Uma Maheswara Ugra Roopasya  

(Search results - 8)
 • రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.

  Entertainment11, Aug 2020, 8:06 AM

  ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా: రాంచరణ్‌

  తమ సినిమాలే కాకుండా తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో చెప్తూ స్టార్స్ ఆ సినిమాలకు బూస్టప్ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆ నాలుగు మాటలు కొండంత బలాన్ని ఇస్తాయి. మరికొంతమంది దృష్టి ఆ సినిమాపై పడేలా జరుగుతుంది. అలాంటిందే ఇప్పుడు రామ్ చరణ్ చేసారు.

 • Entertainment10, Aug 2020, 8:39 AM

  `ఉమామ‌హేశ్వ‌ర..` కు ఎంతొచ్చింది, లాభమేనా?

  మరోసారి  'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' రూపంలో ఇండస్ట్రీకి మంచి లెస్సన్ నేర్పినట్లైంది. బాహుబలి లాంటి సినిమాని తీసి తెలుగు చిత్ర పరిశ్రమన్ని తలెత్తుకునేలా చేశారు నిర్మాతలు శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని. ఈ సినిమా తర్వాత తొందరపడకుండా కంటెంట్ బేస్ మూవీస్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కంచ‌రపాలెం లాంటి చిన్న సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి 'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' అనే సినిమాని చేసారు.

 • Entertainment1, Aug 2020, 3:44 PM

  మహేష్‌ లేజీ, ఎన్టీఆర్‌ క్రేజీ.. వివాదంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

  స్టార్ హీరోల ఫ్యాన్స్‌ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా తమ ఫేవరెట్‌ హీరోల మీద వేసే పంచ్‌ డైలాగ్‌ల విషయంలో ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎవరూ గెస్ చేయలేరు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో స్టార్ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు అనవసరంగా రచ్చ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి వివాదమే ఇప్పుడు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయంలోనూ జరుగుతోంది.

 • <p>uma maheshwara ugra roopasya</p>

  Entertainment30, Jul 2020, 7:52 PM

  'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' రివ్యూ

  మలయాళంలో సక్సెస్ అయిన  మహేషింటే ప్రతీకారం చిత్రానికి రీమేక్.  బాహుబలి నిర్మాతలు ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేశారు. అయితే ఎంతో పేరు తెచ్చి పెట్టిన తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు తన రెండో సినిమాగా ఈ రీమేక్ ని ఎంచుకునేటంత సత్తా ఉన్న  విషయం ఇందులో ఏముంది...అసలు కథేంటి..మన తెలుగు వాళ్లకు నచ్చే సినిమా అవుతుందా..కేరాఫ్ కంచరపాలెం స్దాయిలో నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 • Uma Maheswara Ugra Roopasya

  Entertainment15, Jul 2020, 10:02 AM

  చివరి నిమిషంలో వాయిదా.. ఓటీటీ రిలీజ్‌లోనూ ఇబ్బందులు!

  C/O కంచెర పాలెం సినిమా తరువాత వెంకట మహా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను బాహుబలి లాంటి సినిమా చేసిన ఆర్కా మీడియా సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. కేరాఫ్ కంచెర పాలెం సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా నిజజీవిత పాత్రలతోనే దర్శకుడు సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన చిన్న వీడియోలో ఆయనతో పాటు సీనియర్ నటులు పెద్ద నరేష్ గారు కూడా ఉన్నారు.

 • <p>Sobhu Yarlagadda</p>

  Entertainment15, Jun 2020, 10:39 AM

  ఓటీటితో `బాహుబలి` నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్

  బాహుబలి లాంటి సినిమాని తీసి తెలుగు చిత్ర పరిశ్రమన్ని తలెత్తుకునేలా చేశారు నిర్మాతలు శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని. ఈ సినిమా తర్వాత తొందరపడకుండా కంటెంట్ బేస్ మూవీస్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కంచ‌రపాలెం లాంటి చిన్న సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి 'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' అనే సినిమాని చేసారు.
   

 • Uma Maheswara Ugra Roopasya

  Entertainment6, Jun 2020, 10:37 AM

  అయ్యో... ఈ సినిమాని కూడా థియోటర్ లో చూడలేమా?

  మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేశాడు.  ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసి టీజర్ వీడియో వదలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 2020లో విడుదల ప్లాన్ చేసారు. కానీ కరోనా ప్రభావంతో థియోటర్స్ ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనపడటం లేదు.

 • uma

  News26, Dec 2019, 10:10 AM

  'వాడ్ని తిరిగికొట్టేంత వరకు చెప్పులేసుకోను'

  `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` ... గత పదేళ్లకాలంలో వచ్చిన గొప్ప మలయాళ చిత్రాల్లో ఒకటి. ఆర్కా మీడియా వ‌ర్క్స్,  మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా  తీస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ ను హీరోగా చేసారు.