Tvs  

(Search results - 56)
 • Bikes7, Aug 2020, 12:07 PM

  టివిఎస్ మోటార్స్ అపాచీ బైక్ ధరల పెంపు.. ఎంతంటే ?

  టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరలను మే 2020లో 2,000 పెంచింది. ఈ మోడల్‌ పై ధరల పెరుగుదల ఇది రెండవసారి. 

 • tvs bikes sales in 2019

  Bikes5, Aug 2020, 10:54 AM

  మీకు టి‌వి‌ఎస్ బైక్ ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్..

  టీవీఎస్‌ మోటార్స్‌ తమ కస్టమర్లకోసం ‘ఎక్స్‌పర్ట్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు ఇంటి నుండి ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

 • Gadget24, Jul 2020, 6:14 PM

  వ్యాపారుల కోసం బిజినెస్‌ టీవీలను లాంచ్‌ చేసిన శాంసంగ్‌

  కొత్త రేంజ్ శామ్సంగ్ టీవీలు "వినూత్న యాప్స్, డైనమిక్ కంటెంట్, పిక్చర్ క్వాలిటితో నిండిన  అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వారికి అవసరాలను తీర్చాలని మేం కోరుకుంటున్నాం. 

 • Bikes14, Jul 2020, 3:56 PM

  టీవీఎస్ మోటర్స్ సరికొత్త రికార్డు.. అరకోటి దాటిన బైక్స్ ఉత్పత్తి

  టీవీఎస్ మోటారు సైకిల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గురుగ్రామ్‌లోని తన ప్రొడక్షన్ యూనిట్‌లో 50 లక్షల మోటారు సైకిళ్లను తయారు చేసింది. 

 • Gadget9, Jul 2020, 3:12 PM

  డైనమిక్‌ క్రిస్టల్‌ క్లియర్‌ డిస్‌ప్లే సామ్‌సంగ్ కొత్త స్మార్ట్ టీవీలు..

   సరికొత్త క్రిస్టల్ 4 కె యుహెచ్‌డి, ఆన్ బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్ టివిలను ప్రస్తుత లైనప్‌కు సామ్‌సంగ్  జోడించింది. కొత్త లైనప్ టీవీలు చాలా స్పష్టమైన క్లారీటి "అసాధారణమైన రంగులు, డీప్ కాంట్రాస్ట్, స్మార్ట్ ఫీచర్లను" అందించే విధంగా ఈ టీవీలను రూపొందించినట్లు పేర్కొంది.

 • Tech News27, Jun 2020, 1:04 PM

  స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా వన్‌ప్లస్ కొత్త టీవీలు..

  స్మార్ట్ అండ్ స్లిమ్ టీవీలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ వీటిని వచ్చేనెల రెండో తేదీన ఆవిష్కరిస్తోంది. అమెజాన్ సంస్థ నుంచి ప్రీ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. 
   

 • Gadget16, Jun 2020, 5:05 PM

  శాంసంగ్ సరికొత్త టీవీలు... తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్స్...

  కొత్త టీవీల సేల్స్ జూన్ 19 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శామ్‌సంగ్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఫ్రేమ్ 2020 టీవీలు ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శామ్‌సంగ్ స్టోర్ లో లభిస్తాయి. 

 • Gadget9, Jun 2020, 3:41 PM

  బడ్జెట్ ధరకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు...జూలై 2న లాంచ్

  భారతదేశంలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోడళ్లు మిడ్ రేంజ్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ టివిగా ఉంటాయి అని తెలిపింది. వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీ మోడల్స్ వు, షియోమి బ్రాండ్‌లకు  పోటీగా నిలుస్తుంది.  

 • Gadget20, May 2020, 6:48 PM

  బెజెల్‌లెస్‌ డిజైన్‌తో తక్కువ ధరకే షియోమి స్మార్ట్ టీవీలు

  రెడ్‌మి టీవీ ఎక్స్50, రెడ్‌మి ఎక్స్ 55, రెడ్‌మి ఎక్స్ 65 స్మార్ట్ టీవీలను  కంపెనీ  మే 26వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ టీవీలను ఎక్స్ సిరీస్ కింద విక్రయించనుంది. దీంతోపాటు   రెడ్ మీ 10ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేయనుందని సమాచారం.

 • automobile industry

  Coronavirus India7, May 2020, 11:06 AM

  ఆటోమొబైల్స్ కార్యకలాపాలు పున:ప్రారంభం...త్వరలో ఉత్పత్తి..

  కరోనా ‘లాక్ డౌన్’ నిబంధనలను సడలించడంతో దేశీయంగా ఆటోమొబైల్ సంస్థలు కార్యకలాపాలు పున:ప్రారంభించాయి. మారుతి సుజుకి, మెర్సిడెజ్ బెంజ్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ ఫీల్డ్ తదితర సంస్థలు తమ ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు చేపట్టాయి. త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించాయి.

 • Bikes21, Apr 2020, 3:32 PM

  టీవీఎస్ మోటార్స్‌ చేతికి బ్రిటిష్ బైక్ కంపెనీ...

  టీవీఎస్‌ మోటార్స్‌ లిమిటెడ్,  ఐకానిక్ బ్రిటిష్ బైక్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ (యుకె) లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

 • TWO WHEELERS

  Automobile3, Apr 2020, 10:56 AM

  బీఎస్-6 ఎరా వచ్చేసినా కొన్ని మోడల్స్ ఇంకా..

   దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి బీఎస్-6 ప్రమాణాల తరం వచ్చేసింది. పలు కార్లు, బైక్స్, స్కూటర్ల తయారీ సంస్థలు తమ మోడల్ వాహనాలన్నీ బీఎస్-6 ప్రమాణాలతో తీర్చి దిద్దాయి. కానీ కొన్ని సంస్థలు ఇంకా తమ కొన్ని మోడల్ బైకులు, స్కూటీలను రీడిజైన్ చేయడంలోనే నిమగ్నమయ్యాయి.

 • Tech News17, Mar 2020, 2:42 PM

  అతి తక్కువ ధరకే కోడాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ...

  43 అంగుళాల కోడాక్ టెలివిజన్ 23,999 రూపాయలకు లభిస్తుంది. ఇది భారతదేశంలో 'అధికారిక' ఆండ్రాయిడ్ 4 కె టీవీకి అతి తక్కువ ధర.

 • Gadget13, Mar 2020, 12:37 PM

  లేటెస్ట్ వెరైటీ ఫీచర్లతో వీయు ప్రీమియం 4కె టీవీలు...

  కొత్త వు బ్రాండ్  4కె యుహెచ్‌డి టివిలు షియోమి ఎం‌ఐ టివి 4 కు ప్రత్యక్ష పోటీగా ఉంటుందని, వు బ్రాండ్ ఎక్కువగా సోనీ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లను లక్ష్యంగా చేసుకుందని, దీని స్మార్ట్ 4కె యుహెచ్‌డి టివిల ధర సాధారణంగా రూ .1 లక్షపై వరకు ఉంటాయని చెప్పారు.
   

 • tv sets

  Technology23, Feb 2020, 10:54 AM

  స్మార్ట్ టీవీల రంగంలోకి రియల్ మీ: ఏప్రిల్‌లోనే ఆవిష్కరణ?

   చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారీ దిగ్గజం రియల్‌మీ ఇక స్మార్ట్‌టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది.