Asianet News TeluguAsianet News Telugu
103 results for "

Union Home Minister

"
BJP AP leaders meeting with Union Home minister Amit ShahBJP AP leaders meeting with Union Home minister Amit Shah

వైసీపీనే ప్రధాన ప్రత్యర్ధి, రాష్ట్ర నేతలకు క్లాస్: అమిత్ షా‌తో ఏపీ బీజేపీ నేతల భేటీ

ప్రజల సమస్యలపై  పోరాటాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. 

Andhra Pradesh Nov 15, 2021, 5:44 PM IST

Union Home Minister Amit Shah Visits Tirumala Venkateshwara Swamy TempleUnion Home Minister Amit Shah Visits Tirumala Venkateshwara Swamy Temple

పట్టు పంచె, నుదుట తిలకం... అచ్చతెలుగు వస్త్రధారణలో అమిత్ షా... శ్రీవారి ధర్శనం (ఫోటోలు)

తిరుమల: పట్టువస్త్రాలు ధరించి, నుదుటన తిలకం దిద్దుకుని అచ్చతెలుగు వేషధారణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలియుగదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో జరిగే దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి ఆంధ్ర ప్రదేశ్ కు చేరకున్నారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి నేరుగా తిరుమలకు చేరకున్న అమిత్ షాను సీఎం జగన్ దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు. 

Andhra Pradesh Nov 14, 2021, 10:40 AM IST

tdp and ysrcp mps meets union home minister amit shahtdp and ysrcp mps meets union home minister amit shah

ఢిల్లీలో ఏపీ పంచాయతీ.. అమిత్ షాకు టీడీపీ, వైసీపీ ఎంపీల పోటాపోటీ ఫిర్యాదులు

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు టీడీపీ, వైసీపీ (ysrcp) ఎంపీలు. పార్లమెంట్ లాబీలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌లు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు 

Andhra Pradesh Oct 28, 2021, 3:32 PM IST

ysrcp and tdp leaders to meet union home minister amit shahysrcp and tdp leaders to meet union home minister amit shah

ఢిల్లీకి చేరిన ఏపీ పంచాయతీ: రేపు అమిత్ షాను కలవనున్న చంద్రబాబు.. పోటీగా వైసీపీ కూడా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైసీపీ- టీడీపీల మధ్య చోటు చేసుచేసుకున్న వివాదం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. 36 గంటల దీక్ష ముగియగానే టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఢిల్లీ వెళ్లనున్నారు.

Andhra Pradesh Oct 21, 2021, 6:42 PM IST

tdp chief chandrababu naidu letters to president pm and union home ministertdp chief chandrababu naidu letters to president pm and union home minister

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) , ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు (amit shah) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖలు రాశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు

Andhra Pradesh Oct 20, 2021, 10:14 PM IST

punjab ex cm amarinder singh meets union home minister amit shahpunjab ex cm amarinder singh meets union home minister amit shah

అమిత్ షాతో ముగిసిన అమరీందర్ సింగ్ భేటీ.. బీజేపీలోకి ముహుర్తం ఖరారైనట్లేనా..?

పంజాబ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే రాజీనామా చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌ను కలిశారు

NATIONAL Sep 29, 2021, 7:21 PM IST

telangana cm kcr meets union home minister amit shah in delhitelangana cm kcr meets union home minister amit shah in delhi

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్న తెలంగాణ సీఎం  కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకుముందు నక్సల్స్  ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు.

Telangana Sep 26, 2021, 9:20 PM IST

telangana cm kcr meets union home minister amit shahtelangana cm kcr meets union home minister amit shah

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోడీని కలిసి ఆయన.. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టం హామీలు, ఐపీఎస్‌ల సంఖ్యను 195కి పెంచాలని కోరారు

Telangana Sep 4, 2021, 3:38 PM IST

Union Home Minister Amit Shah Visits Srisailam TempleUnion Home Minister Amit Shah Visits Srisailam Temple

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా...(ఫోటోలు)

కర్నూల్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అమిత్ షా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు కేంద్ర హోంమంత్రిని శాలువాలో సత్కరించి స్వామివారి ఫోటోను బహూకరించారు.

Andhra Pradesh Aug 12, 2021, 4:42 PM IST

union home minister amit shah to visit srisailam tomorrowunion home minister amit shah to visit srisailam tomorrow

రేపు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ  అగ్రనేత అమిత్ షా రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆయన పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను అమిత్ షా దర్శించుకోనున్నారు. 
 

Andhra Pradesh Aug 11, 2021, 9:02 PM IST

ap cm ys jagan meet union home minister amit shah kspap cm ys jagan meet union home minister amit shah ksp

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం ఆయనతో చర్చించనున్నారు. 

Andhra Pradesh Jun 10, 2021, 9:52 PM IST

nara lokesh writes a letter to  Union Home Minister Amit Shah akpnara lokesh writes a letter to  Union Home Minister Amit Shah akp

పది, ఇంటర్ పరీక్షల రద్దు... హోంమంత్రి అమిత్ షాకు లోకేష్ లేఖ

దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఈ, సిబిఎస్‌ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేయగా ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయని నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.  

Andhra Pradesh May 25, 2021, 4:56 PM IST

Union Home Minister Amit Shah Video Conference with YS Jagan akpUnion Home Minister Amit Shah Video Conference with YS Jagan akp
Video Icon

పొంచివున్న యాస్ తుఫాను ప్రమాదం... అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడిన యాస్‌ తుపాను ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

Andhra Pradesh May 24, 2021, 2:30 PM IST

Sharad Pawar meets union home minister Amit Shah kspSharad Pawar meets union home minister Amit Shah ksp

అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారం.. చిక్కుల్లో ‘మహా’ సర్కార్: రంగంలోకి పవార్, అమిత్ షాతో రహస్య భేటీ

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ వ్యవహారాన్ని చల్లార్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ రంగంలోకి దిగారు

NATIONAL Mar 28, 2021, 5:52 PM IST

union home minister amit shah summoned by special court in defamation case kspunion home minister amit shah summoned by special court in defamation case ksp

అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు.. తమ ఎదుట హాజరవ్వాలని ఆదేశం

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు న్యాయస్థానం షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్‌‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు సమన్లు జారీచేసింది.

NATIONAL Feb 19, 2021, 7:30 PM IST