Underworld  

(Search results - 5)
  • Underworld don Chhota Rajan dies due to Covid-19 at AIIMS lns

    NATIONALMay 7, 2021, 3:57 PM IST

    కరోనా: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి

    కరోనా సోకిన చోటా రాజన్ ను చికిత్స నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్ 26న  ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. 2015లో ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఆయనను భారీ బందోబస్తు మధ్య తీహార్ జైల్లో  శిక్షను అనుభవిస్తున్నాడు. 

  • Underworld don Dawood Ibrahim's rumoured girlfriend Mehwish Hayat wants to marry this Pakistani politician

    LifestyleDec 1, 2020, 9:37 AM IST

    దావూద్ గర్ల్ ఫ్రెండ్.. ఆ రాజకీయ నాయకుడిపై కన్నేసింది..!

    దావూద్ కి పాకిస్తాన్ కి చెందిన సినీ నటి మోహ్విష్ హయత్ తో సంబంధం ఉందని గత కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. సదరు సినీ నటి.. దావూద్ కి గర్ల్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరిగింది. కాగా.. ఇప్పుడు ఆ బ్యూటీ పెళ్లి పై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది.
     

  • Maharashtra cm Uddhav Thackeray receives threat calls from underworld

    NATIONALSep 6, 2020, 8:39 PM IST

    దావూద్ మనిషిని.. సీఎంకి ఇవ్వండి: ముఖ్యమంత్రి ఇంటికి ఆగంతకుడి ఫోన్

    మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం మనిషనంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడం కలకలం రేపింది. 

  • Pakistan Admits Dawood Ibrahim Address As Karachi

    INTERNATIONALAug 22, 2020, 9:14 PM IST

    నిజమైన భారత్ మాట: కరాచీలోనే దావూద్ ఇబ్రహీం.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్

    మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది.

  • Anushka Family In Grief Over Underworld Don Death

    EntertainmentMay 17, 2020, 6:26 PM IST

    అనుష్క కుటుంబంతో ఆ మాజీ డాన్‌కి సంబంధాలు..!


    మాజీ అండర్ వరల్డ్ డాన్, సోషల్ యాక్టివిస్ట్ ముతప్ప రాయ్(68) ఇటీవల కన్నుమూశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గత ఏడాదిగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ముతప్ప.. ఆరోగ్యం మరింత విషమించడంతో ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ రాత్రి 2.30 గంటల సమయంలో మరణించాడు. ఆయన  ప్రముఖ నటి అనుష్క శెట్టి ఫ్యామిలీకి సమీప బంధువని సమాచారం.