Unanimous  

(Search results - 24)
 • <p>imran</p>

  INTERNATIONAL27, Oct 2020, 8:48 PM

  అక్కడ రాయబారే లేడు: నిరసన తెలపబోయి తప్పులో కాలేసిన పాకిస్తాన్

  మహమ్మద్‌ ప్రవక్త కార్టూన్లను చూపించిన ఓ ఫ్రెంచ్‌ ఉపాధ్యాయుడి హత్య తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌ చేసిన కామెంట్లు ఇస్లామిక్‌ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి

 • undefined

  business9, Oct 2020, 3:03 PM

  రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు.. జిడిపి 9.5% పడిపోవచ్చు: ఆర్‌బీఐ

  ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఈసారి కూడా రెపో రేటులో ఎటువంటి మార్పు లేదని, దీనిని 4 శాతానికి నిర్వహిస్తామని చెప్పారు. రెపో రేటు రేట్లను మార్చకూడదని ద్రవ్య విధాన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారని ఆయన అన్నారు. 

 • ఆపదలో ఉన్న ఆ మహిళా అధికారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే స్పందన కరువైందని ఆరోపించారు. కోటంరెడ్డి దారుణాలపై సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.

  Andhra Pradesh25, Jun 2020, 5:14 PM

  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవం

   ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైంది.  నామినేషన్ల దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేది. నామినేషన్ల స్క్యూట్నీని ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఈ స్థానానికి టీడీపీ  తరపున ఎవరూ కూడ నామినేషన్లు దాఖలు చేయలేదు.

 • shivraj

  NATIONAL24, Mar 2020, 8:38 AM

  మధ్యప్రదేశ్ సంక్షోభానికి తెర:ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం

  మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై కొద్దిసేపు సందిగ్ధత నడిచింది. నరేంద్ర సింగ్ తోమర్ వైపు కొద్దిసేపు మొగ్గు చూపగా, మరి కొద్దీ సేపు నరోత్తం మిశ్ర పేరు వినపడ్డది. కానీ ఎట్టకేలకు అందరూ ఊహించినట్టు సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహన్ నాలుగవసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. 

 • TRS

  Telangana18, Mar 2020, 4:32 PM

  రాజ్యసభకు కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి ఏకగ్రీవం, ప్రకటన లాంఛనమే

  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు 101 సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ సహ ఇతర పార్టీలు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఈసీ ప్రకటించడమే తరువాయి.

  నా

 • olympic

  Telangana1, Feb 2020, 4:55 PM

  తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ట్విస్ట్: ఆ ఇద్దరి నామినేషన్లు రిజెక్ట్

   తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్  అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులకు షాక్ తగిలింది. ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీగా సాగుతాయని భావించారు. కానీ వీరిద్దరి నామినేషన్లు తిరస్కరించడంతో  రంగారావు ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

   

 • Analysis: Shiv Sena's mouth burnt with its own warm milk, these 3 mistakes were heavy

  NATIONAL22, Nov 2019, 7:16 PM

  మహారాష్ట్రలో కుదిరిన డీల్: సీఎం కుర్చీ శివసేనదే...అయితే..

  ఉద్ధవ్ థాక్రేను సీఎంగా మూడు పార్టీలు అంగీకరించాయని చెప్పుకొచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అప్పగించనున్నట్లు తెలిపారు. 
   

 • jio airtel

  Technology28, Oct 2019, 11:01 AM

  ఇక వార్ జియో x ఎయిర్‌టెల్ మధ్యే...

  ఏజీఆర్ చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని టెలికం సంస్థలకు ఇక్కట్లు వచ్చిపడ్డాయి. ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తే తప్ప వొడాఫోన్​‌‌ ఐడియా భవిష్యత్‌‌ ప్రశ్నార్ధకమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే భారత టెలికం మార్కెట్లో రిలయన్స్ జియోజియో, ఎయిర్‌‌టెల్‌‌ మాత్రమే మిగులుతాయని అంటున్నారు.  

 • ysrcp mlc candidates

  Andhra Pradesh19, Aug 2019, 6:13 PM

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా: ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం

  ఈ మూడు స్థానాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. 

 • undefined

  Telangana19, Aug 2019, 4:48 PM

  ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?

  గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి సుఖేందర్ రెడ్డి మినహా ఎవరూ  నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ నుండి ఆయన ధృవీకరణ పత్రాన్ని తీసుకొన్నారు.

 • Ohm Birla

  NATIONAL19, Jun 2019, 11:19 AM

  లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక

  17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లాను సభ ఏకగ్రీవంగా ఎన్నికుంది. బుధవారం ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఓం బిర్లాను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్రమోడీ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

 • Kona Raghupati (Bapatla)

  Andhra Pradesh18, Jun 2019, 12:44 PM

  ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నిక

   ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో  ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

 • tammineni seetaram

  Andhra Pradesh13, Jun 2019, 11:16 AM

  ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక

   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నాడు ఉదయం శాసనసభ .ప్రారంభమైన వెంటనే  తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ దాఖలైన నామినేషన్ పత్రాలను ప్రొటెం స్పీకర్ చదివి విన్పించారు. 

 • KTR

  Telangana9, Jun 2019, 7:04 PM

  కేటీఆర్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్

  కేటీఆర్ ని కలిసిన వారిలో...రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మహబూబ్ నగర్ జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి ఉన్నారు.

 • Naveen rao

  Telangana31, May 2019, 4:47 PM

  ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవం

  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా  నవీన్ రావు ఏకగ్రీవంగా న్నికయ్యారు. నవీన్ రావు ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నికైనట్టుగా ఈసీ శుక్రవారం నాడు ప్రకటించింది.