Asianet News TeluguAsianet News Telugu
101 results for "

Tv9

"
Omicran Strain, Alarm Bells in MaharashtraOmicran Strain, Alarm Bells in Maharashtra
Video Icon

ఒమిక్రాన్ వైరస్ కలకలం.. రైతుల నిరసన

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Dec 1, 2021, 5:00 PM IST

Chiru 153: Tollywood's obsession with Largo Winch continuesChiru 153: Tollywood's obsession with Largo Winch continues
Video Icon

చిరంజీవి 153 వ చిత్రం ఆఫీషియల్ రీమేక్ కాదా? అదే ఫ్రెంచ్ చిత్రం నుంచి మరో కాపీనా?

లూసిఫెర్  చిరంజీవి చెయ్యబోయే నెక్స్ట్ చిత్రం. 

Hyderabad Jan 21, 2021, 4:50 PM IST

GHMC Elections: A Litmus Test For KTR Before taking Up Reigns Of The StateGHMC Elections: A Litmus Test For KTR Before taking Up Reigns Of The State
Video Icon

జిహెచ్ఎంసీ ఎన్నికలే కీలకం: యువరాజు పట్టాభిషేకం ఎప్పుడు..?

మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి సాధించడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన హరీష్ రావు ఆ ఎన్నికలో ఓటమి తరువాత పూర్తి బాధ్యతను తానే తీసుకున్నాడు. 

Hyderabad Nov 29, 2020, 11:22 AM IST

Bihar Exit Poll 2020: TV9 maha exit poll predicts a close contest, marginal lead for tejashwi yadavBihar Exit Poll 2020: TV9 maha exit poll predicts a close contest, marginal lead for tejashwi yadav

Bihar Exit Poll 2020: టీవీ9 మహా ఎగ్జిట్ పోల్: హోరాహోరీ పోరులో స్వల్ప ఆధిక్యంలో తేజశ్వి

  ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు  సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము. 

NATIONAL Nov 7, 2020, 7:35 PM IST

facts on bigg boss 4 telugu contestants and tv9 anchor devi nagavallifacts on bigg boss 4 telugu contestants and tv9 anchor devi nagavalli

నాబిడ్డ ఒక ఫైటర్... దాసరికి మనవరాలు, బిగ్‌బాస్ గెలుస్తుంది: దేవీ నాగవల్లి తల్లి

టీవీ 9 న్యూస్ రీడర్, బిగ్‌‌బాస్ 4 కంటెస్టెంట్ దేవీ నాగవల్లికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దర్శక దిగ్గజం దాసరి నారాయణరావుకు దేవీ  మనవరాలు అవుతుందట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ఆమె తల్లి. 

Entertainment Sep 25, 2020, 9:21 PM IST

Pawan kalyan Fans Over excitement Is Causing New troublesPawan kalyan Fans Over excitement Is Causing New troubles

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జోష్: అర్థాలే వేరులే, అనర్థాలే

టీవీ9 పై కారాలు మిర్యాలు నూరుతూ గుర్రుగా ఉన్న జనసేనాని అభిమానులు ఉన్నట్టుండి ఒక్కసారిగా తమ పంథాను మార్చుకొని అదే టీవీ9 లో ప్రసారం అయినా క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. టీవీ9 చాల తెలివిగా పవన్ అభిమానుల నాడిని పసిగట్టి వారిని శాంతిపజేసింది. 

Opinion Sep 11, 2020, 10:11 AM IST

BIgg Boss Telugu 4: Pawan kalyan fans Target TV9 Devi nagavalliBIgg Boss Telugu 4: Pawan kalyan fans Target TV9 Devi nagavalli

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పవన్ అభిమానుల ఫస్ట్ టార్గెట్ ఫిక్స్...

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

Entertainment Sep 7, 2020, 6:06 PM IST

Pawan Kalyans fans trend Shameless TV9 hashtagPawan Kalyans fans trend Shameless TV9 hashtag

‘షేమ్ లెస్‌ టీవీ9’ హ్యాష్ ట్యాగ్ తో పవన్ ఫ్యాన్స్ ట్రెండ్,మాధవిలత రిప్లై


దాంతో ట్విట్టర్ లో #ShamelessTV9 అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై జనసేన ఓ ప్రెస్ నోట్ ని టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ ని ఉద్దేశించి ఇచ్చింది. ఈ విషయమై మాధవిలత కూడా స్పందించారు. ఎవరేమన్నారో..అసలు వివాద కారణమైన పోస్ట్ ఏమిటో చూద్దాం.
 

Entertainment Sep 7, 2020, 9:50 AM IST

Tv9 Anchor Devi Nagavalli one of the confirmed contestants in the Bigg Boss 4 TeluguTv9 Anchor Devi Nagavalli one of the confirmed contestants in the Bigg Boss 4 Telugu

బిగ్‌ బాస్‌ 4 అప్‌డేట్‌: హౌజ్‌లోకి టీవీ 9 సీనియర్‌ యాంకర్‌

తాజాగా టీవీ 9 నుంచి మరో సీనియర్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టడం కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది. సీనియర్‌ యాంకర్, రిపోర్టర్‌ దేవీ నాగవల్లి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు అదికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Entertainment Aug 21, 2020, 1:32 PM IST

Bithiri Sathi tested corona positive, home quarantineBithiri Sathi tested corona positive, home quarantine

'బిత్తిరి సత్తి' కు కరోనా,ఎలా సోకింది?


హాస్య న‌టుడు, యాంక‌ర్‌.. బిత్తిరి స‌త్తి కూడా క‌రోనా బారీన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న హోం క్వారెంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. 

Entertainment Aug 16, 2020, 10:43 AM IST

Bithiri Sathi  new show in sakshi titled Garam Garam VarthaluBithiri Sathi  new show in sakshi titled Garam Garam Varthalu

'సాక్షి' లో బిత్తిరి సత్తి గరంగరం

బిత్తరి సత్తి అంటే ఓ అల్లరి..అలజడి. తనదైన మార్క్ మేనరింజం లతో బుల్లి తెరను అలరిస్తూ వస్తున్న ఆయన తాజాగా టీవి 9 ను వదిలి సాక్షి లోకి వచ్చారు. అక్కడ ఆయన ఇప్పుడు రచ్చ రచ్చ చేసేందుకు, తనేంటో చూపించుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

Entertainment Jul 28, 2020, 6:55 AM IST

Telangana HC grants anticipatory bail to TV9 former CEOTelangana HC grants anticipatory bail to TV9 former CEO

రవిప్రకాష్‌కు ఊరట: ఈడీ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు

ఈ విషయమై 2019 అక్టోబర్ లో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ  అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్పర్మేషన్ రిపోర్టును నమోదు చేశాయి. 
 

Telangana Jul 17, 2020, 1:03 PM IST

Bithiri Sathi satire on TV9Bithiri Sathi satire on TV9

'టీవీ9' పై బిత్తిరి సత్తి సెటైర్, బాగా పేలింది

 వీటికి తెరదించుతూ సత్తి సాక్షి ఛానెల్ సాక్షిగా ప్రోమో వదిలాడు.  మొదలే ...టీవి 9 ఛానెల్ పై బిత్తిరి సత్తి సెటైర్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.  సాక్షి ఛానెల్ లో తన మొదటి ఎపిసోడ్ నే టీవీ9పై సెటైర్స్ లకు వాడుకున్నాడు.

Entertainment Jul 17, 2020, 9:02 AM IST

Bithiri Sathi jumps into Sakshi TVBithiri Sathi jumps into Sakshi TV

బిత్తిరి సత్తి... మరో ఛానెల్ లో పోగ్రామ్ ఫిక్స్

బిత్తిరి సత్తే టీవీ 9 నుంచి  రాజీనామా చేశాడని, కాదు.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని.. అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి తెరదించుతూ సత్తి కొత్త అవతారం ఎత్తనున్నాడు. 

Entertainment Jul 7, 2020, 10:21 AM IST

ED booked case against TV9 ex CEO RaviprakashED booked case against TV9 ex CEO Raviprakash

షాక్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కొరడా

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఈడీ ముందుకు కదిలింది. నిధులు అనుమతుల్లేకుండా తరలించారనే ఆరోపణపై ఆయన మీద గతంలో కేసు నమోదైంది.

Telangana Jul 2, 2020, 9:18 AM IST