Tv Remote
(Search results - 2)TelanganaJan 14, 2020, 9:21 AM IST
టీవీ కోసం చెల్లితో గొడవ...అక్క ఆత్మహత్య
ఇటీవల సంక్రాంతి పండగ సెలవులకు ఇంటికి వచ్చింది. ఆదివారం టీవీ చూసే విషయంలో చెల్లితో ఘర్షణ పడింది. దీంతో అవమానానికి గురైన సదరు యువతి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకకుంది.
Andhra PradeshJul 27, 2018, 3:56 PM IST
టీవి రిమోట్ కోసం తండ్రి, కూతుళ్ల గొడవ, మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
టీవి లో చానల్ మార్పు విషయంలో తండ్రి, కూతుళ్ల మధ్య సరదాగా జరిగిన గొడవ తండ్రి ఆత్మహత్యకు దారితీసింది. తనకు ఇష్టమైన ఛానల్ చూస్తుండగా కూతురు రిమోట్ తీసుకుని ఛానల్ మార్చిందని మనస్థాపంతో తండ్రి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.