U Turn  

(Search results - 38)
 • Entertainment11, Jul 2020, 3:20 PM

  అందాల ప్రదర్శనలో అంత `శ్రద్ధా`..!

  తాజాగా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది శ్రద్ధా శ్రీనాథ్‌. హాట్ హాట్‌ ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ తీయించుకున్న ఓ ఫోటో షూట్‌ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. గతంలోనూ క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ ఫోటో షూట్‌లు చేసినా.. తాజా ఫోటో షూట్‌ మరో రేంజ్‌లో ఉందంటున్నారు అభిమానులు.

 • Entertainment11, Jul 2020, 10:27 AM

  పెళ్లైతే ఆ సీన్స్ చేయకూడదా.. మండిపడ్డ నాని హీరోయిన్

  సాండల్‌వుడ్  యూటర్న్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌, తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ. తొలి సినిమాతోనే నటిగా ఫుల్‌ మార్క్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల అనే బోల్డ్ మూవీతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో పలకరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రద్ధా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • NATIONAL30, Jun 2020, 6:36 PM

  మనుషులపై సక్సెస్... మందు మాత్రం కాదు: ‘ కరోనిల్‌ ’‌పై పతంజలి యూటర్న్

  ప్రపంచవ్యాప్తంగా మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఇంత వరకు ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ నిర్వహకులు కరోనా ముందు పేరిట చేసిన ప్రకటన నుంచి యూటర్న్ తీసుకున్నారు

 • <p>Vijay Devarakonda Birthday Special Photos</p>

  Entertainment18, May 2020, 8:59 AM

  దేవరకొండ యూటర్న్ తీసుకున్నాడా,నిజమైతే సూపర్


  మేకోవర్ స్పెషలిస్ట్ గా పూరి జగన్నాథ్ కు పేరు ఉంది. పూరి దర్శకత్వంలో చేసాక హీరోల ఆన్ స్క్రీన్ ఇమేజ్ మారిపోతూంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ అలా మాస్ ఇమేజ్ ని పూరి స్కూల్ లోకి వెళ్లాక రెట్టింపు చేసుకున్నవాళ్లే. ఇప్పుడు ఫైటర్ టైటిల్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం సైతం పూర్తి స్దాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ కు మాస్ లో ఇమేజ్ ఓ రేంజిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 • tollywood

  News6, Jan 2020, 9:15 AM

  ఆ సినిమాల విజయాలు బాహుబలి కంటే మిన్న

  ఒక్క అవకాశం చాలు జీవితం మలుపు తిరగడానికి. ఆ ఛాన్స్ తో సక్సెస్ అందుకోవాలని ఇప్పుడున్న స్టార్ హీరోలు ఒకప్పుడు ఎంతగా కష్టపడి ఉంటారో ఎవరు చెప్పలేరు. ప్రస్తుత రోజుల్లో ఎన్నో బాహుబలి లాంటి విజయాల్ని అందుకున్నప్పటికీ మన హీరోలు వారికి బూస్ట్ ఇచ్చిన ఒకప్పటి సినిమాలని ఎన్నటికీ మరచిపోలేరు. అలాంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం.. 

 • MAHABUBABAD mla BANOTH SHANKAR NAIK

  Warangal25, Dec 2019, 11:15 AM

  రెడ్డి, వెలమ బలుపు వ్యాఖ్యలు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ యూటర్న్

  రెడ్డి, వెలమ బలుపు ఉంటుందని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని ఆయన కోరారు. ఆయన రెడ్డి ఐక్య వేదిక ఆందోళనకు దిగింది.

 • झूठ नंबर 6: नागरिकता संशोधन बिल के कारण बांग्लादेश में हिंदुओं का पलायन और बढ़ जाएगा। वास्तविकता:- बांग्लादेश के अधिकांश अल्पसंख्यक पहले ही विस्थापित हो चुके हैं। उत्पीड़न के स्तर में भी पिछले कुछ साल में कमी आई है। बदले हुए स्वरूप में व्यापक रूप से धार्मिक प्रताड़ना के कारण पलायन की संभावना भी कम हो जाती है। 31 दिसंबर 2014 के बाद भारत प्रवास करने वाले धार्मिक अल्पसंख्यकों को इस बिल के तहत लाभ नहीं मिल सकेगा।

  NATIONAL15, Dec 2019, 4:01 PM

  ఈశాన్య భారతంలో బీజేపీకి మరో షాక్

  ఈశాన్య భ్యారత దేశంలో బీజేపీకి ప్రధాన మిత్రపక్షం ఎజిపి షాక్ ఇచ్చింది. సవరించిన పౌరసత్వ చట్టానికి ఉభయసభల్లోనూ మద్దతు ఇచ్చిన ఈ బిజెపి మిత్రపక్షం ఇప్పుడు ఆ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించింది. 

 • rajinikanth

  News12, Dec 2019, 10:37 AM

  తలైవా @69: అప్పుడు చిల్లర లెక్కేసుకున్న శివాజీ.. ఇప్పుడు 400కోట్ల రజిని

  రజినీకాంత్ అంటే తెలియని భారతీయుడు ఉండదు. 50 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ బస్ కండక్టర్ నుంచి బాక్స్ ఆఫీస్ ధీరుడిగా ఎదిగాడు. తలైవా అని అభిమానుల చేత ముద్దుగా  పిలిపించుకునే రజిని నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

 • Taapsee Pannu

  News10, Dec 2019, 11:15 AM

  సమంత వద్దనుకుంది, తాప్సీ అందిపుచ్చుకుంది!

  సమంత రిజెక్టు చేసిన ప్రాజెక్టు ఏమిటీ అంటే...గతంలో ఆమె నటించిన యుటర్న్ చిత్రం రైట్స్ ని ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్ద చేజిక్కించుకుని హిందీలో తీయటానికి సన్నాహాలు చేస్తోంది. 

 • Ambati rayudu

  SPORTS31, Aug 2019, 7:58 AM

  రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గిన రాయుడు...నెటిజన్ల ట్రోల్స్

  రెండేళ్లు నిలకడగా టీమిండియాకు ఆడిన రాయుడిని సెలక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. మూడు కోణాల్లో అవసరం అవుతాడని ఐదు మ్యాచ్‌లు కూడా ఆడని విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. భావోద్వేగం చెందిన రాయుడు ప్రపంచకప్‌ వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని సెటైర్‌ విసిరాడు.

 • దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డికి ఆదిలాబాద్ బాధ్యతలు, సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ కు కరీంనగర్ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, నియోజకవర్గాల్లోనే ఉండాలని, కేటీఆర్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు

  Telangana30, Aug 2019, 7:10 AM

  వ్యాఖ్యలపై కలకలం: ఈటెల రాజేందర్ యూటర్న్

  హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయ‌కుడు  కాసిపేట శ్రీ‌నివాస్ చేరిక సంద‌ర్భంగా తాను చేసిన ప్ర‌సంగాన్ని కొన్ని వార్త ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాలోని కొన్ని వ‌ర్గాలు వ‌క్రీక‌రించాయని ఈటల రాజేందర్ అన్నారు. ఇది స‌రికాదని అన్నారు.  తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన యూటర్న్ తీసుకున్నారు.

 • Chandra babu modi

  Andhra Pradesh9, Aug 2019, 11:39 AM

  చంద్రబాబు తాజా యూటర్న్: బిజెపి వైపు అడుగులు

   ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రమే కాకుండా బిజెపి నేతలంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. యూటర్న్ బాబుగా ఆయనను అభివర్ణించారు. 

 • karnataka

  NATIONAL14, Jul 2019, 12:13 PM

  కర్ణాటక సంక్షోభం: ఒప్పుకున్నట్లే ఒప్పుకుని ప్లేట్ మార్చిన ఎమ్మెల్యే

  కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం పడిపోకుండా ఒక్కో ఎమ్మెల్యేను దారికి తెచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్‌లు చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికి వస్తున్నాయి. 

 • Andhra Pradesh2, Jul 2019, 4:16 PM

  లక్ష్మిపార్వతిపై లైంగిక ఆరోపణలు చేసిన కోటీపై బిజెపి యూటర్న్

  ఈ తరుణంలో కోటి బీజేపీలో చేరారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేశాయి. ఆ ఫోటోలతో నెటిజన్లు బీజేపీని ఒక ఆట ఆడుకున్నారు. 
  చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలంటే బీజేపీలో చేరాలని నెటిజన్లు ఛలోక్తులు విసిరారు. 

 • two wheeler accident

  Telangana18, Jun 2019, 11:48 AM

  యూటర్న్ తీసుకుంటుండగా.. ప్రమాదం.. దంపతులు మృతి

  పెళ్లికి వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తూ.. మార్గ మధ్యలో యూటర్న్ తీసుకుంటుండగా... రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య భర్తతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.