Asianet News TeluguAsianet News Telugu
88 results for "

Uncle

"
uncle molestated minor girl in anantapuruncle molestated minor girl in anantapur

14 ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన మేనమామ (వీడియో)

కళ్యాణదుర్గం పట్టణంలోని చర్చ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడలిని లొంగదీసుకున్నాడు. ఆ తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా తరచుగా ఆమె మీద rape చేసేవాడు.

Andhra Pradesh Oct 27, 2021, 10:18 AM IST

uncle molested orphaned twin daughter-in-laws in kothagudemuncle molested orphaned twin daughter-in-laws in kothagudem

మేనమామే కీచకుడయ్యాడు.. కవల అక్కాచెల్లెళ్లపై యేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ.. దారుణం..

మేనమామ వారి పట్ల కీచకుడిగా మారి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నతనం నుంచే sexual assault జరుగుతున్నా.. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక.. దిక్కు తోచక బాధను దిగమింగుకుని.. భరిస్తూ వస్తున్నారు. 

Telangana Oct 22, 2021, 8:59 AM IST

anchor sreemukhi festive look her dussera celebrations pics getting viralanchor sreemukhi festive look her dussera celebrations pics getting viral

ఇప్పటి వరకు శ్రీముఖి గ్లామర్ చూశారు... ఇప్పుడు ఆమె ఫ్యామిలీ ని చూడండి.. శ్రీముఖి హౌస్ అదిరిందిగా!

విజయదశమి పండుగను పురస్కరించుకొని యాంకర్ శ్రీముఖి పద్దతిగా తయారయ్యారు. రెడ్ చోడిదార్ ధరించి ట్రెడిషనల్ లుక్ లో కేక పుట్టించారు. 


 

Entertainment Oct 16, 2021, 4:29 PM IST

man murder attempt his aunt and uncle at hyderabadman murder attempt his aunt and uncle at hyderabad

హైదరాబాద్: అత్తామామలపై పెట్రోల్ పోసి నిప్పంటించి... అల్లుడి హత్యాయత్నం

తనకు భార్యను దూరం చేయడమే కాదు కేసు కూడా పెట్టించారన్న కోపంతో అత్తామామలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కసాయి అల్లుడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

Telangana Oct 11, 2021, 11:00 AM IST

prabhas uncle krishnam raaju met with an accident admitted in apolloprabhas uncle krishnam raaju met with an accident admitted in apollo

ప్రమాదానికి గురైన సీనియర్ నటుడు కృష్ణంరాజు, అపోలో నందు చికిత్స!

కృష్ణంరాజు తమ ఇంటిలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. అయితే ఆయన కార్యాలయం వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. 

Entertainment Sep 14, 2021, 12:16 PM IST

Ram Charan to buy a media channel... Is he doing for his Uncle pawan kalyan..?Ram Charan to buy a media channel... Is he doing for his Uncle pawan kalyan..?
Video Icon

Silver Screen: హీరో సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం... బాబాయి కోసం రామ్ చరణ్ సూపర్ బిజినెస్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Sep 11, 2021, 4:02 PM IST

ap cm ys jagan uncle mla Ravindranath Reddy comments on ys viveka murder caseap cm ys jagan uncle mla Ravindranath Reddy comments on ys viveka murder case

చాలా అవమానంగా ఉంది.. వివేకా కేసును తేల్చండి: సీబీఐతో జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐ అధికారులను కోరానని అన్నారు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి .  వివేకా హత్య కేసులో తొలిసారిగా ఆయన ఈ విచారణకు హాజరయ్యారు

Andhra Pradesh Sep 5, 2021, 3:37 PM IST

netizens trolling prabhas look calling him unclenetizens trolling prabhas look calling him uncle

ప్రభాస్ లుక్ పై ట్రోల్స్... అంకుల్ అంటూ నెగిటివ్ కామెంట్స్

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఈ సినిమాలు ప్రభాస్ కి భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభాస్ లో చాలా మార్పు కనిపిస్తుంది.

Entertainment Aug 27, 2021, 8:18 AM IST

Man kills his uncle over property disputeMan kills his uncle over property dispute

ఆస్తి కోసం గొడవ.. బాబాయ్ ని చంపేసి.. తానే హత్య చేశానంటూ..!

ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ వారం క్రితం కనిగిరిలోని  స్పందన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు అర్జీ కూడా పెట్టుకున్నారు. అధికారులు వచ్చి విచారణ కూడా చేశారు.

Andhra Pradesh Aug 26, 2021, 8:37 AM IST

anchor sreemukhi cute poses with random selfie internet hulchulanchor sreemukhi cute poses with random selfie internet hulchul

షర్ట్ బటన్‌ విప్పి శ్రీముఖి చిలిపి పనులు.. క్యూట్‌ ర్యాండమ్‌ సెల్ఫీలతో కేకపెట్టిస్తున్న రాములమ్మ

యాంకర్‌ శ్రీముఖి ర్యాండమ్‌ సెల్ఫీలతో కేకపెట్టిస్తుంది. తన సినిమా ప్రమోషనల్‌ లో భాగంగా వచ్చిన ఛాన్స్ ని వినియోగించుకుంటుందీ రాములమ్మ. ర్యాండమ్‌ సెల్ఫీలంటూ తాజాగా నానా రచ్చ చేసింది. అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేసింది శ్రీముఖి.
 

Entertainment Aug 20, 2021, 10:10 AM IST

Asianet News Silver Screen: Dasari Arun Lands in Another ControversyAsianet News Silver Screen: Dasari Arun Lands in Another Controversy
Video Icon

Silver screen: దాసరి కొడుకుపై అట్రాసిటీ కేసు... శ్రీముఖిపై మహిళా సంఘాల ఫైర్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Aug 19, 2021, 3:02 PM IST

controversy around Sreemukhi's Crazy Uncles moviecontroversy around Sreemukhi's Crazy Uncles movie

వివాదంలో శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్'.. సమాజాన్ని నాశనం చేసే చిత్రం అంటూ..

బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రీముఖి సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'క్రేజీ అంకుల్స్'. 

Entertainment Aug 18, 2021, 8:52 PM IST

Uncle and brother molested woman in SuryapetaUncle and brother molested woman in Suryapeta

యువతిపై కన్నేసిన బాబాయి, అన్న.. లైంగికంగా వేధిస్తూ..

ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి కూడా పంపించేశారు.  పెద్దమ్మ, పెదనాన్నల వద్ద పెరుగుతున్న యువతి పదో తరగతి వరకు చదువుకుంది.

Telangana Aug 17, 2021, 8:16 AM IST

Sreemukhi  Raja Ravindra Crazy Uncles official trailerSreemukhi  Raja Ravindra Crazy Uncles official trailer

‘క్రేజీ అంకుల్స్’ ట్రైలర్: శ్రీముఖి, బండ్ల గణేష్ లకే విజిల్స్

ఓ సిని నిర్మాతగా బండ్ల గణేష్ ఈ సినిమాలో కనిపించనున్నారు. తన రియల్ లైఫ్ ని గుర్తు చేస్తూ ఈ డైలాగులు రాసారు. దాంతో అవి అలరిస్తున్నారు. మరో ప్రక్క శ్రీముఖి కూడా గ్లామర్ తో కళకళ్లాడిపోతోంది. ఈ కాంబోలో వచ్చిన ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Entertainment Aug 15, 2021, 7:20 AM IST

uncle sexual harassment married woman committed suicide in ahmedabaduncle sexual harassment married woman committed suicide in ahmedabad

మామ లైంగిక వేధింపులు.. ఏడంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి వివాహిత ఆత్మహత్య..

ఆమె వివాహిత భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తోంది. హటాత్తుగా గత సోమవారం ఆమె తాము నివసిస్తున్న 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఆమె మామ ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్లో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది.

NATIONAL Aug 4, 2021, 11:54 AM IST