Udaypur  

(Search results - 5)
 • undefined

  EntertainmentDec 8, 2020, 9:33 PM IST

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎరైవింగ్‌ ఎట్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌..అకీరా నందన్‌, ఆధ్యా కూడా..

  అన్నయ్య నాగబాబు కుమార్తె నిహారిక పెళ్ళి కోసం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బయలు దేరాడు. ఆయన స్పెషల్‌ ఫ్లైట్ లో ఉదయ్‌ పూర్‌ వెళ్ళారు. బయలుదేరడమే కాదు, ఏకంగా ఉదయ్‌ ప్యాలెస్‌కి చేరుకున్నారు. నాగబాబుతో కలిసి ప్యాలెస్‌ని ఓ రౌండేశారు. 

 • undefined

  EntertainmentDec 8, 2020, 8:53 PM IST

  వెస్ట్రన్‌ లుక్‌లో బన్నీ, రాయల్‌ లుక్‌లో శిరీష్‌.. అన్నాదమ్ముల హంగామా మామూలుగా లేదుగా

  మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, నటి నిహారిక వివాహానికి ఒక్క రోజే టైముంది. దీంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌పూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆటాపాటలతో ఆడిపాడుతున్నారు. తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. మంగళవారం వారంతా స్పెషల్‌ డిజైనింగ్‌వేర్స్ ధరించి హంగామా చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ రాయల్‌ లుక్‌లో సందడి చేశారు. 

 • undefined

  EntertainmentDec 7, 2020, 8:37 PM IST

  కాబోయే భర్తతో నిహారిక చిందులు..వామ్మో.. అస్సలు ఆగడం లేదుగా!

  ఉదయ్‌పూర్‌కి చేరుకున్న తర్వాత నిహారిక ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కాబోయే భర్త చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ఇందులో చైతన్య సైతం కాలు కదపడం విశేషం. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా నిహారిక డాన్స్ చేస్తూ సందడి చేసింది. 

 • undefined

  EntertainmentDec 7, 2020, 5:41 PM IST

  నిహారిక మ్యారేజ్‌ కోసం మెగా ఫ్యామిలీ.. ఉదయ్‌పూర్‌కి చిరు, చెర్రీ, బన్నీ ప్రయాణం (ఫోటోస్‌ వైరల్‌)

  మెగా డాటర్ నిహారిక మ్యారేజ్‌ కి మరో రెండు రోజులే ఉంది. ఆమె రెండు రోజుల్లో ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్‌ సందడి షురూ అయ్యింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌ పూర్‌కి క్యూ కట్టారు. స్సెషల్‌ ఫ్లైట్‌లో బన్నీ, నాగబాబు ఫ్యామిలీ వెళ్తున్నారు. మరోవైపు నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. 

 • <p>pawan kalyan</p>

  EntertainmentNov 20, 2020, 8:19 AM IST

  పవన్ క్లీన్ షేవ్.. ఉదయ్ పూర్ ప్రయాణం

   పవన్ కళ్యాణ్ త్వరలో ఉదయ్ పూర్ కు ప్రయాణం కట్టనున్నారు. అక్కడేం పని అడక్కండి. మెగా డాటర్ నీహారిక వివాహం అక్కడ జరగనుంది. ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేకపోయిన పవన్ రెండు రోజులు ముందే ఉదయ్ పూర్ వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు నీహారక తన బాబాయ్ దగ్గర మాట తీసుకుందని తెలుస్తోంది. నిశ్చితార్దం సమయంలో చాతుర్మాశ దీక్ష లో ఉండటంతో రాలేకపోయానని, అందుకే రెండు రోజులు ముందే వెళ్లి పెళ్లి పనులు చూస్తాను అని హామీ ఇచ్చారట. ఇక పవన్ అక్కడకు వెళ్లారంటే ఆ రచ్చ వేరే కదా.