Underwent  

(Search results - 7)
 • <p>bigg boss telugu 4 special contestant gangavva not interested to stay in BB house<br />
&nbsp;</p>

  Entertainment17, Sep 2020, 10:56 PM

  ఈ వాతావరణం పడటం లేదు.. నేను వెళ్లిపోతా.. గంగవ్వ కన్నీళ్ళు

  తెలంగాణ యాసతో యూట్యూబ్‌లో స్టార్‌ అయిన గంగవ్వ ప్రారంభంలో ఆకట్టుకుంది. సందడి చేసింది. కానీ క్రమంగా డల్‌ అవుతూ వస్తున్నారు. పదకొండో రోజు ఏకంగా అనారోగ్యానికి గురయ్యారు. 

 • <p style="text-align: justify;">గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ షో గురించి నాకు బాగా తెలుసు. గతంలో నేను ఇరుగు పొరుగు ఇళ్లలో చూశాను. ఈ షోలో వంటలు చేయడం, మాట్లాడడం, గొడవలు, ఏడుపులు, ఎలిమినేషన్స్ ఉంటాయి. పోయినసారి రాహుల్ బిగ్ బాస్ టైటిల్ గెలుపొందాడు. ఇక టాస్కులలో నాకు అయినకాడికి చేస్తా. నాగార్జున గారు నాకు మినహాయింపు ఇచ్చే అవకాశం కలదు. నేను గెలిస్తే వచ్చిన రూ. 50లక్షలతో ఇల్లు కట్టుకుంటాను అన్నారు.</p>

  Entertainment17, Sep 2020, 8:51 PM

  గంగవ్వకి కరోనా టెస్ట్?..టెన్షన్‌లో బిగ్‌బాస్‌4 హౌజ్‌?

  బిగ్‌బాస్‌4 హౌజ్‌లోని టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా రావడంతో ముందు జాగ్ర‌త్త‌గా గంగ‌వ్వ‌కు కూడా ప‌రీక్ష చేయించార‌ట‌. ఆ ఫలితాల కోసం వెయిట్‌ చేస్తున్నారట. 

 • <p>CT Ravi</p>

  NATIONAL13, Jul 2020, 3:13 PM

  కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా: భార్యకు నెగిటివ్

  ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని మంత్రి ప్రకటించారు. కరోనాకు చికిత్స తీసుకొని ప్రజల కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఇంటి నుండి తాను తన పనులు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. 

 • Indian students who were brought back from Wuhan, China, dance at the quarantine facility
  Video Icon

  NATIONAL3, Feb 2020, 12:07 PM

  కరోనా వైరస్ : తప్పించుకున్నాం..సంతోషంతో డ్యాన్సులు చేస్తున్న విద్యార్థులు...

  చైనా వూహన్ నుండి రెండో విడత విమానంలో 323 మంది భారతీయులు, మాల్దీవులకు చెందిన 7గురు వ్యక్తులు వచ్చారు.

 • car accident

  Telangana13, Dec 2019, 10:42 AM

  కారు బోల్తా మహిళ మృతి.... నేరం నాది కాదు.. ఫ్లైఓవర్ దే..

  నవంబరు 23న కారు నడుపుతూ అదుపుతప్పి ఫ్లైఓవర్‌పైనుంచి ఒక మహిళపై పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాయ్‌దుర్గ్‌ పోలీసులు నిందితునిపై ఐపీసీ 304ఏ, 337, 279 సెక్షన్ల కింద కేసు పెట్టారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ కృష్ణమిలన్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు.

 • undefined

  Telangana22, Sep 2019, 2:20 PM

  నా భర్తతోనే కలిసి ఉంటా: సింధు శర్మ

  తాను తన భర్తతోనే కలిసి ఉంటానని రిటైర్డ్  జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు  సింధు శర్మ ప్రకటించారు.నూతి రామ్మోహన్ రావు కొడుకు వశిష్టతో పాటు ఆయన కుటుంబసభ్యులు తనపై దాడి చేస్తున్న దృశ్యాలను మూడు రోజుల క్రితం ఆమె బయటపెట్టింది.  

 • tollywood

  ENTERTAINMENT26, Feb 2019, 12:15 PM

  అందమా అందుమా.. సర్జరీతో సాధ్యమా..!

  సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ. సెలబ్రిటీలు అందంగా కనిపించడం కోసం పడని పాట్లు ఉండవు. ఈ క్రమంలో కొందరు ఫేషియల్ సర్జరీలు, లైపో సక్షన్ లు అలానే మరికొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు.