Asianet News TeluguAsianet News Telugu
197 results for "

Twist

"
shocking twist balakrishna son in law took stand for junior ntr in bhuvaneswari episodeshocking twist balakrishna son in law took stand for junior ntr in bhuvaneswari episode

NTR: ఎన్టీఆర్ పై ఆయనలా స్పందించడం అనూహ్యమే... ఇదేం ట్విస్ట్ సామీ!


సోషల్ మీడియాలో ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. భువనేశ్వరి ఎపిసోడ్ తో ప్రజల్లో సానుభూతి పొందడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ క్యాడర్ లో ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతీయాలని నారా చంద్రబాబు గొప్ప ప్రణాళిక వేశారు. ఆయన ఒక వైపు నుండి వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తుంటే... మరోవైపు టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శల దాడికి దిగారు. 
 

Entertainment Nov 28, 2021, 10:39 AM IST

new twist in actress shalu chourasiya mobile theft casenew twist in actress shalu chourasiya mobile theft case

నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం... సైకో పని, పెదవులూ మెడపై గాాయాలు

జనసమర్ధం అధికంగా ఉండే కేబీఆర్ పార్క్ లో నటి షాలు చౌరాసియా పై దాడి జరగడం సంచలనం మారింది. ఈ దాడి దొంగల పనే అని మొదట పోలీసులు భావించారు. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. 
 

Entertainment Nov 16, 2021, 12:55 PM IST

nagarjuna big twist to bigg boss telugu 5house mates he said sunny is brave personnagarjuna big twist to bigg boss telugu 5house mates he said sunny is brave person

Bigg Boss Telugu 5: సన్నీని దోషిగా తేల్చిన సభ్యులు.. కానీ సన్నీ ధైర్యాన్ని ప్రశంసించిన నాగ్‌.. ఇదేం ట్విస్ట్

కేక్‌ తిన్న సన్నీని అభినందించారు నాగార్జున. ధైర్యం ఉండాలని, ధైర్యవంతులే ఏదైనా చేయగలరని, అవకాశాలు వస్తాయని తెలిపారు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలని,ధైర్యంగా స్టెప్‌ తీసుకోవాలన్నారు నాగ్‌. 

Entertainment Nov 13, 2021, 11:41 PM IST

bigg boss telugu 5 65th day episode highlights twist in jessi eliminationbigg boss telugu 5 65th day episode highlights twist in jessi elimination

Bigg Boss Telugu 5: జెస్సీ ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. మానస్‌కి ముద్దులిచ్చిన ప్రియాంక..కాజలే సాక్ష్యం..

65వ రోజు ఇంటి సభ్యులతో కేవలం పులిహోర కలిపించాడు బిగ్‌బాస్‌. వారి నిజ స్వరూపాలను బయటపెట్టించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో జెస్సీ ని ఇంటి నుంచి పంపించడంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. 

Entertainment Nov 9, 2021, 11:46 PM IST

twist in married woman suicide case in pedanatwist in married woman suicide case in pedana

భార్య ఉరేసుకుందని చెప్పి.. భర్త పరార్, అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య...

యూసఫ్ మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం నఫిసా బేగంకు తెలియడంతో ఆ గొడవలు పెద్దవయ్యాయి. యూసఫ్ తనకు అప్పులున్నాయని, పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. 

Andhra Pradesh Nov 3, 2021, 9:17 AM IST

bigg boss big twist to nomination two members saved from nominationbigg boss big twist to nomination two members saved from nomination

Bigg Boss Telugu 5: నామినేషన్‌లో `బిగ్‌`బాస్‌ ట్విస్ట్.. మానస్‌ని కాపాడిన అనీ మాస్టర్‌.. తాగుబోతైన సన్నీ

58వ రోజు ప్రారంభంలో.. నామినేషన్‌కి సంబంధించి డిస్కషన్‌ కంటిన్యూ అయ్యింది. ఇందులో మానస్‌, సన్నీ మధ్య జెస్సీ గురించి చర్చ వచ్చింది. జెస్సీ వామ్టింగ్ చేసుకున్నప్పుడు అతని ఫ్రెండ్స్ పట్టించుకోలేదు. 

Entertainment Nov 2, 2021, 11:49 PM IST

shocking twist in young couple committed suicide at a lodge in Hyderabadshocking twist in young couple committed suicide at a lodge in Hyderabad

నాగచైతన్యను హత్య చేసింది ప్రియుడే.. తప్పించుకోవడానికే కత్తిపోట్ల నాటకం...

ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో నాగ చైతన్య nurse గా పనిచేస్తుంది.  అక్కడే కోటిరెడ్డి మేనేజర్ గా పని చేసేవాడు.  వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  నాగచైతన్య తనను వివాహం చేసుకోవలసిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది.  దీంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్ వేశాడు. 

Telangana Oct 27, 2021, 11:44 AM IST

Aryan Khan case: Rs 25 crore pay-off claim adds new twist, NCB's Wankhede seeks 'protection'Aryan Khan case: Rs 25 crore pay-off claim adds new twist, NCB's Wankhede seeks 'protection'

Aryan Khan : ఆర్యన్ విడుదలకు రూ.25 కోట్లు లంచం.. కేసులో కొత్త ట్విస్ట్...

aryan khan, ఇతరుల అరెస్టు సమయంలో  rave party జరిగిన నౌకపైనే ఉన్న  ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావిని ncb అధికారులు సాక్షుల జాబితాలో చేర్చారు. ఆర్యన్ అరెస్టు తర్వాత అతనితో Gosavi  దిగిన  సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

NATIONAL Oct 25, 2021, 9:12 AM IST

Doctor babu take monitha to his home and vantalakka gives ultimate twist in karthika deepam serialDoctor babu take monitha to his home and vantalakka gives ultimate twist in karthika deepam serial

మోనితను బిడ్డతో సహా ఇంట్లో తెచ్చి పెట్టుకోనున్న డాక్టర్ బాబు.. ఛీ ఇదొక సీరియలా అంటూ?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ఒకటే కథ పై ప్రసారం కాగా ఎన్నో ట్విస్టులతోనే (Twist) సాగుతుంది. 

Entertainment Oct 24, 2021, 8:22 PM IST

major twist in aryan khan case witness says rs 18 crore deal NCB officer sameer wankhede deniesmajor twist in aryan khan case witness says rs 18 crore deal NCB officer sameer wankhede denies

ఆర్యన్ ఖాన్ కేసులో అనూహ్య ట్విస్ట్.. సాక్షి సంచలన ఆరోపణలు.. 18 కోట్ల డీల్.. నాకు ప్రాణ హాని

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు వచ్చింది. ఈ కేసు పంచనామాలో సాక్షిగా సంతకం చేసిన కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి రూ. 18 కోట్ల డీల్ తాను విన్నారని, ఇందులో రూ. 8 కోట్లు ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్  వాంఖేడ్‌కు ఇవ్వాల్సి ఉంటుందనే సంభాషణలూ విన్నట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సమీర్ వాంఖేడ్ తోసిపుచ్చారు.

NATIONAL Oct 24, 2021, 3:17 PM IST

vijay devarakonda shocking twist on his marriage first anand weddingvijay devarakonda shocking twist on his marriage first anand wedding

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ.. తనకంటే ముందే తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ పెళ్లి అంటూ షాకింగ్‌ ట్విస్ట్

రౌడీ బాయ్‌, `లైగర్‌` స్టార్‌ విజయ్‌ దేవరకొండ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయన్ని అభిమానించే అమ్మాయికు పెద్ద షాకిచ్చాడు. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. తనకంటే ముందే తమ్ముడు పెళ్లి జరుగుతుందంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. 

Entertainment Oct 24, 2021, 2:35 PM IST

Bigg Boss 5 Telugu Big twist in Lobo eliminationBigg Boss 5 Telugu Big twist in Lobo elimination

వెక్కి వెక్కి ఏడ్చిన విశ్వ, కన్నీరు పెట్టుకున్న రవి.. లోబో ఎలిమినేటెడ్, ఆపై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన నాగ్

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 5 తెలుగు శనివారం ఎపిసోడ్ అనీ మాస్టర్, జైల్లో ఉన్న శ్వేతా మధ్య సంభాషణతో మొదలవుతుంది. ఇంట్లో విషయాల గురించి వారిద్దరూ గుసగుసలాడుతూ ఉంటారు.

Entertainment Oct 16, 2021, 11:01 PM IST

new twist in Telugu Akademi scam casenew twist in Telugu Akademi scam case

తెలుగు అకాడమీ స్కాంలో ట్విస్ట్: ఏపీ డబ్బులూ కొట్టేసిన సాయికుమార్ గ్యాంగ్.. 15 కోట్ల మేర డ్రా

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా (sai kumar gang) డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ (ap warehousing corporation) నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్.

Telangana Oct 12, 2021, 8:10 PM IST

Sania Mirza in the viral Touch it trend with her own twistSania Mirza in the viral Touch it trend with her own twist

‘టచ్ ఇట్’ రీల్ తో సానియా మీర్జా.. వీడియో వైరల్..!

తాజాగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓ రీల్ చేశారు. కాగా.. ఆ వీడియో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

Badminton Oct 12, 2021, 3:58 PM IST

one more twist in maa election and shivaji raja ulimatum to manchu vishnuone more twist in maa election and shivaji raja ulimatum to manchu vishnu

`మా`లో మరో ట్విస్ట్.. అవకతవకలపై విచారణ జరపాలని మంచు విష్ణుకి శివాజీరాజా అల్టిమేటం..

మంచు విష్ణు ప్యానెల్‌తో పోటీ పడ్డా ప్రకాష్‌రాజ్‌, ఆయన ప్యానెల్‌ పరాజయం చెందడంతో రాజీనామాలు మొదలయ్యాయి. ప్రకాష్‌రాజ్‌ని మొదట్నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన మెగా ఫ్యామిలీలోని మెగా బ్రదర్‌ నాగబాబు తన రాజీనామా ప్రకటించారు. 

Entertainment Oct 11, 2021, 7:13 PM IST