Undavalli Sridevi  

(Search results - 20)
 • కాగా, బిజెపి కార్యాలయానికి తాను వ్యక్తిగతమైన పని మీద వచ్చినట్లు అలీ చెబుతున్నారు. అయితే, జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోవడం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సన్నిహితమైన సంబంధాలుండడం వంటి కారణాల వల్ల అలీ బిజెపి కార్యాలయానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని భావిస్తున్నారు.

  Andhra Pradesh4, Feb 2020, 5:28 PM IST

  ఆందోళనలకు కౌంటర్: వైఎస్ జగన్ తో అమరావతి రైతుల భేటీ

  అమరావతి రైతులు మంగళవారంనాడు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని జగన్ సూచించినట్లు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.

 • Undavalli Sridevi Performs Palabhishekam to YS Jagan Photo
  Video Icon

  Andhra Pradesh21, Jan 2020, 1:45 PM IST

  జగన్ ఫొటోకు పాలాభిషేకం : రైతు కూలీల భృతి పెంచినందుకు కృతజ్ఞతగా...

  తుళ్లూరు మండలంమల్కాపురంలో మూడు రాజాధానుల ప్రకటనకు తాడికొండ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దుతు తెలిపింది. 

 • undavalli
  Video Icon

  Guntur19, Jan 2020, 12:06 PM IST

  Video:అమరావతి నిరసన సెగ... ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటన రద్దు

  అమరావతి: రాజధానిని అమరావతి నుండి తరలించకూడదంటూ అక్కడి  ప్రజలు నెలరోజులుగా చేస్తున్న నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసన సెగ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని తాకింది. ఆదివారం తాడికొండ మండలం పొన్నెకల్లులో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొనాల్సిన  ఆమె అమరావతి జెఏసి నాయకులు, గ్రామస్తులు అడ్డగిస్తారన్న ముందస్తు సమాచారంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 
   

 • Tulluru Youth Climbs Cell Tower and demands Undavalli Sridevi to come
  Video Icon

  Andhra Pradesh18, Jan 2020, 4:50 PM IST

  సెల్ టవర్ ఎక్కిన యువకులు...శ్రీదేవి వచ్చేదాకా దిగం..

  ప్రభుత్వం మూడు రాజాధానుల ప్రకటన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్ళూరులో శివ, సాంబయ్యఅనే ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కారు.

 • undavalli sridevi

  Guntur18, Jan 2020, 4:04 PM IST

  చంద్రబాబు పాపాలే అమరావతికి శాపాలు: ఉండవల్లి శ్రీదేవి

  తెలుగుదేశం పార్టీ నాయకులు దండుపాళ్యం ముఠాలా మారి అమరావతిని దోచుకున్నారని... ఇప్పుడు ఆ బంగారు గని చేజారిపోతోందనే వారు ఆందోళనకు దిగారని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి ఆరోపించారు. 

 • MLA Undavalli Sridevi met Minister Perni Nani for Farmers Issue
  Video Icon

  Andhra Pradesh11, Jan 2020, 11:55 AM IST

  AP Capital Crisis : అందర్నీ ఒక్కసారే కాల్చి, పూడ్చి పెట్టండి...పోలీసులపై రైతుల ఆగ్రహం

  రాజధాని రైతుల అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో మంత్రి పేర్నినానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వినపత్రం ఇచ్చారు.

 • anuradha

  Guntur30, Dec 2019, 10:17 PM IST

  ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి... పంచుమర్తి అనురాధ డిమాండ్

  రాజధాని రైతులు ఏమి చేయలేని పరిస్థితిలో తమ బాధలను చెప్పుకుంటే ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.  

 • Thullur women farmers file a missing case on MLA Undavalli Sridevi
  Video Icon

  Andhra Pradesh24, Dec 2019, 3:31 PM IST

  Undavalli Sridevi : తప్పిపోయిన ఉండవల్లి శ్రీదేవి..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...

  తుళ్ళూరులో మహిళా రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

 • undavalli sridevi

  Guntur5, Dec 2019, 5:01 PM IST

  గతంలో రాళ్లు, చెప్పులు.... ఈసారి మరేమిటోనని చంద్రబాబు భయపడే...: శ్రీదేవి

  గతంలో తన పర్యటనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు, రైతు కూలీలు చేపట్టిన నిరసనను చూసి భయపడే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో పెట్టుకున్నాడని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు.   

 • sridevi

  Districts3, Dec 2019, 10:02 PM IST

  చంద్రబాబు అమరావతి శిల్పి కాదు దండుపాళ్యం ముఠా నాయకుడు: వైసిపి ఎమ్మెల్యే

  రాజధాని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు అమరావతి శిల్పి కాదు దండుపాళ్యం ముఠా నాయకుడని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Vundavalli Sridevi

  Andhra Pradesh26, Nov 2019, 12:10 PM IST

  కష్టాల్లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి: విచారణపై సర్వత్రా ఉత్కంఠ

  ఈ ఏడాది తాడికొండ నియోజకవర్గంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొనాలంటూ స్థానిక నేతలు కోరడంతో ఆమె విగ్రహ ప్రతిష్టకు వెళ్లారు. అయితే ఉండవల్లి శ్రీదేవి అన్యమతస్థురాలంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.  

   

 • jawahar

  Andhra Pradesh6, Sep 2019, 4:14 PM IST

  శ్రీదేవి దళితురాలే కానప్పుడు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది : మాజీమంత్రి కేఎస్ జవహర్

  ఉండవల్లి శ్రీదేవి దళితురాలే కాదని అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఆమెకు ఎలా వర్తిస్తుందని మాజీమంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే దళితురాలే కాదని స్పష్టం చేశారు. ఒక క్రిస్టియన్ అయిండి అట్రాసిటి కేసు ఎలా పెడతారని నిలదీశారు. 
   

 • దానికితోడు అమరావతి భూసేకరణలో అవినీతి చోటు చేసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. రాజధాని ఒక్క సామాజికవర్గానికి చెందింది కాదని అంటూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అమరావతి పేరుతో పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొనుగోలు చేసినట్లు, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆయన చెబుతున్నారు. తద్వారా ఇతర సామాజిక వర్గాలను జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి చెల్లు చీటి పలికితే చంద్రబాబు పాదముద్రలు గానీ ఆయన ప్రతిష్ట గానీ లేకుండా పోతుంది. క్రమంగా ప్రజలు చంద్రబాబు పేరును మరిచిపోయే అవకాశం ఉంటుంది.

  Andhra Pradesh5, Sep 2019, 9:15 PM IST

  ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్, దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా..?: చంద్రబాబు ఫైర్

  వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఇకపోతే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 
   

 • ysrcp mla sridevi

  Andhra Pradesh5, Sep 2019, 2:52 PM IST

  సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి: టీడీపీ నేతలపై ఫిర్యాదు

  దళిత మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీదేవిని అవమాన పరచిన వారిని ఎవరినీ వదలొద్దని హోంమంత్రి సుచరిత, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం జగన్ ను కోరారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే వర్ల రామయ్యలాంటి నేతలు వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటని విమర్శించారు. 

  అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీశారు. ఈనెల 2న వినాయకచవితి సందర్భంగా అనంతవరంలోని వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవిని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు కులం పేరుతో దూషించినట్లు ఆమె ఆరోపించారు. 

  ఈ ఘటనపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే శ్రీదేవి. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి తనకు జరిగిన అవమానంపై జగన్ కు తెలియజేశారు. తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలు చేస్తున్నారంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 

  ఈ సందర్భంగా అధైర్యపడొద్దని ధైర్యంగా ఉండాలంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాను అండగా ఉంటానని వాస్తవ ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

  దళిత మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీదేవిని అవమాన పరచిన వారిని ఎవరినీ వదలొద్దని హోంమంత్రి సుచరిత, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం జగన్ ను కోరారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే వర్ల రామయ్యలాంటి నేతలు వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటని విమర్శించారు. 

  రాజధాని ప్రాంతంలో వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన శ్రీదేవిని కులం పేరుతో దూషించడాన్ని వారు తప్పుబట్టారు. వైసీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్‌ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి ఎమ్మెల్యే పూజలు చేస్తున్నారని తెలిపారు. 

  ఆ సమయంలో టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపు దూసుకెళ్లారని అంతేకాకుండా ఆమెను తీవ్ర పదజాలంతో కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు.  

  ఈ ఘటనపై మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తూళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.   

 • undavalli sridevi

  Andhra Pradesh5, Sep 2019, 7:13 AM IST

  టీడీపీ నేతల దూషణలతో ట్విస్ట్: చిక్కుల్లో వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

  వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనంత తానుగా చిక్కులు కొని తెచ్చుకున్నట్లే కనిపిస్తున్నారు. టీడీపి నేతల అరెస్టు తర్వాత తాను చేసిన ప్రకటన ఆమెకు కష్టాలు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి.