Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Two Men Committee

"
congress appoints two men committee for Negotiations for Huzurabad candidatecongress appoints two men committee for Negotiations for Huzurabad candidate

హుజూరాబాద్ బైపోల్‌‌లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి: ఆ ముగ్గురి నిర్ణయం తర్వాతే ఫైనల్


మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎంపిక విషయంలో నేతల అభిప్రాయాలు తీసుకొనేందుకు గాను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలతో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 10వ తేదీలోపుగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని కోరింది.
 

Telangana Aug 30, 2021, 4:30 PM IST

Dogs found chewing on COVID-19 patients dead body in ongole :AP government appoints two members committeeDogs found chewing on COVID-19 patients dead body in ongole :AP government appoints two members committee

ఒంగోలు రిమ్స్ లో కుక్కలు తిన్న డెడ్‌బాడీ: ద్విసభ్య కమిటీ ఏర్పాటు

జిల్లాలోని బిట్రగుంటకు చెందిన కాంతారావు వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఒంగోలు లోని  రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Andhra Pradesh Aug 12, 2020, 5:39 PM IST

Cold war between devineni Uma Maheswara rao Vallabhaneni vamshi in TDPCold war between devineni Uma Maheswara rao Vallabhaneni vamshi in TDP

దేవినేని ఉమతో వల్లభనేని వంశీకి విభేదాలు: చంద్రబాబు లేఖలో ప్రస్తావన

మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య అంతరం ఉంది. సోమవారం నాడు చంద్రబాబునాయుడుకు  రాసిన లేఖలో కృష్ణా జిల్లా పార్టీ పట్టించుకోలేదని  వల్లభనేని వంశీ ఆరోపించారు

Andhra Pradesh Oct 28, 2019, 3:45 PM IST

Chandrababunaidu appoints two men committee to convince to withdraw Vallabhaneni vamshi resignationChandrababunaidu appoints two men committee to convince to withdraw Vallabhaneni vamshi resignation

వల్లభనేని వంశీ రాజీనామా: బుజ్జగింపులకు చంద్రబాబు కమిటీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించే బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు అప్పగిస్తూ టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు వల్లభనేని వంశీకి సోమవారం నాడు చంద్రబాబునాయుడు మరో లేఖను రాశారు.

Andhra Pradesh Oct 28, 2019, 12:55 PM IST