Twitter Talk  

(Search results - 14)
 • samantha

  News7, Feb 2020, 8:38 AM IST

  'జాను' ట్విట్టర్ టాక్.. ఇలా చేశారేంటి?

  ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమవుతోంది. అందుకే దిల్ రాజు ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా 96 కథను తెలుగులో రీమేక్ చేశాడు. సమంత శర్వానంద్ జంటగా నటించిన 'జాను'సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 • naga shourya

  News31, Jan 2020, 9:47 AM IST

  'అశ్వథ్థామ' ట్విట్టర్ రివ్యూ!

  హీరోగా నాగశౌర్య కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోతుందని.. అతడి మాస్ లుక్ మెప్పించిందని అంటున్నారు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు.

 • rajini darbar

  News9, Jan 2020, 6:14 AM IST

  రజినీకాంత్ 'దర్బార్' ట్విట్టర్ రివ్యూ

  రజినీకాంత్ - ఎఆర్.మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దర్బార్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక గురువారం తెల్లవారుజాము నుంచే తమిళనాడులో అభిమానుల కోసం స్పెషల్ షోలను ప్రదర్శించారు. సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 • arjun suravaram

  News29, Nov 2019, 10:33 AM IST

  Arjun Suravaram Twitter Review:: అర్జున్ సురవరం.. హిట్ టాక్

  యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నిఖిల్ సిద్దార్థ్. కిర్రాక్ పార్టీ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నిఖిల్ ఆ తరువాత చేసిన చిత్రం అర్జున్ సురవరం. సినిమా ప్రీమియర్స్ చూసిన నెటిజన్స్ సినిమాపై ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు

 • tenali ramakrishna

  News15, Nov 2019, 8:13 AM IST

  తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ ట్విట్టర్ రివ్యూ

  గతకొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. కెరీర్ మొదట్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ప్రస్థానం నటుడు ఆ తరువాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఫైనల్ గ అనిను వీడని నీడను నేనే అంటూ ఒక సింపుల్ హిట్ అందుకున్నాడు. 

 • meeku matrame cheptha

  News1, Nov 2019, 8:27 AM IST

  Twitter Talk : ''మీకు మాత్రమే చెప్తా''

  తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' నేడు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే  విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమాను యువ టెక్నీషియన్స్ తెరకెక్కించారు. ఇక సినిమా ప్రీమియర్స్ పై లుక్కేసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

 • రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

  ENTERTAINMENT18, Jul 2019, 9:22 AM IST

  'ఇస్మార్ట్ శంకర్' ట్విట్టర్ టాక్!

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • sita

  ENTERTAINMENT24, May 2019, 7:59 AM IST

  సీత మూవీ ట్విట్టర్ రివ్యూ!

  కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • ಏಕಕಾಲದಲ್ಲಿ ಕನ್ನಡ, ತಮಿಳು, ತೆಲುಗು ಮಲಯಾಳಂ, ಹಾಗೂ ಹಿಂದಿ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ.

  ENTERTAINMENT21, Dec 2018, 9:52 AM IST

  'కెజిఎఫ్' ట్విట్టర్ రివ్యూ!

  కన్నడ ఇండస్ట్రీలో దూసుకొచ్చిన నటుడు యష్. అతడు నటించిన 'కెజిఎఫ్'సినిమాను దాదాపు ఐదు భాషల్లో విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

 • padi

  ENTERTAINMENT21, Dec 2018, 9:22 AM IST

  'పడి పడి లేచే మనసు' ట్విట్టర్ రివ్యూ!

  శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'పడి పడి లేచే మనసు'. హనురాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు పలు చోట్ల ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ లో ఈ సినిమాపై తమ స్పందనను తెలియజేస్తున్నారు నెటిజన్లు. 

 • amar akber anthony

  ENTERTAINMENT16, Nov 2018, 9:31 AM IST

  'అమర్ అక్బర్ అంటోనీ' ట్విట్టర్ టాక్!

  మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన సినిమా 'అమర్ అక్బర్ అంటోనీ'. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో భినాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 

 • ravibabu

  ENTERTAINMENT7, Nov 2018, 9:44 AM IST

  'అదుగో' ట్విటర్ టాక్!

  నటుడిగా, దర్శకుడిగా రవిబాబు ఏ సినిమా చేసినా.. అది కాస్త రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది. అటువంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వైవిధ్యమైన 
  కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రవిబాబు మరోసారి 'అదుగో' అంటూ ఓ పందిపిల్లతో సినిమా తీశాడు. 

 • vbvs

  ENTERTAINMENT26, Oct 2018, 9:43 AM IST

  'వీరభోగ వసంతరాయలు' ట్విట్టర్ టాక్!

  తన తొలి సినిమా 'బాణం' దగ్గర నుండి ఇప్పటివరకు హీరో నారా రోహిత్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ.. చిత్రనిర్మాణంలో భాగమవుతూ కొత్త ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంటాడు.

 • nota

  ENTERTAINMENT5, Oct 2018, 9:22 AM IST

  'నోటా' ట్విట్టర్ టాక్..!

  విజయ్ దేవరకొండ హీరోగా వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'నోటా' చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన 'నోటా' సినిమా ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.