Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Umadevi

"
umadevi hot comment on shanmukh and this is the reason for her eleminationumadevi hot comment on shanmukh and this is the reason for her elemination

కోపం, బూతులే ఉమాదేవి కొంప ముంచాయా?.. షణ్ముఖ్‌పై అదే కామెంట్‌.. ముఖం వాడిపోయిందిగా!

బిగ్‌బాస్‌5 రెండు వారాలు ముగిశాయి. రెండో వారంలో ఫైర్‌ బ్రాండ్‌ ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యారు. `ఫైర్‌ బ్రాండ్‌` ట్యాగే ఆమె కొంప ముంచింది. మరోవైపు వెళ్తూ వెళ్తూ ఉమాదేవి ఆసక్తికర కామెంట్లు చేసింది. సాఫ్ట్ గా చెబుతూ, గట్టిగా ఏసుకుంది. 
 

Entertainment Sep 20, 2021, 9:09 AM IST

Uma Devi eliminated from Bigg Boss 5 TeluguUma Devi eliminated from Bigg Boss 5 Telugu

ఉమాదేవి ఎలిమినేటెడ్.. మా గురించి అలా అనుకుంటారు, లోబోపై షాకింగ్ కామెంట్స్

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎంటర్టైనింగ్ గా కొనసాగుతోంది. నేటి సండే ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూద్దాం. నాగార్జున తనదైన శైలిలో స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చాడు.

Entertainment Sep 19, 2021, 10:37 PM IST

bigg boss season 5 umadevi supposed to get eliminates from house todaybigg boss season 5 umadevi supposed to get eliminates from house today

బిగ్ బాస్ హౌస్ నుండి ఉమాదేవి అవుట్? ఫలితం ఇవ్వని లోబోతో ప్రేమాయణం?

బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రెండవవారం ముగించనుంది. కంటెస్టెంట్స్ మధ్య హాట్ హాట్ చర్చలు, వాడి వేడి వాగ్వాదాలు, బలప్రయోగాలతో సాగిన బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

Entertainment Sep 19, 2021, 8:32 AM IST

nataraj master and umadevi who will second week elimination in biggboss5nataraj master and umadevi who will second week elimination in biggboss5

రెండో వారం ఎలిమినేషన్‌ నటరాజ్‌ మాస్టర్‌ ‌?.. సేవ్‌ అయ్యింది వీళ్లే..

 రెండో వారం ఎలిమినేషన్‌ రసవత్తరంగా మారింది. మొదటి వారంలో సరయు ఎలిమినేట్‌ అయ్యింది.ఆమె వెళ్తూ వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్‌ టైమ్‌ వచ్చింది. శనివారం ఎపిసోడ్‌లో అనీ మాస్టర్‌, లోబో సేవ్‌ అయ్యారు. 

Entertainment Sep 19, 2021, 12:18 AM IST

nagarjuna revealed siri reality regards sunny and gave a funishment to umadevi swethanagarjuna revealed siri reality regards sunny and gave a funishment to umadevi swetha

సిరి `క్యారెక్టర్‌ అసాసినేషన్‌` నిజ స్వరూపం బయటపెట్టిన నాగ్‌.. ఉమాదేవికి గుంజీలు, స్వేతకి చెంపదెబ్బలు..

బిగ్‌బాస్‌5 రెండో వారాంతానికి చేరుకుంది. శనివారం షోలో రామ్‌చరణ్‌, `మాస్ట్రో` టీమ్‌ సందడి చేయగా, ఇంటి సభ్యులకు దుమ్ముదులిపేశాడు నాగార్జున. బిహేవియర్‌ బాగాలేదని గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. కొందరికి ఫనిష్‌మెంట్‌ లు కూడా ఇచ్చాడు. 
 

Entertainment Sep 18, 2021, 11:55 PM IST

biggboss5 11th day highlights umadevi comments on shanmukh siri next captain winner  viswabiggboss5 11th day highlights umadevi comments on shanmukh siri next captain winner  viswa

దీప్తిని వదిలేసి షణ్ముఖ్‌కి సిరితో జోడి కట్టిన ఉమాదేవి.. ప్రియాంకని వెంటపడి కొట్టిన లోబో.. విశ్వ విన్నర్‌..

గురువారం ఎపిసోడ్‌ మొత్తం ఫన్‌ మూడ్‌లో సాగింది. ఇందులో స్వేత వర్మ బర్త్ డే జరిపారు. దీంతోపాటు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో అనీ మాస్టర్‌, ప్రియాంక, విశ్వ, హమీద పోటీలో ఉన్నారు. 

Entertainment Sep 16, 2021, 11:43 PM IST

biggboss5 latest promo anne master scolding umadevi netizens setiresbiggboss5 latest promo anne master scolding umadevi netizens setires

సిగ్గులేదా నీకు అంటూ అనీ మాస్టర్‌ ఫైరింగ్‌.. ఉమాదేవి ఉగ్రరూపం.. కొట్టుకున్న బిగ్‌బాస్‌5 సభ్యులు

 ఓ వైపు బయట ఈ రియాలిటీ షోపై అనేక విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు దీన్ని బ్యాన్‌ చేయాలని, సమాజాన్ని తప్పుదారి పట్టించేలా షో ఉందని సీపీఐ నాయకులు నారాయణ విమర్శలు గుప్పించారు. ఓ వైపు దీనిపై చర్చ జరుగుతుంది. 

 

Entertainment Sep 15, 2021, 7:08 PM IST

biggboss5 natraj master fire on priya this is the second week nominations listbiggboss5 natraj master fire on priya this is the second week nominations list

ప్రియాని గుంటనక్కతో పోల్చిన నటరాజ్‌ మాస్టర్‌.. ఊహించిందే జరిగింది.. సెకండ్‌ వీక్‌ నామినేషన్స్ వీళ్లే..

వోల్ఫ్‌ జట్టులో రవి, ఉమాదేవి, స్వేత వర్మ, కాజల్‌, లహరి, మానస్‌, సన్నీ, జెస్సీ, నటరాజ్‌ మాస్టర్‌ ఉండగా, ఈగల్‌ జట్టులో లోబో, ప్రియాంక, ప్రియా, శ్రీరామచంద్ర, హమీద, విశ్వ, షణ్ముఖ్‌, అనీ, సిరి ఉన్నారు. వోల్ఫ్‌ జట్టు ఎల్లో కలర్‌ టీషర్ట్స్, ఈగల్‌ జట్టు పర్పుల్ కలర్‌ టీ షర్ట్ ధరించారు. 

Entertainment Sep 13, 2021, 11:41 PM IST

umadevi lobo anee master fire at second week nominations in biggboss5umadevi lobo anee master fire at second week nominations in biggboss5

biggboss5ః దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే అంటూ విరుచుకుపడ్డ ఉమాదేవి.. అర్హత లేదంటున్న షణ్ముఖ్‌

సోమవారం నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలు సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియ ఎంత హాట్‌ హాట్‌ సాగుతుందో తెలియజేస్తుంది. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి ఆరోపణలు చేసుకున్నారు. 

Entertainment Sep 13, 2021, 8:08 PM IST

biggboss5 second week nominations list leaked six members new contestantsbiggboss5 second week nominations list leaked six members new contestants

సెకండ్‌ వీక్‌ నామినేషన్స్ లిస్ట్ లీక్‌.. ఒక్కరు తప్ప అంతా కొత్తోళ్లే..

రెండో వారంలో ఎలిమినేషన్‌కి నామినేటైన సభ్యుల లిస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రెండో వారం ఏడుగురు నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఆర్జే కాజల్‌ మరోసారి నామినేట్‌ అయ్యింది. వీరితోపాటు

Entertainment Sep 13, 2021, 6:36 PM IST

actress uma devi leaked biggboss5 entry as contestantactress uma devi leaked biggboss5 entry as contestant

`బిగ్‌బాస్‌5` ఎంట్రీని లీక్‌ చేసిన నటి.. ఎగ్జైట్‌మెంట్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌

మరో సినీ, టీవీ నటి కూడా ఉమాదేవి కూడా ఉన్నారు. `కార్తీకదీపం` ద్వారా మరింత మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా తన ఎంట్రీని ముందే రివీల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. 

Entertainment Sep 5, 2021, 5:30 PM IST

TRS leader Umadevi warns social media miscreantsTRS leader Umadevi warns social media miscreants
Video Icon

సోషల్ మీడియా పోకిరీలకు టిఆర్ఎస్ మహిళా నేత వార్నింగ్ (వీడియో)

సోషల్ మీడియా పోకిరీలకు టిఆర్ఎస్ మహిళా నేత వార్నింగ్ (వీడియో)

Mar 24, 2018, 8:30 AM IST