Asianet News TeluguAsianet News Telugu
59 results for "

Tv Serial

"
Class 5th girl committed suicide after watching crime Patrol in RajkotClass 5th girl committed suicide after watching crime Patrol in Rajkot

ఆత్మహత్య చేసుకున్న 5వ తరగతి బాలిక.. ఆ సీరియల్ చూసేనన్న కుటుంబ సభ్యులు..

సినిమాలు, టీవీ షోల ప్రభావం జనాల మీద భారీగానే ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య (girl committed suicide) చేసుకోగా.. ఆ పద్దతిని ఓ టీవీ సీరియల్ (TV seria) నుంచి నేర్చుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

NATIONAL Dec 14, 2021, 4:29 PM IST

Mogalirekulu Serial Actor Pavitra Nath Wife Reveals His Real CharacterMogalirekulu Serial Actor Pavitra Nath Wife Reveals His Real Character

‘మొగలిరేకులు’ సీరియల్ ఆర్టిస్ట్ దయ రాసలీలలు.. భార్య ముందే వేరే అమ్మాయిలతో

మొగలిరేకులు సీరియల్ ఫేమ్ పవిత్ర నాథ్ రాసలీలలు బయటపెట్టింది అతని భార్య శశిరేఖ. రీల్ లైఫ్‌లో మొగలిరేకులు దయగా పేరొందిన ఇతనికి రియల్ లైఫ్‌లో దయ అన్నదే లేదని చెప్తూ తన కన్నీటి గాథను చెప్పుకుందామె. ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడినా.. అడిగానంటే చావబాదేసేవాడు.. గోడకేసి కొట్టేస్తాడు. జాలి దయ లాంటివి ఏమీ ఉండవు. కొట్టేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. కాల్ చేసినా మాట్లాడడు.. జీరో కమ్యునికేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ల ఫ్రెండ్స్‌తో మాట్లాడటమే అంటున్నారామె.

Entertainment Oct 19, 2021, 5:03 PM IST

Allegations on Mogalirekulu Actor PavithranathAllegations on Mogalirekulu Actor Pavithranath

నా భర్తకు అమ్మాయిల పిచ్చి.. బుల్లితెర నటుడిపై భార్య ఆరోపణలు..!

పవిత్ర నాథ్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం విలన్‌ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు షాకింగ్‌ విషయాలను బయటపెట్టింది. 

Entertainment Oct 19, 2021, 4:59 PM IST

navya swamy hot poses viral anchors and star heroines jealous her hotness  arjnavya swamy hot poses viral anchors and star heroines jealous her hotness  arj

హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న నవ్యస్వామి.. టాప్‌ యాంకర్లు అనసూయ, రష్మీలకు అసూయ పుట్టిస్తుందిగా!

టీవీ నటి నవ్వస్వామి తన హాట్‌నెస్‌తో కేకపెట్టిస్తుంది. సీరియల్‌ నటినే అయినా గ్లామర్‌ విషయంలో హీరోయిన్లకి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది. లేటెస్ట్ ఫోటోస్‌తో యాంకర్లకి, హీరోయిన్లకి అసూయ పుట్టిస్తుంది నవ్యస్వామి. 

Entertainment Jul 24, 2021, 6:07 PM IST

navya swamy open hot angle big competition to anchors anasuya rashmi varsha sreemukhi varshini  arjnavya swamy open hot angle big competition to anchors anasuya rashmi varsha sreemukhi varshini  arj

ఆరబోతకి హద్దులు లేవంటోన్న నవ్యస్వామి.. చూడబోతే అనసూయ, రష్మీ, వర్ష, శ్రీముఖి, వర్షిణిలకు చెక్‌ పెట్టేలా ఉందిగా

బుల్లితెర క్రేజీ భామ నవ్యస్వామి అందాల డోస్‌ పెంచింది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో మతిపోగొడుతుంది. చూడబోతుంటే సెక్సీ యాంకర్లు అనసూయ, రష్మీ, వర్ష, వర్షిణి, శ్రీముఖి, దీపికా పిల్లిలకు త్వరలోనే చెక్‌ పెట్టేలా కనిపిస్తుంది. 

Entertainment Jun 18, 2021, 4:00 PM IST

navya swamy glamoure more than star heroines her stunning looks viral arjnavya swamy glamoure more than star heroines her stunning looks viral arj

హీరోయిన్లని మించిన అందం నవ్యస్వామి సొంతం..ఈ అమ్మడి గ్లామర్‌ సైడ్‌ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

ఇటీవల నటుడు రవికృష్ణతో `లవ్‌ స్టోరీ` వ్యవహారంతో పాపులర్‌ అయ్యింది సీరియల్‌ నటి నవ్యస్వామి. తాజాగా ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే. 
 

Entertainment May 22, 2021, 2:21 PM IST

Vadinamma Serial Actor Rajesh wife complaints against him jspVadinamma Serial Actor Rajesh wife complaints against him jsp

తెలుగు సీరియల్ హీరో,ఇల్లీగల్ ఎఫైర్స్, భార్య న్యాయ పోరాటం

వధినమ్మ,చంద్రలేఖ సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్న రాజేష్ గతంలో కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ, అలాగే ఈటివిలో తూరుపు వెల్లే రైలు, చెంద్రలేఖ ఇలా సుమారు 28 సీరియల్స్‌లో చేశాడు

Entertainment May 2, 2021, 12:59 PM IST

Telugu TV serials formula: one man, two womanTelugu TV serials formula: one man, two woman

తెలుగు టీవీ సీరియళ్ల ఫార్ములా: ఒక్క మగాడు, ఇద్దరు ఆడాళ్లు

ఎక్కువగా పాపులర్ అయిన కార్తికదీపం సీరియల్ నుంచి ప్రేమ ఎంత మధురం సీరియల్ వరకు అదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి.

Opinion Mar 5, 2021, 1:19 PM IST

Actor Radhika quits TV serials may contest in tamilnadu assembly elections kspActor Radhika quits TV serials may contest in tamilnadu assembly elections ksp

తమిళనాడు: అసెంబ్లీ ఎన్నికల బరిలో రాధిక, అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు

సినీ నటి రాధిక శరత్ కుమార్ తమిళనాడు ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శరత్ కుమార్ ఆదేశిస్తే పోటీ చేస్తానని  ఆమె స్పష్టం చేశారు. ఇంతకాలం అన్నాడీఎంకే కూటమిలో ఉన్నామని, తమను కరివేపాకులా తీసిపారేశారని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు

NATIONAL Mar 3, 2021, 8:10 PM IST

Tamil actor Chitra's husband arrested alleged abetment to suicideTamil actor Chitra's husband arrested alleged abetment to suicide

హోటల్లో నటి చిత్ర మృతి, సన్నిహిత దృశ్యాలపై కోపం: భర్త అరెస్టు

ప్రముఖ తమిళ నటి చిత్ర భర్తను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10వ తేదీన ఓ హోటల్ గదిలో చిత్ర ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణపై ఆమె భర్తను అరెస్టు చేశారు.

Entertainment News Dec 15, 2020, 8:32 AM IST

TV serials actress son dies in suspecious conditions at ChennaiTV serials actress son dies in suspecious conditions at Chennai

అనుమానాస్పద స్థితిలో టీవీ సీరియల్ నటి కుమారుడి మృతి

తమిళనాడు రాజధాని చెన్నైలో టీవీ సీరియల్స్ నటి శాంతి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాత్రి తన గదిలోకి వెళ్లిన అతను శవమైన కనిపించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Entertainment News Oct 7, 2020, 9:41 AM IST

Corona Effect: TV serial actress Suchitra turns thief for survivalCorona Effect: TV serial actress Suchitra turns thief for survival

కరోన ఎఫెక్ట్: దొంగగా మారిన సీరియల్‌ నటి

కొద్ది రోజుల క్రితం పూట గడవని పరిస్థితుల్లో ఇద్దరు తమిళ సీరియల్‌ ఆర్టిస్ట్‌లు తమ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి వార్తే మరొకటి తెర మీదకు వచ్చింది. తమిళ టెలివిజన్‌ సీరియల్స్‌లో నటిగా కొనసాగుతున్న సుచిత్ర అనే మహిళ కరోన సమస్యల కారణంగా ఆర్థిక కష్టాలు ఎదురుకావటంతో దొంగగా మారింది.

Entertainment Sep 17, 2020, 7:53 AM IST

Sravani suicide case: Film producer Ashok Reddy arrestedSravani suicide case: Film producer Ashok Reddy arrested

శ్రావణి ఆత్మహత్య కేసు: ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్టు చేశారు. సోమవారం నుంచి అశోక్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.

Telangana Sep 16, 2020, 11:55 AM IST

Sravani suicide case: Police give twistSravani suicide case: Police give twist

శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల ట్విస్ట్: ఆ విషయం గుర్తించి...

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో హైదరాబాదు ఎస్సార్ నగర్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. తొలుత మూడో నిందితుడిగా ఉన్న దేవరాజు రెడ్డిని తాజాగా తొలి నిందితుడిగా చేర్చారు.

Telangana Sep 16, 2020, 10:19 AM IST

Sravani suicide case: Film producer Ashok Reddy in under groundSravani suicide case: Film producer Ashok Reddy in under ground

నమ్మించి శ్రావణితో సంబంధం: కేసులో నిర్మాత అశోక్ రెడ్డి పాత్ర ఇదీ....

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. శ్రావణి మీద సాయికృష్ణ ద్వారా అశోక్ రెడ్డి ఒత్తిడి పెంచినట్లు పోలీసులు గుర్తించారు.

Telangana Sep 16, 2020, 9:16 AM IST