Tweets  

(Search results - 83)
 • bandla ganesh

  News7, Oct 2019, 2:43 PM IST

  ట్విట్టర్ వేదికగా పీవీపీపై దుమ్మెత్తిపోస్తోన్న బండ్ల గణేష్!

  బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా వరుస పోస్ట్ లు పెడుతూ పీవీపీని టార్గెట్ చేస్తున్నారు. పీవీపీని స్కాం రాజా అని పిలుస్తూ పరోక్షంగా అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
   

 • Sehwag

  CRICKET4, Oct 2019, 8:44 PM IST

  ''ఇమ్రాన్...నువ్వసలు పాక్ ప్రధానివేనా...?'': యాంకర్ చీవాట్లపై సెహ్వాగ్ సెటైర్స్ (వీడియో)

  ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికన భారత్ పై విషంచిమ్మిన పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు.  

 • ఒక రెండు రోజుల కిందట కేటిఆర్ ట్వీట్ ను కనుక మనం తీసుకుంటే, మతాన్ని రాజకీయాన్ని బీజేపీ కలిపేసిందని ఒక పోస్ట్ పెట్టారు. దాని మరుసటి రోజే కెసిఆర్ విశ్వనాధ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ హిందుత్వ ప్రాతిపాదకన గనుక ఇక్కడ రాజకీయాలు చేస్తే టీఆర్ఎస్ నిలువలేదు. 2023 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిచేసుకొని ఉంటుంది. 2018లో కెసిఆర్ కు మరో అవకాశం ఇద్దామని ఎందరో ప్రజలు ఓట్లు వేశారు. ఈ సారి దానికి ఆస్కారం ఉండదు.

  Telangana27, Sep 2019, 12:46 PM IST

  రోడ్లపై వర్షపు నీరు... మంత్రి కేటీఆర్ కి నెటిజన్ల ట్వీట్ల హోరు

  మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో నెటిజన్ల ట్వీట్లు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా సైనికపురి ప్రాంత నెటిజన్లు విపరీతంగా కేటీఆర్ కి ట్వీట్లు చేస్తున్నారు.  తమ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయని.. దీంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ కేటీఆర్ దృష్టికి తీసుకువస్తున్నారు. 

 • vikram landing site

  NATIONAL27, Sep 2019, 9:36 AM IST

  చంద్రుడిపై కూలిన విక్రమ్ ల్యాండర్... నాసా ప్రకటన

  ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలి పోయింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు నాసా ప్రకటించింది. ఎర్త్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు నాసా గుర్తించింది.
   

 • Allu Sirish

  ENTERTAINMENT13, Sep 2019, 2:46 PM IST

  ఇద్దరు లెజెండ్స్ తో నేను.. 'సైరా'పై అల్లు శిరీష్ ట్వీట్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. విడుదల సమయం దగ్గర పడేకొద్దీ ప్రచార కార్యక్రమాలని చిత్ర యూనిట్ ముమ్మరం చేస్తోంది. 

 • లావణ్య త్రిపాఠి - గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ (రిషి దయారం నేషనల్ కాలేజ్, ముంబై)

  ENTERTAINMENT11, Sep 2019, 12:44 PM IST

  బ్రాహ్మణ కులంపై లావణ్య ట్వీట్.. ఎందుకు తీయాల్సివచ్చిందంటే..?

  లోకసభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్‌ను ఉద్దేశిస్తూ బ్రాహ్మణ సంఘంపై వ్యాఖ్యలు చేశారు నటి లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత అనవసరమైన గొడవలు ఎందుకని భావించి వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.
   

 • Mahesh Babu

  ENTERTAINMENT1, Sep 2019, 1:26 PM IST

  గౌతమ్ గురించి ఎమోషనల్ గా మహేష్ ట్వీట్.. టీనేజ్ లోకి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం సమ్మర్ లో విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీ కెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శనివారం రోజు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ట్వీట్ చేశాడు. 

 • మరో ప్రక్క ఆ దొంగ తాగిన మైకంలో  ఓ విలువైన ఇన్ఫర్మేషన్ అశోక్ కు ఇచ్చేస్తాడు. అదేమిటంటే...వాజీ సిటిలో ఓ మిస్టీరియస్ బ్లాక్ బాక్స్ ఉందని, దాని కోసం చాలా మంది గ్యాంగస్టర్స్ వెతుకుతున్నారని,దాన్ని కనుక పట్టుకుంటే కోట్లు కలిసి వస్తుందని, తను కూడా దాని కోసం ట్రై చేద్దామనుకుంటున్నాడని చెప్తాడు. దాంతో అశోక్ ...ఆ బ్లాక్ బాక్స్ దొంగతనం సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిపార్టమెంట్ తో కలిసి ప్లాన్ చేస్తాడు.

  ENTERTAINMENT30, Aug 2019, 10:24 AM IST

  'సాహో' ఫీవర్.. సెలబ్రిటీలకు కూడా తాకింది!

  ‘బాహుబలి’ చిత్రం తరువాత సుమారు రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన సినిమా కావడంతో 'సాహో'పై భారీ అంచనాలు నెలకొన్నాయి

 • Rajnath Singh

  NATIONAL24, Aug 2019, 1:45 PM IST

  దేశ ఆర్థిక వ్యవస్థను చీకటి నుంచి బయటపడేసిన నేత జైట్లీ.. రాజ్ నాథ్ సింగ్

   జైట్లీ... శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన మృతికి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. జైట్లీ దేశానికి చేసిన కృషిని ఈ సందర్భంగా రాజ్ నాథ్ గుర్తు చేసుకున్నారు.  ట్విట్టర్ వేదికగా ఆయన గొప్పతనాన్ని ఆయన తెలియజేశారు.

 • Virat Kohli, Ravi Shastri

  SPORTS17, Aug 2019, 11:07 AM IST

  మళ్లీ టీంఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. అభిమానుల్లో అసంతృప్తి

  ఈ విషయంలో అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రవిశాస్త్రి మళ్లీ టీం ఇండియా కోచ్ గా ఎంపికయ్యారన్న విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ లో పోస్టు చేయగా... అభిమానులు తమ అసంతృప్తినంతటినీ.. ట్వీట్ల ద్వారా వెళ్లగక్కారు. 

 • Prabhas

  ENTERTAINMENT8, Aug 2019, 4:48 PM IST

  హాలీవుడ్ డైరెక్టర్ మతి పోగొట్టిన ప్రభాస్.. బాహుబలా మజాకా!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాని చాటింది. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాయడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు బాహుబలి చిత్రం గురించి మాట్లాడారు. 

 • congress leader

  NATIONAL6, Aug 2019, 1:19 PM IST

  రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

  జమ్మూ కాశ్మీర్ విభజన రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  అభిప్రాయపడ్డారు.

 • tamanna

  ENTERTAINMENT6, Aug 2019, 10:13 AM IST

  ట్రాన్స్ జెండర్ తో తిప్పలు పడుతోన్న హీరోయిన్ తమన్నా!

  బిగ్ బాస్ మూడో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వెళ్లిన తమన్నా సింహాద్రి ఇప్పుడు హౌస్ లో చేస్తోన్న రచ్చ గురించి తెలిసిందే. 

 • Jimmy Neesham

  Specials15, Jul 2019, 2:44 PM IST

  క్రికెట్ కంటే అదే నయం... ప్రపంచ కప్ ఓటమిపై జిమ్మీ నీషమ్ తీవ్ర అసహనం

  స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఫైనల్ పోరులో కివీస్ చివరి వరకు శక్తివంచన  లేకుండా పోరాడినా అదృష్టం కలిసిరాక ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 • చంద్రబాబు పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా తాజాగా కేశినేని నాని చేసిన మరో ట్వీట్ పార్టీలో చర్చకి దారితీసింది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం షోమ్యాన్ల అవసరం లేదనీ, టాస్క్ మాస్టర్ల అవసరం ఉందనీ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యల వ్యవహారం చంద్రబాబు వరకు వెళ్లింది.

  Andhra Pradesh15, Jul 2019, 7:23 AM IST

  రాజీనామా చేస్తా: నేరుగా చంద్రబాబుకు గురిపెట్టి కేశినేని ట్వీట్

  పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. చంద్రబాబు గారూ... నా లాంటివాళ్లు పార్టీలో ఉండకూడదని మీరు అనుకుంటే.. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండి అంటూ ఆయన ట్వీట్ చేశారు.