Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Tv Channel

"
TV Channel Airs Porn Clip During Weather ReportTV Channel Airs Porn Clip During Weather Report

వాతావరణ వివరాలు చెబుతూ.. పోర్న్ వీడియో షేర్ చేసిన యాంకర్..!

అయితే.. పొరపాటున వెథర్ వీడియోకి బదులు.. పోర్న్ వీడియోని షేర్ చేయడం గమనార్హం. ఈ సంఘటన  వాషింగ్టన్ లో చోటుచేసుకుగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

INTERNATIONAL Oct 21, 2021, 12:35 PM IST

Ram Charan will going to be owner of telugu tv channelRam Charan will going to be owner of telugu tv channel

రాంచరణ్ బిగ్ స్టెప్.. టీవీ ఛానల్ కొనబోతున్న మెగా పవర్ స్టార్.. బాబాయ్ కోసమే?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటుడు మాత్రమే కాదు.. ఎంట్రప్రెన్యూర్ కూడా. గతంలో రాంచరణ్ ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

Entertainment Sep 10, 2021, 1:02 PM IST

Acharya reduces the price for tv ChannelsAcharya reduces the price for tv Channels

ఛానెల్స్ కోసం దిగి వచ్చిన ‘ఆచార్య’

కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్ కాంబో కావటంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి స్టన్నింగ్ ఆఫర్స్ వచ్చాయి. దాంతో ఇప్పటికే థియోటర్ బిజినెస్ ఈ సినిమా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ మాత్రం పూర్తి కాలేదని సమాచారం. 

Entertainment Aug 16, 2021, 7:15 PM IST

TV channel owner frames businessman in murder bid, held in Uttar Pradesh - bsbTV channel owner frames businessman in murder bid, held in Uttar Pradesh - bsb

వ్యాపారిని హత్యకేసులో ఇరికించి, బెదిరింపు... టీవీఛానల్ యజమాని అరెస్ట్..!

అమిత్ వైద్య అనే ఛానల్ యజమానికి ఆదివారం అర్థరాత్రి అతని ఫామ్ హౌస్ నుంచి బులాంద్‌షహర్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. తప్పుడు కేసు నమోదుచేసిన నిందితులైన ఆరుగురిలో ఒకడైన సదరు ఛానల్ ఎండీ పరారీలో ఉన్నాడు.

NATIONAL Jul 14, 2021, 9:35 AM IST

it rules 2021 digital platforms of tv channels newspapers not exempted from it rules know more hereit rules 2021 digital platforms of tv channels newspapers not exempted from it rules know more here

ఫేస్ బుక్, ట్విట్టర్ తరువాత టి‌వి ఛానల్స్, డిజిటల్ ప్లాట్‌ఫాంలకు కొత్త ఐటి నిబంధనలు.. అదేంటంటే ?

 గత నెలలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు భారత  ప్రభుత్వం కొత్త ఐటి నిబంధనలను అమలు చేసిన సంగతీ మీకు తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ప్రతి ఒక్క సంస్థ అమలు చేసినప్పటికీ, భారత ప్రభుత్వ కొత్త ఐటి పాలసీకి సంబంధించి సోషల్ మీడియా సంస్థలతో కూడా చాలా వివాదాలు ఏర్పడ్డాయి. 

Technology Jun 12, 2021, 1:19 PM IST

Introducing JioSaavnTV new feature to offer curated Music Video Experience with Video PlaylistsIntroducing JioSaavnTV new feature to offer curated Music Video Experience with Video Playlists

జియోసావన్ సరికొత్త ఫీచర్.. ఇప్పుడు విదేశీ కంటెంట్, టీవీ ఛానెల్స్, వీడియోలను ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు..

జియోసావన్  ప్రత్యేకమైన వీడియో ఫీచర్ ద్వారా విదేశీ కంటెంట్ అందించనుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో పాపులర్ ఆర్టిస్ట్స్ చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు.

Technology Jun 7, 2021, 8:51 PM IST

YCP rebel MP Raghurama Krishnam Raju issues notice to Dakshi TV channelYCP rebel MP Raghurama Krishnam Raju issues notice to Dakshi TV channel

సాక్షి కథనాలు: వైఎస్ భారతికి రఘురామ కృష్ణం రాజు నోటీసు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఇబ్బందులు కలిగించేందుకు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రతి రోజూ ఏదో ఒక పనిచేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన వైఎస్ భారతి ఆధ్వర్యంలోని సాక్షి టీవీకి లీగల్ నోటీసు ఇచ్చారు.

Andhra Pradesh Jun 7, 2021, 8:12 AM IST

here list of tv channels ott platforms those are get rrr movie streaming rights ksrhere list of tv channels ott platforms those are get rrr movie streaming rights ksr

భారీ ధరకు ఆర్ ఆర్ ఆర్ శాటిలైట్, డిజిటల్ రైట్స్.. భాషల వారీగా ప్రసారమయ్యే ఛానల్స్ ఇవే!

దాదాపు రూ. 300కోట్లకు పైగా చెల్లించి పెన్ ఇండియా సంస్థ ఆర్ ఆర్ ఆర్ హక్కులను చేజిక్కించుకుందని సమాచారం. కొద్దిరోజులుగా ఈ వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది. నేడు అధికారికంగా పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటన చేయడం జరిగింది. 


 

Entertainment May 26, 2021, 7:15 PM IST

Raghurama Krishmama Raju questioning by CID begins, case booked against TV channelsRaghurama Krishmama Raju questioning by CID begins, case booked against TV channels

లోపల రఘురామకృష్ణమ విచారణ: బయట అంబులెన్స్ రెడీ, ఏబీఎన్, టీవీ5లతో కలిసి కుట్ర

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజును సిఐడి అధికారులు రెండో రోజు శనివారం ప్రశ్నిస్తున్నారు టీవీ5, ఏబీఎన్ చానెళ్లతో కలిసి రఘురామకృష్ణమ రాజు కుట్ర చేసినట్లు సిఐడి ఆరోపిస్తోంది.

Andhra Pradesh May 15, 2021, 10:57 AM IST

man frauding under the name of nizamabad mlc kavitha tv channel - bsbman frauding under the name of nizamabad mlc kavitha tv channel - bsb

ఎమ్మెల్సీ కవిత టీవీ చానల్ లో.. చైర్మన్ పదవి పేరుతో మోసం..

ప్రముఖుల పేర్లు చెప్పి ఘరానా మోసాలు చేసే వారి సంఖ్య ఇటీవల పెరిగిపోతుంది. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పేరుతో ఓ ఘరానా మోసం కామారెడ్డిలో బయపటింది. 

Telangana Apr 7, 2021, 9:18 AM IST

meaning of unique number which randomly display on tv screens in live programs and showsmeaning of unique number which randomly display on tv screens in live programs and shows

మీ టీవీ స్క్రీన్ పై ఇలాంటి నంబర్ కనిపిస్తుందా..? నిర్లక్ష్యం చేయవద్దు, జాగ్రత్త!

 దాదాపు ఇంట్లోని ప్రతి ఒక్కరూ టి‌విని చూస్తారు. అయితే టి‌వి ఛానెల్ మార్చినప్పుడు వీక్షకుల దృష్టి ఛానెల్‌పై ఉంటుంది. కానీ టీవీ స్క్రీన్ పై కనిపించే ఒక సంఖ్యను మీరు ఎప్పుడైనా గమనించారా?

Tech News Jan 2, 2021, 12:06 PM IST

NBSA Slams TV Channels For Vilifying Reports Against Rakul Preet Singh jspNBSA Slams TV Channels For Vilifying Reports Against Rakul Preet Singh jsp

రకుల్‌ కు బహిరంగ క్షమాపణ చెప్పమని టీవి ఛానెల్స్ కు ఆదేశం


కోర్ట్ ఆదేశాల మేరకు స్పందించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అధారిటి ఆమెపై నిరాధార వార్తలను రెండు నెలల క్రితం కొన్ని న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్లు నిర్దారించింది. దాంతో సదరు న్యూస్ ఛానెల్స్ ఏ  ఆధారాలు లేకుండా దుర్భాషలాడారని అంది. అంతేకాకుండా సదరు ఛానెల్స్ ను తప్పుడు రిపోర్ట్ లు ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. డిసెంబర్ 17 వ తేదీన రకుల్ కు క్షమాపణ చెప్తూ వార్త ప్రసారం చేయనున్నాయి. అంతేకాకుండా అందుకు సంభందించిన యూట్యూబ్ వీడియోలు తొలిగించాలని చెప్పింది.  ఆ న్యూస్ ఛానెల్స్ లో Zee News, Zee 24 Taas, Zee Hindustani, TimesNow, India Today, AajTak, India TV, News Nation and ABP News ఉన్నాయి.

Entertainment Dec 11, 2020, 7:55 AM IST

India Tour Of Australia: Reasons For Team India's Pathetic PerformanceIndia Tour Of Australia: Reasons For Team India's Pathetic Performance
Video Icon

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వైఫల్యాలు: అసలైన కారణాలేమిటి..?

ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్‌ దళంలో టీమ్‌ ఇండియా ముందు వరుసలో కొనసాగుతోంది. 

Cricket Dec 1, 2020, 2:50 PM IST

venkatesh and rana will do reality show  arjvenkatesh and rana will do reality show  arj

రియాలిటీ షో కోసం వెంకీ, రానా.. సరికొత్తగా ! సౌత్‌బేలోనూ సందడి!

సమంత `సామ్‌జామ్‌` పేరుతో ఓ రియాలిటీ షోకి హోస్ట్ చేస్తుంది. నాగార్జున `బిగ్‌బాస్‌` చేస్తున్నాడు. నాని, చిరంజీవి, ఎన్టీఆర్‌, రానా వంటి వారు రియాలిటీ షోస్‌కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ కూడా హోస్ట్ గా మారబోతున్నారు. 

Entertainment Nov 15, 2020, 12:40 PM IST

WarnerMedia to discontinue HBO and WB TV channels in India jspWarnerMedia to discontinue HBO and WB TV channels in India jsp

షాక్ :ఆ రెండు ఛానల్స్ బంద్!! కారణం ఇదే

ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్‌ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులోకి  వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్‌ మీడియా డిసెంబర్‌ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను  నిలిపివేయాలని నిర్ణయించుకుంది. 

Entertainment Oct 17, 2020, 7:18 AM IST