Twitter  

(Search results - 400)
 • sharuk khan

  News15, Oct 2019, 2:15 PM IST

  ట్విట్టర్ కింగ్..  దేశంలో నెంబర్ వన్ హీరో అతడే

  షారుక్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గడిచిన మూడు దశాబ్దాల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. అందుకు సోషల్ మీడియా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షారుక్ ఫాలోవర్స్ ని చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. shahrukh khan new record in social media platform

 • News15, Oct 2019, 11:45 AM IST

  ఐయూసీ చార్జీల సాకు.. జియోను ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థి సంస్థలు

  కస్టమర్లను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఐయూసీ చార్జీల రూపంలో నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు జియో చేసిన ప్రకటనపై ప్రత్యర్థి సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్ సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగాయి.

 • ktr comments

  Telangana15, Oct 2019, 10:14 AM IST

  ప్రజా నాయకుడు అబ్దుల్ కలాం.. కేటీఆర్ నివాళి

   రక్షణ, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతగానో కృషి చేశాడోనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  ఎంతో దూరదృష్టిగల నాయకుడని.. దేశం ఆయనను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. 

 • Cricket13, Oct 2019, 4:23 PM IST

  ఐసీసీ ట్వీట్: భారత కోచ్ రవిశాస్త్రికి ట్రోలింగ్ హీట్

  సరదాగా నేటి ఉదయం రవిశాస్త్రి రెండు చేతులను చాచి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి దానికి కాప్షన్ పెట్టమని క్రికెట్ అభిమానులను కోరింది ఐసీసీ. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టని నేటి తరం ఈ ట్వీట్ కి తమదైన స్టయిల్లో రెప్లైలు ఇచ్చారు. రవిశాస్త్రి జీవన శైలిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

 • Cricket10, Oct 2019, 11:00 AM IST

  పాకిస్తాన్ లో ఆడవా ప్లీజ్... కోహ్లీకి పాక్ అభిమాని విన్నపం

   పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య బుధవారం మూడో టీ 20 మ్యాచ్ లాహోర్ లో జరిగింది. ఈ సందర్భంగా షాబాజ్ షరీఫ్ అనే ఓ అభిమాని.. కోహ్లీకోసం  ఓ సందేశం పంపాడు. ఓ ప్లకార్డు పట్టుకొని దాని మీద  కోహ్లీ మీరు పాకిస్తాన్ లో క్రికెట్ ఆడితే చూడాలని ఉందని అని రాసి పట్టుకొని స్టేడియంలో తిరుగుతూ కనిపించాడు.
   

 • CRICKET9, Oct 2019, 12:12 PM IST

  అది మా ప్రేమ... మీరు గొడవని ఎలా అంటారు...? మీడియాపై బెన్ స్టోక్స్ భార్య ఫైర్

  కార్యక్రమం ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని... క్లారే స్టోక్స్.., బెన్ స్టోక్స్ ముఖంపై దాడి చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ ఫోటోలో క్లారే... బెన్ స్టోక్స్ ముఖాన్ని చేతితో వత్తుతున్నట్లుగా ఉంది.

 • Chanakya Trailer

  News5, Oct 2019, 9:16 AM IST

  చాణక్య మూవీ ట్విట్టర్ రివ్యూ!

   

  గోపీచంద్ నటించిన తాజా చిత్రం చాణక్య. తమిళ దర్శకుడు తిరు స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ సరసన ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. 

 • Hrithik and Tiger

  ENTERTAINMENT2, Oct 2019, 10:30 AM IST

  'వార్' ట్విట్టర్ రివ్యూ..!

  బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
   

 • చిరునే రివీల్ చేసారు : అయితే, ఆయన పాత్రలో భిన్న కోణాలుంటాయని చిరుగా తాజాగా చెప్పడంతో ఈ పాత్రపై మరింత ఇంట్రస్ట్ ఏర్పడింది. ఆ కోణమే ...ఫైనల్ గా విలన్ గా తేలటం అని చెప్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ విషయమై టీమ్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. ట్రైలర్ లో కూడా ఎక్కడా కీ విలన్ ...జగపతిబాబు అని తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతసేపు బ్రిటీష్ వారికి, సైరా నరసింహారెడ్డికి జరిగిన కథ అన్నట్లు గానే ప్రచారం చేస్తున్నారు. సినిమాలో ఈ విషయం సర్పైజ్ గా ఫీలవుతారని టీమ్ భావిస్తోంది.

  ENTERTAINMENT2, Oct 2019, 4:55 AM IST

  'సైరా నరసింహారెడ్డి' మూవీ ట్విట్టర్ రివ్యూ

  సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.   

 • couple proposal

  INTERNATIONAL30, Sep 2019, 12:25 PM IST

  అక్క లవ్ ప్రపోజల్ కోసం చెల్లి తిప్పలు... నెటిజన్లు ఫిదా

  అతను ప్రపోజ్ చేసే సమయంలో తన అక్క కళ్లల్లో కనిపించే మెరుపుని ఆమె క్యాప్చర్ చేయాలని అనుకుంది. అలా అని ఆ ప్రేమ జంట ప్రైవసీ పోగొట్టాలని ఆమె అనుకోలేదు. అందుకే ఓ వినూత్న ప్లాన్ వేసింది.

 • ఒక రెండు రోజుల కిందట కేటిఆర్ ట్వీట్ ను కనుక మనం తీసుకుంటే, మతాన్ని రాజకీయాన్ని బీజేపీ కలిపేసిందని ఒక పోస్ట్ పెట్టారు. దాని మరుసటి రోజే కెసిఆర్ విశ్వనాధ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ హిందుత్వ ప్రాతిపాదకన గనుక ఇక్కడ రాజకీయాలు చేస్తే టీఆర్ఎస్ నిలువలేదు. 2023 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిచేసుకొని ఉంటుంది. 2018లో కెసిఆర్ కు మరో అవకాశం ఇద్దామని ఎందరో ప్రజలు ఓట్లు వేశారు. ఈ సారి దానికి ఆస్కారం ఉండదు.

  Telangana27, Sep 2019, 12:46 PM IST

  రోడ్లపై వర్షపు నీరు... మంత్రి కేటీఆర్ కి నెటిజన్ల ట్వీట్ల హోరు

  మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో నెటిజన్ల ట్వీట్లు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా సైనికపురి ప్రాంత నెటిజన్లు విపరీతంగా కేటీఆర్ కి ట్వీట్లు చేస్తున్నారు.  తమ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయని.. దీంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ కేటీఆర్ దృష్టికి తీసుకువస్తున్నారు. 

 • NATIONAL24, Sep 2019, 11:44 AM IST

  ఇండియా గాంధీ ఎవరు...? శశిథరూర్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

  ప్రస్తుతం ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన పర్యటనపై గత రెండు రోజులుగా శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు.  ' భారత ప్రతినిథిగా విదేశాలను సందర్శించినప్పుడు ప్రధాని మోడీ గౌరవం పొందాలి, అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది.

 • kajal aggarwal

  ENTERTAINMENT20, Sep 2019, 4:09 PM IST

  ఫ్యాన్ పెళ్లి ప్రపోజల్ పై కాజల్ స్వీట్ వార్నింగ్

  టాలీవుడ్ చందమామ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల ఆడియెన్స్ తో ముచ్చటించింది. ట్విట్టర్ లో మూడు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అమ్మడు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పింది

 • lokesh

  Andhra Pradesh20, Sep 2019, 1:47 PM IST

  కొత్తగా ట్రై చేయండి జగన్ గారు... లోకేష్ సెటైర్

   బాక్సైట్ తవ్వకాల గురించి లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని 2004లోనే చంద్రబాబు తేల్చి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 • Varun tej

  ENTERTAINMENT20, Sep 2019, 7:25 AM IST

  ‘గద్దలకొండ గణేష్’ ట్విట్టర్ రివ్యూ!

  ‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా ఫస్ట్ టాక్ బయటికి వచ్చింది. యూస్‌లో ప్రీమియర్లు చూసిన చాలా మంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.