

పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విమర్శలు చేశారు. ఈ విషయంలో ఎంపీ కూడ వారిపై ప్రత్యారోపణలు చేశారు.
ఈ తరుణంలో మంత్రి చెరుకువాడ రంగనాథరాజుతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ  రఘురామకృష్ణంరాజుపై  పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు

Andhra Pradesh Aug 6, 2020, 11:47 AM IST

union home ministry files counter affidavit in ap high court over capital city issueunion home ministry files counter affidavit in ap high court over capital city issue

రాజధాని విషయంలో రాష్ట్రాలదే నిర్ణయం: ఏపీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం

రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశంగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజధానుల నిర్ణయంపై కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Andhra Pradesh Aug 6, 2020, 11:23 AM IST

boarders security force releases notification for 2020 recruitmentboarders security force releases notification for 2020 recruitment

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బి‌ఎస్ఎఫ్)2020 నోటిఫికేషన్ విడుదల .. వెంటనే అప్లయి చేసుకోండీ..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు  ఉంటాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 

Govt Jobs Jul 25, 2020, 1:21 PM IST

forensic report reveals sensational facts on Nimmagadda ramesh kumar letter to union home ministryforensic report reveals sensational facts on Nimmagadda ramesh kumar letter to union home ministry

బయటినుండే వచ్చింది: కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ లేఖపై ఫోరెన్సిక్ రిపోర్ట్

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ బయటి నుండే వచ్చిందని ఫోరెన్సిక్ నివేదిక బయటపెట్టింది. ఈ విషయాన్ని ఓ తెలుగు న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. 

Andhra Pradesh May 5, 2020, 12:37 PM IST

10 Govt Bodies can read your private e mails, messages on your PC10 Govt Bodies can read your private e mails, messages on your PC

పర్సనల్ కంప్యూటర్లపై నిఘా... మండిపడుతున్న ప్రతిపక్షాలు

దేశంలోని వ్యక్తిగత కంప్యూటర్లలోని ప్రైవేట్ సమాచారాన్ని చూసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుమతినిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

NATIONAL Dec 22, 2018, 6:28 PM IST