Union Home Minister Amit Shah  

(Search results - 24)
 • jagan

  Andhra Pradesh22, Oct 2019, 9:13 PM IST

  శెభాష్.. గో ఎహెడ్: రివర్స్‌టెండరింగ్‌పై జగన్‌ను అభినందించిన అమిత్ షా

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.838 కోట్లు ఆదా కావడం పట్ల అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు

 • jagan central dee

  Andhra Pradesh22, Oct 2019, 2:35 PM IST

  అమిత్ షా తో భేటీ: హోదాతోపాటు వైయస్ జగన్ చిట్టా ఇదీ....

  రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వీటివాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని అమిత్ షా కు వివరించారు సీఎం జగన్. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని మరోసారి వివరించారు. 

 • kcr met amit shah

  Telangana4, Oct 2019, 3:15 PM IST

  అమిత్ షాతో కేసీఆర్ భేటీ: కీలక అంశాలపై చర్చ

  రాష్ట్ర విభజన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వంటి అంశాలపై అమిత్ షాతో చర్చించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు వంటి అంశాలపై కూడా చర్చించారు కేసీఆర్. 

 • vande

  NATIONAL3, Oct 2019, 2:44 PM IST

  ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్: కాశ్మీరీలకు దసరా కానుకన్న మోడీ

  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జమ్మూకాశ్మీర్ ప్రజలకు దసరా కానుక అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. న్యూఢిల్లీ-కత్రా స్టేషన్ల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు

 • NATIONAL1, Oct 2019, 6:39 PM IST

  బెంగాల్‌లో ఒక్క చొరబాటుదారుడిని కూడా ఉండనివ్వం: అమిత్ షా

  చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో ఉండనివ్వమన్నారు. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని, తృణమూల్ కాంగ్రెస్ ఎంతగా వ్యతిరేకించినా బీజేపీ ఖచ్చితంగా ఎన్నార్సీని అమలు చేసి తీరుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆయన విరుచుకుపడ్డారు

 • NATIONAL23, Sep 2019, 2:30 PM IST

  ఒకే దేశం-ఒకే గుర్తింపు కార్డు: అమిత్ షా కొత్త ప్రతిపాదన

  ఆధార్, పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇలా అన్ని అవసరాలకు ఒకే గుర్తింపు కార్డు అవసరమయ్యే  చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
   

 • bengal

  NATIONAL19, Sep 2019, 3:09 PM IST

  అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ: ఎన్ఆర్‌సీపై చర్చ

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీని అమలు చేస్తారంటూ వచ్చిన కథనాలపై మీడియా ప్రతినిధులు మమతను ప్రశ్నించగా.. ఆమె ఖండించారు. అవన్నీ వదంతులేనని.. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీ అవసరమే లేదని సీఎం తేల్చి చెప్పారు

 • Amit Shah

  NATIONAL18, Sep 2019, 7:21 PM IST

  వివాదానికి తెర: హిందీని బలవంతంగా రుద్దమన్న అమిత్ షా

  గత కొద్దిరోజులుగా హిందీపై జరుగుతున్న చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు

 • amit

  NATIONAL17, Sep 2019, 3:23 PM IST

  ఎన్ఎస్‌జీ కమాండోలు, జడ్ ప్లస్ సెక్యూరిటీ వద్దన్న అమిత్ షా

  ఉగ్రవాద సంస్ధల నుంచి ప్రధాని మోడీ తర్వాత ముప్పు పొంచి వున్న రెండో వ్యక్తి అమిత్ షానే కావడంతో ఆయనకు ఎన్ఎస్‌జీ భద్రతను కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై కమిటీ సభ్యులు అమిత్ షాను సంప్రదించగా.. తనకు సీఆర్‌పీఎఫ్ భద్రత చాలని తేల్చిచెప్పినట్లుగా హోంశాఖ వర్గాల సమాచారం

 • Asaduddin Owais

  Hyderabad14, Sep 2019, 4:39 PM IST

  దేశభాషపై అగ్గిరాజేసిన అమిత్ షా : అసదుద్దీన్ ఓవైసీ ఘాటు కౌంటర్

  దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదన్నారు. వాటన్నింటి కంటే భారత్‌ ఎంతో విశాలమైందని చెప్పుకొచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ భారతీయులందరి మాతృభాష హిందీ కాదని చెప్పుకొచ్చారు.

 • Amit Shah

  NATIONAL9, Sep 2019, 10:40 AM IST

  ఉత్కంఠకు తెర: ఆర్టికల్ 371 జోలికి వెళ్లమన్న అమిత్ షా

  జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని షా స్పష్టం చేశారు.

 • jagan

  Andhra Pradesh26, Aug 2019, 8:02 PM IST

  హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

  కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం అక్బర్ రోడ్‌లోని అమిత్ షా నివాసానికి వెళ్లారు. విభజన సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

 • jagan

  NATIONAL26, Aug 2019, 4:07 PM IST

  శెభాష్.. మావోలతో పోరుపై తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస

  మావోయిస్టులను ఎదుర్కోవడంలో దేశానికి తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో మావోయిస్టు ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేసేందుకు గాను కేంద్ర హోం శాఖ ఢిల్లీలో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై నిర్వహించిన సమావేశంలో అమిత్ షాకు కేంద్ర హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది

 • arun jaitley

  NATIONAL17, Aug 2019, 10:42 AM IST

  జైట్లీ ఆరోగ్యం విషమం: ఎయిమ్స్ కు కోవింద్, షా

  ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు.

 • ys jagan with amit shah

  Andhra Pradesh8, Aug 2019, 9:42 AM IST

  అంతా మీ చేతుల్లోనే, ఏపీకి అండగా ఉండండి: అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి

  నవరత్నాలు వంటి పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని అందుకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.