Tv Actor
(Search results - 21)NATIONALOct 28, 2020, 11:25 AM IST
బుల్లి తెర నటిపై ప్రేమోన్మాది దాడి.. కంగనా సపోర్ట్ కోరిన తార..
టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై పెళ్ళికి నిరాకరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఈ దాడిలో మాల్వీ మల్హోత్రా తీవ్ర గాయలపాలై ప్రస్తుతం ముంబైలోకి కొకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
NATIONALOct 27, 2020, 5:07 PM IST
ప్రేమను నిరాకరించిందని.. బుల్లితెర నటిపై ప్రేమోన్మాది హత్యా యత్నం
దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఆ అమ్మాయి ప్రాణాలను తీసేందుకు సైతం ప్రేమోన్మాదులు వెనుకాడటం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ లిస్టులో బాధితులుగా వున్నారు.
EntertainmentSep 18, 2020, 8:13 AM IST
పరిశ్రమలో ఆగని విషాదాలు...మరో ప్రముఖ నటుడు హఠాన్మరణం
పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. మలయాళ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటుడు శబరినాథ్ గుండెపోటుతో మరణించారు. 43ఏళ్ల శబరినాధ్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవం జరిగింది. గురువారం త్రివేండ్రంలో జరిగిన ఈ విషాద సంఘటన పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
EntertainmentJul 8, 2020, 6:44 PM IST
మొన్న సుశాంత్.. నేడు సుశీల్: చిత్ర పరిశ్రమలో మరో యువనటుడి ఆత్మహత్య
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఇంకా మరిచిపోకముందే కర్ణాటకలో ప్రముఖ యువ టీవీ నటుడు సుశీల్ గౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు
EntertainmentJul 4, 2020, 9:37 AM IST
తెలుగు టీవీ నటుల్లో కలవరం.. మరో ఇద్దరికి పాజిటివ్
మహమ్మారి కరోనా బుల్లితెర నటులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు నటులు ప్రాణాంతక వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బిగ్‌బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకి కరోనా సోకిందని తెలిపారు రవికృష్ణ.
EntertainmentJun 14, 2020, 4:52 PM IST
సుశాంత్ ఎదుగుదల ఎందరికో స్ఫూర్తి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఆయన మృతిపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో సుశాంత్ మరణం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు.
EntertainmentMay 29, 2020, 12:36 PM IST
కరోనా కష్టాలు.. అద్దె కట్టలేక ఇళ్లు ఖాళీ చేసిన నటుడు
సీరియల్స్‌లో నటించే ఆర్టిస్ట్‌లకు కరోనా కష్టాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీరియల్ నటుడు మానస్ షా షూటింగ్‌లు లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. డబ్బులు లేకపోవటంతో తన కారును కూడా అమ్మేశాడు.
EntertainmentMay 17, 2020, 5:08 PM IST
లాక్ డౌన్ దెబ్బ: నటుడి ఆత్మహత్య
లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలలోని వ్యక్తులపై చూపిస్తోంది. కేవలం అది వలస కార్మికులకో లేక కూలీకు వెళ్లి పొట్ట పోసుకునే వారికో కాక... జీవితంలో ఎన్నో ఆశలతో ముందుకు వెళ్తూ ఒక్కసారి జీవనం ఆగిపోయి అయోమయ స్దితిలోకి నెట్టబడిన వారిపైనా చూపిస్తోంది. తాజాగా ప్రముఖ హిందీ నటుడు, పంజాబీ పాత్రల్లో తళుక్కున మెరిసిన మన్మీత్ గైవాల్(32) ఆత్మహత్య చేసుకున్నాడు.
NewsDec 2, 2019, 10:21 AM IST
భార్యని కొట్టిన సీరియల్ నటుడు.. పోలీసుల అరెస్ట్!
ఐశ్వర్ భార్య జయశ్రీ టీవీ నృత్య దర్శకురాలు. కాగా ఐశ్వర్ తన భార్యకి చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడని సమాచారం.
NewsOct 21, 2019, 2:56 PM IST
'కార్తీకదీపం' హీరో ఇంటికి పవన్ కళ్యాణ్ మామిడి పళ్ళు.. ఎందుకు పంపారంటే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి కార్తీకదీపం టివి సీరియల్ హీరో నిరుపమ్ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
ENTERTAINMENTSep 26, 2019, 7:23 PM IST
పెళ్లి వరకు వచ్చి బెడిసికొట్టిన బుల్లితెర నటుల ప్రేమ వ్యవహారాలు!
వెండితెర నటుల తరహాలోనే బుల్లితెర నటుల మధ్య కూడా జోరుగా ప్రేమ వ్యవహారాలు సాగుతుంటాయి. ముఖ్యంగా హిందీ టెలివిజన్ రంగంలో ఘాటు ఎఫైర్స్ ఎక్కువగానే ఉంటాయి. అలా బుల్లితెర నటుల మధ్య ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వచ్చి కొన్ని బ్రేకప్ అయ్యాయి. మరికొందరు వివాహం జరిగిన కొన్ని రోజులకు విడిపోయారు.
ENTERTAINMENTAug 7, 2019, 6:51 PM IST
సుష్మా స్వరాజ్ చేసిన సాయం.. గుర్తు చేసుకున్న టివి నటుడు!
మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. సుష్మా మరణంతో ఆమె అభిమానులు, బిజెపి కార్యకర్తలు శోకంలో మునిగిపోయారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు భాద్యతలు వహించిన మహిళా సుష్మా స్వరాజే. సోషల్ మీడియాలో సుష్మా చాలా యాక్టివ్.
ENTERTAINMENTAug 7, 2019, 3:29 PM IST
భార్య సూసైడ్ కేసులో టీవీ నటుడి అరెస్ట్!
ప్రముఖ టీవీ యాక్టర్ మధుప్రకాష్ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. భారతి(34) నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ENTERTAINMENTAug 7, 2019, 11:48 AM IST
TelanganaJun 26, 2019, 1:39 PM IST
టీవీ నటి లలిత అదృశ్యం
టీవీ సీరియల్ నటి లలిత వారం రోజులుగా కన్పించడం లేదు. లలిత ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కూతురు కన్పించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.