Twitter India  

(Search results - 18)
 • Twitter India Head Manish Maheshwari Gets New US Based Role

  NATIONALAug 13, 2021, 6:21 PM IST

  ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై బదిలీ వేటు

  ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై ఆ సంస్థ బదిలీ వేటు వేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్‌ నియమించనున్నట్లు తెలుస్తోంది.

 • karnataka hc quashes up police notice to twitter india md ksp

  NATIONALJul 23, 2021, 6:29 PM IST

  ట్విట్టర్ ఇండియా ఎండీకి కోర్టులో ఊరట.. పోలీసులు ఇచ్చిన నోటీసు కొట్టివేత

  ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ మనీష్ మహేశ్వరికి కోర్టులో ఊరట లభించింది. హేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన నోటీసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఐపీసీలోని సెక్షన్ 41ఏ కింద యూపీ పోలీసులు మనీష్ మహేశ్వరికి ఇటీవల నోటీసు ఇచ్చారు.

 • Rajput boy tweet of Ravindra Jadeja creates buzz on social media after Suresh Raina CRA

  CricketJul 23, 2021, 4:48 PM IST

  ఈ క్రికెటర్లకి ఏమైంది... మొన్న సురేష్ రైనా, నేడు రవీంద్ర జడేజా...

  క్రికెట్‌లో మతాలకు, కులాలకు చోటు లేదు. కులమతాలకు సంబంధం లేకుండా అభిమానించేది క్రికెటర్లను మాత్రమే అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు భారత క్రికెట్‌లో కూడా కుల కుంపటి రాజుకునేలా కనిపిస్తోంది. మొన్న సురేష్ రైనా ‘నేను బ్రహ్మాణుడినే’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కాగా, ఇప్పుడీ లిస్టులో రవీంద్ర జడేజా కూడా చేరాడు...

 • Twitter India MD Manish Maheshwari booked by UP police over wrong map of India lns

  NATIONALJun 29, 2021, 10:25 AM IST

  ఇండియా మ్యాప్ వివాదం: ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుజ్రానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషయమై  భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మనీష్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ అమృతా త్రిపాఠిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

 • Twitter shows Jammu-Kashmir and Ladakh outside India on its site lns

  NATIONALJun 28, 2021, 4:39 PM IST

  మరో దేశంగా కాశ్మీర్, లడ్డాఖ్: మరోసారి బరితెగించిన ట్విట్టర్

  భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేందుకు లేదా అగౌరవపర్చేందుకు ట్విట్టర్ చేసే ఏ ప్రయత్నం కూడ తమకు ఆమోదం కాదని  కేంద్రం రాసిన లేఖలో ట్విట్టర్ కు తేల్చి చెప్పింది.
   

 • Shashi Tharoor led parliamentary panel to question Twitter India today ksp

  NATIONALJun 18, 2021, 4:34 PM IST

  శశిథరూర్ కమిటీ ముందుకు ట్విట్టర్ ప్రతినిధులు.. ఏం చెప్పబోతోందో..?

  కాసేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు ట్విట్టర్ ప్రతినిధులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆధ్వర్యంలో ఐటీ వ్యవహారాలపై ఈ కమిటీ ఏర్పాటైంది. ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఈ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు

 • UP police send legal notice to Twitter India MD over Loni incident lns

  NATIONALJun 18, 2021, 11:57 AM IST

  ముదురుతున్న వార్: ట్విట్టర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు

  ఈ నెల ప్రారంభంలో ఘజియాబాద్ లో ఓ వ్యక్తిపై దాడి కేసులో మతపరమైన అశాంతిని రేకేత్తించేలా ట్విట్టర్ లో పోస్టులు చేయడంపై ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ట్విట్టర్ ఇండియా ఎండీ  మనీష్ మహేశ్వరీకి  లీగల్ నోటీసు పంపారు. ఈ విషయ,మై ఏడు రోజుల్లోపుగా తన స్టేట్‌మెంట్ ఇవ్వాలని ట్విట్టర్ ను కోరారు పోలీసులు.

 • Twitters Tripartite : UP Cops Send Notice to twitter india head, Delhi Police Quizzes - bsb

  NATIONALJun 18, 2021, 11:20 AM IST

  వరుస వివాదాల్లో ట్విటర్... భారత్ ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు..

  సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం అయిన ట్విటర్ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్ ను ఉపయోగించుకున్నారని, దీనిమీద వారంరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ లో వివరణ రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

 • Twitter loses 'intermediary' status in India over non-compliance with new IT rules: Sources lns

  NATIONALJun 16, 2021, 10:03 AM IST

  ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందంటున్న కేంద్రం, సాధ్యమా..?

  రైతుల నిరసన సందర్భంగా  చేసిన ట్వీట్లతో పాటు బీజేపీకి చెందిన నేతల పోస్టుల విషయంలో ట్విట్టర్  తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్రం ట్విట్టర్ కు గతంలోనే  సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 • Twitter removes Blue verified badge from personal handle of VP Venkaiah naidu

  NATIONALJun 5, 2021, 9:26 AM IST

  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి అకౌంట్ బ్లూ టిక్ ని తొలగించిన ట్విట్టర్

  భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ కి ఉండే బ్లూ టిక్ ని ట్విట్టర్ తొలిగించిందని భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

 • Team India coach Ravi Shastri Shocking Reply to woman journalist who trolled him CRA

  CricketFeb 27, 2021, 12:14 PM IST

  రవిశాస్త్రిని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసిన మహిళా జర్నలిస్ట్... టీమిండియా హెడ్ కోచ్ షాకింగ్ రిప్లై...

  టీమిండియా హెడ్ కోచ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. టీమిండియా ఎప్పుడు మ్యాచ్ ఓడినా, మొట్టమొదట ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యేది రవిశాస్త్రియే. అయితే టీమిండియా విజయాలు సాధించినప్పుడు కోచ్ రవిశాస్త్రికి దక్కే క్రెడిట్ మాత్రం తక్కువే. తనపై వచ్చే ట్రోల్స్ గమనించినా, వాటిని పెద్దగా పట్టించుకోడు రవిశాస్త్రి... 

 • RCB Changed Batting consultant for IPL 2021, Sanjay Bangar appointed for Royal Challengers CRA

  CricketFeb 11, 2021, 10:46 AM IST

  ఆర్‌సీబీలో మరో మార్పు... ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు బ్యాటింగ్ కోచ్‌ని మార్చిన రాయల్ ఛాలెంజర్స్...

  ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు బరిలో దిగడం, టైటిల్ గెలవలేకపోవడంతో సీజన్ తర్వాత జట్టులో భారీ మార్పులు చేయడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలవాటే. 2020లో నాలుగో స్థానానికి పరిమితమైన విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సీబీ, 2021 సీజన్‌కి ముందు భారీ మార్పులు చేయనుంది...

 • Indian former Cricketer Wasim Jaffer Code message to Ajinkya Rahane for Boxing Day Test CRA

  CricketDec 22, 2020, 1:33 PM IST

  అజింకా రహానేకి సీక్రెట్ కోడింగ్ సలహా ఇచ్చిన వసీం జాఫర్... ఆ ఇద్దరినీ తీసుకొమ్మంటూ...

  టీమిండియా మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. మీమీ మేకర్స్‌‌ కంటే మహా చురుగ్గా వ్యవహారించే వసీం జాఫర్... ట్విట్టర్‌లో తన వ్యంగ్యాన్ని మొత్తం చూపిస్తుంటారు. క్రికెట్‌పై వసీం జాఫర్ వేసే ట్వీట్లకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. టీమిండియా ఓటమిపై కూడా కవితతో ఫన్నీగా కామెంట్ చేసినా జాఫర్... రెండో టెస్టుకి ముందు రహానేకి ఓ కోడింగ్ సలహా ఇచ్చాడు.

 • Twitter India in 2020: Tamil Actor Vijay's Selfie Most Retweeted, Virat kohli's Tweet Most liked

  NATIONALDec 9, 2020, 7:50 AM IST

  2020లో మోస్ట్ పాపులర్ ట్వీట్స్ ఇవే..!

  ఈ ఏడాది అత్యంత అగ్రస్థానంలో నిలిచిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల నుంచి ట్వీట్లు ఈ జాబితాలో ఉన్నాయి.

 • Team India women cricketer Smriti Mandhana attracting boys with her beautiful eyes CRA

  CricketNov 14, 2020, 1:19 PM IST

  అబ్బా... ఏం చూసింది భయ్యా... కళ్లతోనే కుర్రాళ్ల మనసు దోచేస్తున్న స్మృతి మంధాన...

  స్మృతి మంధాన... ఇప్పుడు దేశంలో ఈ పేరుకి ఓ క్రేజ్ ఉంది, ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన పేరిట వెలిసిన అభిమాన సంఘాలు, ఫ్యాన్ క్లబ్‌లకైతే లెక్కేలేదు. క్రికెట్ అంటే తెలియనివాళ్లు కూడా ఈ పాప కోసం వుమెన్స్ క్రికెట్ చూడడం మొదలెట్టారంటే... స్మృతి మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ల తలదన్నే అందంతో మెరిసిపోయే భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన... తన అందమైన నవ్వు, అంతకంటే అందమైన చిరునవ్వుతో కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.