Udaipur  

(Search results - 15)
 • niharika chaitanya first photo shoot ofter wedding arjniharika chaitanya first photo shoot ofter wedding arj

  EntertainmentDec 10, 2020, 3:52 PM IST

  పెళ్ళి తర్వాత నిహారికా-చైతన్యల ఫస్ట్ ఫోటో.. వాహ్‌ అనాల్సిందే!

  మెగా డాటర్‌, నాగబాబు కుమార్తె నిహారి వివాహం చైతన్యతో బుధవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కి చెందిన ఉదయ్‌ ఫ్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఈవెంట్‌ తరహాలో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, బంధుమిత్రులు కొద్ది మంది పాల్గొన్నారు. ఆ తర్వాత తాజాగా నిహారికా, చైతన్య ఫస్ట్ ఫోటోకి పోజిచ్చారు. 
   

 • niharika chaitanya wedding celabration photos arjniharika chaitanya wedding celabration photos arj

  EntertainmentDec 9, 2020, 11:04 PM IST

  అంగరంగా వైభవంగా నిహారికా-చైతన్య మ్యారేజ్‌ ఈవెంట్‌.. ఫైనల్‌ ఫోటోస్‌

  నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ తరహాలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కనువిందుగా జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. ఆద్యంతం కనువిందుగా, మెస్మరైజింగ్‌గా నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. 
   

 • Pawan Kalyan going to Udaipur jspPawan Kalyan going to Udaipur jsp

  EntertainmentDec 8, 2020, 7:36 PM IST

  పెళ్ళికి బయలుదేరిన పవన్ కళ్యాణ్‌.. ఇదిగో సాక్ష్యం

  పవన్ కళ్యాణ్ పెళ్లిలో ఉంటే ఆ కిక్కే వేరు. నీహారిక వివాహానికి అందరూ వెళ్లినా ఇంకా పవన్ వెళ్లలేదు.  నిన్న రైతుల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ధీక్షలో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్ నేటి(మంగళవారం) సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయివేట్ జెట్ లో నిహారిక పెళ్లికి బయల్దేరారు. ప్రయివేట్ జెట్ ఉదయ్ పూర్ లో ల్యాండింగ్ అవ్వగానే పవన్ కి సంబంధించిన ఫోటోలు రివీల్ కానున్నాయని సమాచారం. పవన్ చేరికతో వెన్యూకి ప్రత్యేక కళ వస్తుందని అంటున్నారు.

 • Allu Arjun, Ram Charan and others in Udaipur jspAllu Arjun, Ram Charan and others in Udaipur jsp

  EntertainmentDec 8, 2020, 10:08 AM IST

  ఉదయ్ పూర్ ఫొటోలు: స్టైలిష్ లుక్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా బన్ని

  నిహారిక వివాహానికి కేవలం ఒక రోజు  మాత్రమే ఉండడంతో ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు మొత్తం రాజస్థాన్ ఉదయపూర్ కు చేరుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ వెళ్ళారు. ఆ ఫొటోలు  నెట్టింట సందడి చేస్తున్నాయి.

 • Pawan Kalyan will reach Udaipur two days in advance jspPawan Kalyan will reach Udaipur two days in advance jsp

  EntertainmentNov 20, 2020, 8:19 AM IST

  పవన్ క్లీన్ షేవ్.. ఉదయ్ పూర్ ప్రయాణం

   పవన్ కళ్యాణ్ త్వరలో ఉదయ్ పూర్ కు ప్రయాణం కట్టనున్నారు. అక్కడేం పని అడక్కండి. మెగా డాటర్ నీహారిక వివాహం అక్కడ జరగనుంది. ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేకపోయిన పవన్ రెండు రోజులు ముందే ఉదయ్ పూర్ వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు నీహారక తన బాబాయ్ దగ్గర మాట తీసుకుందని తెలుస్తోంది. నిశ్చితార్దం సమయంలో చాతుర్మాశ దీక్ష లో ఉండటంతో రాలేకపోయానని, అందుకే రెండు రోజులు ముందే వెళ్లి పెళ్లి పనులు చూస్తాను అని హామీ ఇచ్చారట. ఇక పవన్ అక్కడకు వెళ్లారంటే ఆ రచ్చ వేరే కదా.
   

 • 2 youths repeatedly rape 19 year old goirl over 4 years2 youths repeatedly rape 19 year old goirl over 4 years

  NATIONALOct 5, 2020, 8:00 AM IST

  దారుణం: యువతిపై ఇద్దరు యువకులు నాలుగేళ్లుగా అత్యాచారం

  రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై బెదిరిస్తూ ఇద్దరు యువకులు నాలుగేళ్లుగా పదే పదే అత్యాచారం చేస్తూ వస్తున్నారు.

 • Meet Cute In Amsterdam, Proposal In Udaipur. Then, Shaadi With A Twist lnsMeet Cute In Amsterdam, Proposal In Udaipur. Then, Shaadi With A Twist lns

  NATIONALSep 25, 2020, 3:44 PM IST

  వెరైటీగా పెళ్లి ప్రపోజల్:పెళ్లైన తర్వాత వధువు కాళ్లను తాకిన వరుడు

  రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల కోసం అమ్‌‌స్టర్ డామ్ లోని ఓ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే ఆమెకు ఒలేగ్ బుల్లర్ తో పరిచయం ఏర్పడింది.

 • Amazon expands its pantry service in India over 300 citiesAmazon expands its pantry service in India over 300 cities

  Tech NewsJul 1, 2020, 11:49 AM IST

  కిరాణా సరుకుల కోసం అమెజాన్ కొత్త సేవలు.. ఎలా ఆర్డర్ చేయాలంటే..?

  ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ప్యాంట్రీ’ సేవలు దేశంలోని 300కి పైగా నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. 2016లో హైదరాబాద్ నగరంలో తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ సేవలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. 
   

 • Men detained for gang rape in Rajasthan's UdaipurMen detained for gang rape in Rajasthan's Udaipur
  Video Icon

  NATIONALMar 3, 2020, 3:39 PM IST

  దారుణం..కదిలే కారులో అమ్మాయిపై సామూహిక అత్యాచారం...

  రాజస్తాన్ ఉదయపూర్ లో సామూహిక అత్యాచారం ఘటన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 • Hyderabad gang-rape & murder: This is what a Udaipur woman is set to do for women empowermentHyderabad gang-rape & murder: This is what a Udaipur woman is set to do for women empowerment

  NATIONALDec 3, 2019, 11:11 AM IST

  కదిలించిన ‘దిశ’ ఘటన... ఒంటరిగా 3,200కిలోమీటర్లు యువతి సాహసం

  ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్‌ యువతి అంటోంది. 

 • Anand Mahindra Hands Over Keys Of Thar 700 Limited Edition To Udaipur PrinceAnand Mahindra Hands Over Keys Of Thar 700 Limited Edition To Udaipur Prince

  AutomobileSep 2, 2019, 12:49 PM IST

  ఉదయ్‌పూర్ యువరాజ్ చేతికి ‘థార్ 700’ కారు


  ఈ ఏడాది ప్రారంభంలో విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ‘థార్ 700’కారును మహీంద్రా అండ్ మహీంద్రా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్ పూర్ యువరాజ్ లక్ష్యరాజ్ సింగ్ మేవార్‌కు ఆనంద్ మహీంద్రా అందజేశారు.

 • Woman, lover stripped, paraded naked in UdaipurWoman, lover stripped, paraded naked in Udaipur

  NATIONALJul 7, 2018, 11:17 AM IST

  ప్రేమ పెళ్లి చేసుకున్నారని.. నగ్నంగా ఊరంతా ఊరేగించారు

  మేజర్లు ఒకరని మరొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంటే.. వారిని అడ్డుకునే హక్కు, శిక్షించే