Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Un Health

"
Difference between healthy and Un healthy RelationshipDifference between healthy and Un healthy Relationship

మీ పార్ట్ నర్ మీతో ఎలా ఉంటున్నారు..?

హెల్దీ రిలేషన్ లో ఉన్నవారు తమ పార్ట్ నర్ తో ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు. అబద్ధాలు చెప్పడం లాంటివి  చేయరు. అబద్దాలు చెబుతున్నారంటే మాత్రం వారిది అన్ హెల్దీ రిలేషన్ కిందకే వస్తుంది.

Relations Jun 16, 2021, 11:42 AM IST

North korea ruler Kim Under serious health trouble after heart surgery?North korea ruler Kim Under serious health trouble after heart surgery?

హార్ట్ ఆపరేషన్: విషమించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య స్థితి విషమంగా ఉన్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఆయన హృదయ సంబంధ సర్జరీ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయినట్టు వార్తలు వస్తున్నాయి

INTERNATIONAL Apr 21, 2020, 10:23 AM IST

BK Birla, Patriarch Of Birla Group, Dies At 98BK Birla, Patriarch Of Birla Group, Dies At 98

దాతృత్వానికి పెట్టింది పేరు బీకే బిర్లా.. అనారోగ్యంతో కన్నుమూత

దాత్రుత్వానికి మారుపేరుగా నిలిచిన కార్పొరేట్ దిగ్గజం బసంత్ కుమార్ బిర్లా అనారోగ్యంతో బుధవారం మరణించారు. 

business Jul 4, 2019, 10:34 AM IST

Arun Jaitley unlikely to remain finance minister in PM Narendra Modi's new term: SourcesArun Jaitley unlikely to remain finance minister in PM Narendra Modi's new term: Sources

ఆర్థిక శాఖ లేదంటే హోం పగ్గాలు అమిత్ షాకే??

కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీఏ 2.0 సర్కార్ కొలువు దీరేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో దేశ పురోగతికి కీలకమైన ఆర్థికశాఖకు తదుపరి మంత్రి ఎవరన్న చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ‘రెస్ట్’ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో అమిత్‌షాకు ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించే అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ పరిశీలిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో అమిత్ షా అనుభవం కలిసి వస్తుందన్న అభిప్రాయం ఉన్నది. సన్నిహితుడి సాయంతో దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలనని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకుంటే పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ లలో ఒకరికి ఆర్థిక శాఖ కట్టబెట్టొచ్చు. 
 

business May 25, 2019, 1:23 PM IST