Undavalli  

(Search results - 62)
 • undavalli sridevi vs nandigam suresh

  Andhra Pradesh20, Jul 2019, 5:57 PM IST

  అంతా తూచ్, రాజీకొచ్చిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే: టీడీపీ సృష్టేనంటూ ఆరోపణ

  అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న తమను సహించలేక తమ మధ్య అగాధం ఉన్నట్లుగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులమని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాము దగ్గర బంధువులం కూడా అని చెప్పుకొచ్చారు. 
   

 • కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగి జగన్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. 9 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని అంబటి రాంబాబు వైసీపీలో కొనసాగారు.వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా కూడ అంబటి రాంబాబు కొనసాగారు.రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి అంబటి రాంబాబు ఆ కుటుంబానికి ఫాలోవర్‌గా కొనసాగుతున్నాడు.

  Andhra Pradesh18, Jul 2019, 12:28 PM IST

  నా రక్తం మరిగిపోతుంది: చంద్రబాబుపై అంబటి పంచ్ ల దాడి

  ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అక్రమాలకు పాల్పడిందే కాకుండా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్టాడటం సబబు కాదన్నారు. గత ప్రభుత్వంలో 23  మంది  వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. 

 • chandrababu naidu house

  Andhra Pradesh18, Jul 2019, 10:38 AM IST

  ఆ ఇల్లు నాది కాదు, అద్దెకు తీసుకున్నా: ఉండవల్లి నివాసంపై చంద్రబాబు

  ఇకపోతే ప్రజావేదిక తన భవనం కాదని, ప్రభుత్వ భవవనమని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజావేదిక తనకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశానని వెంటనే దానిని కూల్చివేశారని అది రాజకీయ కక్ష కాదా అని నిలదీశారు చంద్రబాబు. 

 • undavalli sridevi

  Andhra Pradesh16, Jul 2019, 1:06 PM IST

  ఎమ్మెల్యేగా ఎలాగూ గెలవలేకపోయావు కనీసం...: లోకేష్ పై ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్

  ఎమ్మెల్యేగా ఎలాగూ గెలవలేకపోయావు కనీసం ఎంపీటీసీ, జెడ్పిటీసీగా అయినా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకో అంటూ సవాల్ విసిరారు. పిచ్చుక గూళ్లు కడతామో, సౌకర్యంగా ఉండే ఇళ్లే కడతామో రాబోయే రోజుల్లో చూద్దువుగానీ అంటూ గృహనిర్మాణ పథకంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

 • Andhra Pradesh9, Jul 2019, 10:01 AM IST

  ఉండవల్లిలో మూతపడిన అన్న క్యాంటీన్

  ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ సోమవారం నుంచి మూతపడింది. 

 • undavalli sridevi

  Andhra Pradesh8, Jul 2019, 3:45 PM IST

  చేతగాని నేత నారా లోకేష్: ఉండవల్లి శ్రీదేవి, పవన్ కల్యాణ్ పైనా విసుర్లు

  మరోవైపు మాట ఇస్తే తప్పని నాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని ప్రశంసించారు. అయితే ఇచ్చిన మాట తప్పేవాడు చంంద్రబాబు నాయుడు అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం వాటిని గాలికొదిలేయడం అలవాటు అని అందువల్లే ఆయన మాట తప్పేనేత అంటూ ఘాటుగా విమర్శించారు. 

 • chandrababu

  Andhra Pradesh4, Jul 2019, 11:10 AM IST

  ఉండవల్లి ఇంటిపై చంద్రబాబు ట్విస్ట్: ఇంతకీ అది ఎవరిది?

  అక్రమంగా ఎవరో నిర్మించిన భవనంలో ముఖ్యమంత్రి ఎలా నివాసం ఉంటారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ వచ్చారు. 

 • గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. కేసీఆర్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆమోదం పొందుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసీఆర్ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతూ వచ్చింది. చంద్రబాబు కన్నా కేసీఆర్ బెట్టర్ అని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

  Andhra Pradesh2, Jul 2019, 5:29 PM IST

  ఉండవల్లి ఇంటిపై కేసీఆర్ వ్యాఖ్యలు: చంద్రబాబు డైలమా

   చంద్రబాబునాయుడు నివాసం గురించి గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారాయి.  కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో  తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇదే విషయమై  పదే పదే గుర్తు చేసుకొంటున్నారు. 

 • z protection cancel for chandra babu naidu

  Andhra Pradesh26, Jun 2019, 11:56 AM IST

  ఉండవల్లి ఇల్లు ఖాళీ: కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ

  చంద్రబాబు అమరావతిలో మరో ఇంటి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం తాను ఉంటున్న నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికను ఇప్పటికే చాలా వరకు కూల్చి వేశారు.

 • చంద్రబాబు వైఖరికి జగన్ వైఖరికి మధ్య బిజెపి విషయంలో ఇసుమంత తేడా మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరడమే కాకుండా బిజెపిని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ప్రత్యేక హోదాను కాదని కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. అయితే, వైఎస్ జగన్ తన ప్రత్యేక హోదా డిమాండ్ ను వదులుకోవడం లేదు. అదే సమయంలో ఎన్డీఎలో చేరడం లేదు.

  Andhra Pradesh24, Jun 2019, 12:31 PM IST

  ప్రజావేదికను కూల్చేయమన్న జగన్: భారీగా పోలీసుల మోహరింపు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించడడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. దీంతో ప్రజావేదికతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

 • ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయమే దీర్షకాలికంగా ఆయన ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. వైసిపిలో చేరడానికి ముందుకు వచ్చే వెసులుబాటు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఆయన తలుపులు మూసేశారు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు బిజెపి తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదు

  Andhra Pradesh24, Jun 2019, 10:29 AM IST

  ఉండవల్లి ప్రజావేదికలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశం

  ఉండవల్లి ప్రజావేదికలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది

 • తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ ఆ పార్టీలో చేరకుండా తన పక్కన నిలిచిన వారికి మంత్రివర్గం కూర్పులో జగన్ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది ఎస్టీలకు, బలహీనవర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణకు, తూర్పు గోదావరి జిల్లా నుంచి విశ్వరూప్ కు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.

  Andhra Pradesh22, Jun 2019, 4:03 PM IST

  మేమూ చూశాం, చంద్రబాబు ఇల్లే అక్రమ కట్టడం: బొత్స కౌంటర్

  గతంలో టీడీపీ ప్రభుత్వం విపక్ష నేతకు ఎలాంటి గౌరవం ఇచ్చిందో తాము చూశామని, తాము కూడా ఆ విధంగానే వ్యవహరిస్తామని బొత్స అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు ఓ భవనం కూడా నిర్మించలేదని బొత్స ఆరోపించారు.

 • Andhra Pradesh22, Jun 2019, 2:35 PM IST

  ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఉద్రిక్తత: టీడీపి ఎమ్మెల్సీ ధర్నా

  సామగ్రిని తొలగిస్తున్న సమయంలో టీజీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ధర్నాకు దిగడంతో ఉండవల్లి ప్రజావేదిక వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులతో ఆయన వాగ్వివాదానికి దిగారు. ప్రజా వేదికను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం కూడా తమకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 

 • chandra babu naidu

  Andhra Pradesh21, Jun 2019, 9:08 PM IST

  చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

  చంద్రబాబు రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. దాన్ని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించింది. టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వెళ్లాలని ఆ నేతలకు సీఆర్డీయే అధికారులు సూచించారు.

 • అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మంది ఓటర్లకు నచ్చలేదు. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలోనూ జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలోనూ నోటాకు ఓట్లు పడ్డాయి. (

  Andhra Pradesh21, Jun 2019, 5:23 PM IST

  చంద్రబాబుకు షాక్: ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న జగన్ సర్కార్

  ఇకపోతే ఈ ప్రజావేదికలో ఈనెల 24న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుందని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే తాజాగా ప్రజావేదిక కావాలంటూ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.