Undavalli House  

(Search results - 4)
  • chandrababu naidu house

    Andhra Pradesh27, Sep 2020, 7:34 PM

    ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మళ్లీ నోటీసులు

    టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరడంతో నోటీసులు జారీ చేశారు

  • కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జగన్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. 9 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని  అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా కూడ అంబటి రాంబాబు కొనసాగారు.రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి  అంబటి రాంబాబు ఆ కుటుంబానికి ఫాలోవర్‌గా కొనసాగుతున్నాడు.

    Andhra Pradesh18, Jul 2019, 12:28 PM

    నా రక్తం మరిగిపోతుంది: చంద్రబాబుపై అంబటి పంచ్ ల దాడి

    ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అక్రమాలకు పాల్పడిందే కాకుండా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్టాడటం సబబు కాదన్నారు. గత ప్రభుత్వంలో 23  మంది  వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. 

  • chandrababu naidu house

    Andhra Pradesh18, Jul 2019, 10:38 AM

    ఆ ఇల్లు నాది కాదు, అద్దెకు తీసుకున్నా: ఉండవల్లి నివాసంపై చంద్రబాబు

    ఇకపోతే ప్రజావేదిక తన భవనం కాదని, ప్రభుత్వ భవవనమని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజావేదిక తనకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశానని వెంటనే దానిని కూల్చివేశారని అది రాజకీయ కక్ష కాదా అని నిలదీశారు చంద్రబాబు. 

  • chandrababu

    Andhra Pradesh4, Jul 2019, 11:10 AM

    ఉండవల్లి ఇంటిపై చంద్రబాబు ట్విస్ట్: ఇంతకీ అది ఎవరిది?

    అక్రమంగా ఎవరో నిర్మించిన భవనంలో ముఖ్యమంత్రి ఎలా నివాసం ఉంటారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ వచ్చారు.