Twinkle Khanna  

(Search results - 8)
 • Entertainment8, Jul 2020, 11:51 AM

  వైరల్‌ ఫోటో: మిస్టరీ గర్ల్‌తో సూపర్‌స్టార్ కొడుకు

  కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేళయ్యాయి. సినిమాకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సినిమా అప్‌డేట్స్ కూడా ఏమీ లేవు. దీంతో అభిమానులు తన ఫేవరెట్‌ స్టార్స్‌కు సంబంధించిన పాత వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ తనయుడు ఆరవ్‌కు సంబంధించిన ఆసక్తికర వైరల్ అవుతోంది.

 • Entertainment4, Jun 2020, 3:34 PM

  `బ్రా`లో బీభత్సంగా అందాలు ఆరబోస్తు.. వాటే ఎక్స్‌పోజింగ్‌!

  బంజార అనే తెలుగు సినిమాతో టాలీవుడ్‌ను పలకరించిన అందాల భామ ట్వింకిల్ కపూర్‌. పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ పాపులర్‌ అయ్యింది.

 • Entertainment12, May 2020, 5:11 PM

  మా అమ్మే అతనితో సహ జీవనం చేయమంది: సూపర్‌ స్టార్ భార్య

  బాలీవుడ్‌ లో వరుస బ్లాక్‌ బస్టర్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌. ఒకప్పుడు యాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ కిలాడీ ప్రస్తుతం బయోపిక్‌ ల హీరోగా మరింతగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో సామాజిక కార్యక్రమంలో తనవంతుగా పాల్గొంటు అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఈ సూపర్‌ స్టార్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆయన భార్య, హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • Twinkle Khanna

  News13, Mar 2020, 4:20 PM

  ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకుని పరిగెత్తిన హీరోయిన్.. వీడియో వైరల్

  ప్రముఖ బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా ట్వింకిల్ ఖన్నానే ఈ వీడియోను పోస్ట్ చేసింది. ట్వింకిల్ ఖన్నా భర్త అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.

 • Akshay Kumar

  News13, Dec 2019, 4:18 PM

  భార్యకు బంగారం కొనిచ్చే స్తోమత లేదా.. హీరో ఏం చేశాడంటే..

  బాలీవుడ్ హీరోలకు అప్పుడప్పుడూ కొన్ని సరదా ఆలోచనలు వస్తుంటాయి. తమ పార్ట్నర్స్ ని మెప్పించేందుకు బాలీవుడ్ హీరోలు కష్టపడుతుంటారు. భార్యలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు అత్యంత ఖరీదైన గిఫ్ట్స్ ని బాలీవుడ్ హీరోలు అందించడం చూస్తూనే ఉన్నాం.

 • twinkle

  ENTERTAINMENT22, May 2019, 10:52 AM

  ఫ్యాంట్ లేకుండా హీరోయిన్ ఆసనం.. మోదీపై సెటైర్!

  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ aఖన్నా ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా సెటైర్ వేసింది. 

 • akshay

  ENTERTAINMENT6, Mar 2019, 1:46 PM

  ఇంకా బతికే ఉంటే రా.. నిన్ను నేను చంపేస్తా.. భర్తపై హీరోయిన్ ఆగ్రహం!

  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఓ భయంకరమైన స్టంట్ పట్ల ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ఫైర్ అయ్యారు. నిన్ను చంపేస్తా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.