Search results - 2 Results
  • 8, Jun 2018, 12:27 PM IST

    అండర్ 19 జట్టులో అర్జున్ టెండూల్కర్ : అభినందించిన సచిన్ దంపతులు

    క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్ లో అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్ మరో అడుగు ముందుకేశాడు. ఇప్పటివరకు అండర్ 14, అండర్ 16 జట్టులో ఆడిన అర్జున్ తాజాగా అండర్ 19 లో అడుగుపెట్టాడు. వచ్చేనెల జూలైలో శ్రీలంకతో జరగనున్న అండర్‌-19 సిరీస్‌లో అర్జున్‌ టెండూల్కర్‌ భారత జట్టు తరపున ఆడనున్నాడు.  శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌లో భాగంగా భారత అండర్‌-19 జట్టు యువ వికెట్ కీపర్ ఆర్యన్ జయాల్ కెప్టెన్సీలో రెండు ఫోర్‌ డే మ్యాచులు,ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది.