Union Finance Minister  

(Search results - 25)
 • ktr

  Telangana16, Feb 2020, 7:14 PM IST

  ఆ పదంతో రాద్దాంతం, స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు: కేటీఆర్‌పై నిర్మల వ్యాఖ్యలు

  పార్లమెంట్‌లో తెలంగాణ నేతలు మాట్లాడిన మాటలు తాను విన్నానన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆమె పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. 

 • undefined

  business1, Feb 2020, 6:33 PM IST

  Budget 2020: బడ్జెట్ ఎఫెక్ట్: ఏ వస్తువులపై ధరలు పెరగనున్నాయి...

  నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ నేడు ప్రవేశపెట్టారు. ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. బడ్జెట్ లో ఉద్యోగులకు ట్యాక్స్ విషయంలో  మినహాయింపులు కల్పించి శుభవార్త చెప్పారు. 

 • vijayasai reddy

  Andhra Pradesh1, Feb 2020, 2:46 PM IST

  ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు

   ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మొండి చేయి చూపిందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  చెప్పారు.శనివారం నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. 

   

 • Nirmala

  business1, Feb 2020, 12:56 PM IST

  Budget 2020: నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌లోని కీలకమైన ముఖ్యంశాలు

  నేడు దేశ ఆర్థిక  బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  లోక్‌సభలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశ సమయంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో భారత దేశ ప్రజలు మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో అధికారం ఇచ్చారు.

 • নির্মলা সীতারামন

  NATIONAL1, Feb 2020, 10:29 AM IST

  రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు.కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఇవాళ  ఉదయం పదకొండు గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.  మంత్రివర్గ సమావేశానికి ముందే కేంద్ర ఆర్ధిక

 • undefined

  business1, Feb 2020, 10:18 AM IST

  Budget 2020: రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్

  ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. నిరుద్యోగం, ఆర్థికలోటుతో దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 • nirmala sitaraman

  business19, Jan 2020, 1:20 PM IST

  బడ్జెట్ 2020: చిన్న పరిశ్రమలకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’: సిన్హా కమిటీ సిఫారసులకు ఓకే

   దేశీయంగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభ్యున్నతి కోసం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ఆవిష్కరించాలని కోరుతున్నాయి.

 • custom tax on goods

  business18, Jan 2020, 11:22 AM IST

  వస్తువులపై 50 నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాల పెంపు....

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పెంపు మార్గాలపై కేంద్రీకరించారు. అందులో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాలను పెంచే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.

 • nirmala sitaraman on state gst compensation

  business8, Jan 2020, 5:53 PM IST

  11 ఏళ్లలో అత్యంత కనిష్ఠ స్థాయికి... దేశ జీడీపీపై కేంద్ర ప్రభుత్వ అంచనాలు...

  ఇప్పటివరకు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించిన కేంద్రం.. తాజాగా చేదు నిజాన్ని అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అతి తక్కువగా ఐదు శాతం జీడీపీని మాత్రమే నమోదు చేస్తుందని వెల్లడించింది.
   

 • nirmala sitaraman on budget

  business8, Jan 2020, 1:21 PM IST

  రూ.30 వేల కోట్ల కోసం రూ.7 లక్షల కోట్ల....

  కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే పథకాన్ని కేంద్రం సిద్ధం చేస్తోంది. మరో మూడు వారాల్లో పార్లమెంటుకు ప్రతిపాదించనున్న 2020-21 సంవత్సర బడ్జెట్‌లో లిటిగేషన్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్కీమ్‌ కింద పన్ను వివాదాల్లో ఉన్న కంపెనీలు రెవిన్యూ శాఖ కోరుతున్న సొమ్ములో కొంత మొత్తాన్ని చెల్లించి ఆ వివాదాలకు తెరదించుకునే అవకాశం కల్పిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తద్వారా సంపన్నులకు ఏడు లక్షల కోట్ల మేర మేలు జరుగుతుందని అంచనా.  
   

 • RBI

  business7, Jan 2020, 12:27 PM IST

  బ్యాంకుల్లో కుంభకోణాలు జరగకుండా రిజర్వ్ బ్యాంక్ చర్యలు...

  చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లుంది ప్రస్తుత ఆర్బీఐ పరిస్ధితి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహరాష్ట్ర కోఆపరేటీవ్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలు పునరావృతం కాకుండా ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది.
   

 • nirmala sitaraman on gst with media

  business14, Dec 2019, 10:23 AM IST

  జీఎస్టీ పెంపుపై ఊసే లేదు...అంతా ట్రాష్ అన్న ‘నిర్మల’మ్మ

  ఆర్థిక వృద్ధికి ఊతమిస్తామని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రంగాలను ఆదుకొంటాం అని చెప్పారు. ఇక జీఎస్టీ రేట్ల పెంపుపై చర్చే జరుగలేదని స్పష్టీకరించారు. అయితే జీఎస్టీ రేట్లు పెంచుతున్నారా? లేదా? అన్న సంగతి మాత్రం వెల్లడించక పోవడం ఆసక్తికర పరిణామం. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై తాను ఇప్పుడు స్పందించలేనని దాటవేశారు. 

 • forbes list nirmala sitaraman

  business13, Dec 2019, 3:04 PM IST

  ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్

  ఫోర్బ్స్ 2019 "ది వరల్డ్స్  మోస్ట్ 100 పవర్ఫుల్ ఉమెన్" జాబితాలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు చోటు దక్కింది.  ఫోర్బ్స్  అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో  నిర్మలా సీతారామన్  34 వ స్థానంలో ఉన్నారు.

 • chandra sekara rao gave permission to encounter

  Telangana7, Dec 2019, 8:03 PM IST

  కేసీఆర్ టెన్షన్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖ, త్వరలో మోదీతో భేటీ

  2019-20కి కేంద్రం వాటా రూ.19,719 కోట్లు రావాల్సి ఉందన్నారు. గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందింది రూ.10,558 కోట్లేనని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. 

 • देश की वित्त राज्य मंत्री निर्मला सीतारमण ने जेएनयू से ही शिक्षा हासिल की। अपने निर्णयों और बेबाक बयानों को लेकर अक्सर ये मीडिया की सुर्खियों में बनी रहती हैं। ये प्रधानमंत्री मोदी के काफी करीब मानी जाती हैं।

  business28, Nov 2019, 10:52 AM IST

  జస్ట్ ‘స్లో’ వేవ్ అంతే...వృద్ధిరేటు మందగమనంపై నిర్మలమ్మ

  దేశంలో ఆర్థిక మాంద్యం ఊసే లేదని, జస్ట్ నెమ్మదించిందని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని భరోసానిచ్చారు. జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరిగాయని, మున్ముందుకు అంతా పుంజుకుంటుందన్నారు. యూపీఏ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా రుణాలివ్వడం వల్లే బ్యాంకుల్లో మొండి బకాయిలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు.