Twitter Troll  

(Search results - 9)
 • <p>Rohit Sharma Prithvi shaw</p>

  CricketJan 15, 2021, 12:14 PM IST

  పృథ్వీ షా ఎందుకింత కోపం... జట్టులో చోటు కోసమేనా... రోహిత్ శర్మపై...

  ఆస్ట్రేలియాలో మొదటి టెస్టులో చోటు దక్కించుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్‌లో ఘోరంగా నిరుత్సాహపర్చిన పృథ్వీ షా... ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ జారవిడిచి జట్టుకి దూరమయ్యాడు.  

 • sajjanar and saina nehwal

  BadmintonDec 9, 2019, 2:01 PM IST

  దిశ వాళ్లను కాల్చి చంపేది... ఎన్ కౌంటర్ పై విమర్శలపై సైనా కౌంటర్

  నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు అన్న విషయం తెలియగానే... ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘గ్రేట్ వర్క్.. హైదరాబాద్ పోలీస్.. మీకిదే నా శాల్యూట్’ అని సైనా పేర్కొంది. అయితే ఈ ట్వీట్‌ కి చాలా మంది మద్దతు పలకగా..ఓ నెటిజన్ మాత్రం విమర్శించాడు.

 • undefined

  CricketOct 13, 2019, 4:23 PM IST

  ఐసీసీ ట్వీట్: భారత కోచ్ రవిశాస్త్రికి ట్రోలింగ్ హీట్

  సరదాగా నేటి ఉదయం రవిశాస్త్రి రెండు చేతులను చాచి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి దానికి కాప్షన్ పెట్టమని క్రికెట్ అభిమానులను కోరింది ఐసీసీ. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టని నేటి తరం ఈ ట్వీట్ కి తమదైన స్టయిల్లో రెప్లైలు ఇచ్చారు. రవిశాస్త్రి జీవన శైలిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

 • undefined

  NATIONALSep 24, 2019, 11:44 AM IST

  ఇండియా గాంధీ ఎవరు...? శశిథరూర్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

  ప్రస్తుతం ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన పర్యటనపై గత రెండు రోజులుగా శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు.  ' భారత ప్రతినిథిగా విదేశాలను సందర్శించినప్పుడు ప్రధాని మోడీ గౌరవం పొందాలి, అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది.

 • Virat Kohli, Ravi Shastri

  SPORTSAug 17, 2019, 11:07 AM IST

  మళ్లీ టీంఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. అభిమానుల్లో అసంతృప్తి

  ఈ విషయంలో అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రవిశాస్త్రి మళ్లీ టీం ఇండియా కోచ్ గా ఎంపికయ్యారన్న విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ లో పోస్టు చేయగా... అభిమానులు తమ అసంతృప్తినంతటినీ.. ట్వీట్ల ద్వారా వెళ్లగక్కారు. 

 • girish mahajan

  NATIONALAug 9, 2019, 4:07 PM IST

  వరదల్లో సెల్ఫీలకు ఫోజులిచ్చిన మంత్రి.. నెటిజన్ల విమర్శలు

  పడవలో ప్రయాణిస్తూ ఆనందంగా చేతులు ఊపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతే.. ఆ వీడియోని చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఎన్సీపీ నాయకుడు ధనుంజయ్ ముండే స్పందించారు. మంత్రి గిరిరాజ్ మహాజన్ పై సీఎం ఫడణవీస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 • ऋषभ पंत

  SPORTSAug 5, 2019, 11:55 AM IST

  టీ20సిరీస్... పంత్ పై ట్రోల్స్.. అంతలోనే ప్రశంసలు

   తొలి టీ20లో గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌ చేరిన రిషభ్‌.. రెండో టీ20లో 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వికెట్ల వెనుక కీపర్‌ పాత్ర పోషించే క్రమంలో రిషభ్‌ పంత్‌ చేసిన సూచన ఒకటి ఆకట్టుకుంది. బ్యాటింగ్ విషయంలో.. పంత్ ని నెటిజన్లు ఏకి పారేశారు. రకరకాల మీమ్స్ తో విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే... అలా ట్రోల్ చేసిన వారే మళ్లీ పంత్ పై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

 • undefined

  INTERNATIONALAug 18, 2018, 4:24 PM IST

  ఇమ్రాన్ ప్రమాణస్వీకారం.. సిద్ధు ఎక్కడ కూర్చున్నాడంటే...

  పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.. నేడు ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం

 • undefined

  NATIONALJun 19, 2018, 2:18 PM IST

  ఛీ.. ఇక్కడ కూడా మతమేనా.. ఎయిర్ టెల్ పై విమర్శలు

  ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ పై నెటిజన్లు