Tussle  

(Search results - 16)
 • undefined

  businessOct 8, 2020, 11:14 AM IST

  నెట్‌ఫ్లిక్స్ ‘బాడ్ బాయ్ బిలియనీర్స్’సిరీస్ రామలింగరాజు ఎపిసోడ్‌లో ఏముంది..?

  నెట్‌ఫ్లిక్స్ వివాదాస్పద డాక్యుమెంట్-సిరీస్ “బాడ్ బాయ్ బిలియనీర్స్” ను విడుదల చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సహారా ఇండియా చీఫ్ సుబ్రతా రాయ్ వంటి ఇండియన్ వ్యాపారవేత్తల జీవిత చరిత్ర, వారు చేసిన ఆర్థిక నేరాలను వెబ్‌ సిరీస్‌ లాగా రూపొందించి ఇందులో చూపించనున్నారు. 

 • <p>palani -panneer</p>

  NATIONALSep 28, 2020, 6:56 PM IST

  సీఎం పదవికి పళని, పన్నీరు పోటీ: ఎటూ తేల్చని ఎఐఏడీఎంకె

  వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి  ఎవరనే విషయం తేల్చలేదు. పళనిస్వామి, పన్నీరు సెల్వంలు ముఖ్యమంత్రి పదవిపై ఆశగా ఉన్నారు.

 • <p>gulam nabi azad</p>

  NATIONALAug 28, 2020, 11:56 AM IST

  కాంగ్రెస్‌లో అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహించాలి: ఆజాద్ డిమాండ్

  సీడబ్ల్యుసీతో పాటు పీసీసీ అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రకంగా ఎన్నికలు నిర్వహించకపోతే మరో 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
   

 • undefined

  Andhra PradeshJul 7, 2020, 4:57 PM IST

  స్థానిక ఎంపీతో విడదల రజిని ఫైట్: జగన్ చెంతకు పంచాయితీ

  2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విడదల రజిని. అంతకుముందు వరకు టీడీపీలో కొనసాగిన రజిని .... 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున టికెట్ రాదని గ్రహించి వైసీపీలో చేరిపోయారు. టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో.... ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసింది తొలిసారే అయినప్పటికీ జగన్ వేవ్ లో గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

   

 • YES BANK

  OpinionApr 10, 2020, 10:30 AM IST

  "మహా" కరోనా రాజకీయం: సీఎం గవర్నర్ మధ్యలో యెస్ బ్యాంక్ నిందితులు

  కరోనా వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రజలు ,ప్రభుత్వాలు ఆ విషయంలో నిమగ్నమయి ఉంటే.... రాజకీయ నాయకులు మాత్రం పొలిటికల్ ఈక్వేషన్స్  వేసుకుంటూ బిజీగా ఉన్నారు. వారి రాజకీయాలకు అంతా మంచి సమయమే అన్నట్టుగా దూసుకుపోతున్నారు. 

 • sanju samson shikhar dhawan

  CricketJan 11, 2020, 10:36 AM IST

  మరింత జఠిలమైన ఓపెనర్ రేస్....కోహ్లీ అపూర్వ రికార్డు

  శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. భారత్‌ బ్యాటింగ్‌ను ధావన్‌-కేఎల్‌ రాహుల్‌లు ధాటిగా ఆడుతూ.. పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్‌ చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్‌

 • ys jagan

  OpinionJan 6, 2020, 2:40 PM IST

  జగన్ కు పొంచి ఉన్న ముప్పు: బిజెపి రాయలసీమ వ్యూహం

  తనకు కంచుకోట అయిన రాయలసీమలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంతో రాయలసీమ సంతృప్తి చెందేట్లు కనిపించడం లేదు.

 • balakrishna

  OpinionJan 3, 2020, 12:38 PM IST

  బాలయ్య వర్సెస్ చిరు: రాజశేఖర్, మెగాస్టార్ గొడవల రాజకీయం ఇదే...

  మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన రసాభాస ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్. మొన్న పరుచూరి మాట్లడుతుండగా మైక్ లాక్కొని మరీ రాజశేఖర్ అసోసియేషన్ లో మరింత పారదర్శకత అవసరమని డిమాండ్ చేసారు. 

 • maharashtra

  OpinionNov 11, 2019, 3:13 PM IST

  మహా మలుపు: కిస్సా కుర్సీ కా నై, బీజేపీతో శివసేన వైరం వెనక ఇదే...

  బీజేపీతోని శివసేన తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. మోడీ కాబినెట్ లోని ఏకైక శివసేన మంత్రి అరవింద్ సావంత్ కూడా రాజీనామా చేసి బీజేపీతోని పొత్తు ఒక ముగిసిన అధ్యాయం అని చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు శివసేన ఇంత మొండిగా ఎందుకు తెగదెంపులు చేసుకుందో చూద్దాం. 

 • BJP-Shiv Sena tussle cartoon

  Cartoon PunchNov 4, 2019, 5:36 PM IST

  cartoon punch: కిస్సా కుర్సీ కా.. ఆ కుర్సీ నాది.. లేదు పిఫ్టీ-పిఫ్టీ

  మహరాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన.బీజేపీ పట్టుదలతో ఉండడంతో మహా సీఎం ఎవరనే దానిపై ప్రతిస్థంబన నెలకొంది.  బీజేపీ 50-50 ఫార్ములాకు అంగీకరించకుంటే ఎన్సీపీతో కలిసేందుకు శివసేన సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయగా   బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో శివసేన పార్టీ సీఎం సీటును పిఫ్టీ-పిఫ్టీగా పంచుకోవాలని బీజేపీని కోరడంతో దానికి కమలం పార్టీకి అంగీకరించక పోవడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిస్థంభన నెలకొంది. 
   

 • maharashtra

  NATIONALNov 3, 2019, 12:58 PM IST

  మహా మలుపుల మహా రాజకీయం:శివసేన సంచలన ప్రకటన

  మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మార్పు తిరుగుతున్నాయి. టామ్ అండ్ జెర్రీ లాగ ఇటు బీజేపీ అటు శివసేన కొట్టుకుంటున్నాయి. 

 • cartoon: BJP-Shivsena tussle continues

  CartoonOct 30, 2019, 3:46 PM IST

  cartoon punch: మాదారి మాదే.. మీదారి మీదే..మధ్యలో సీఎం పీఠం

  మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. సీఎం పీఠంలో 50-50 ఫార్ములా అమలు చేయాలని శివసేన అంటుంటే దానికి బీజేపీ నో అంటుంది. దీంతో మీదారి మీదే, మాదారి మాదే అంటూ శివసేన, బీజేపీ లీడర్స్ గవర్నర్ తో భేటీ అయ్యారు. శివసేన డిమాండ్ బీజేపీ ఏమాత్రం ఒప్పకోవడం లేదు.

 • undefined

  businessMar 13, 2019, 4:03 PM IST

  ఆర్బీఐతో ఐదేళ్లుగా టజిల్.. బట్ ఉదయ్ కొటక్ వెల్త్ మూడింతలు

  బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకుల నిర్వహణలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చూస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రమోటర్ ఉదయ్‌ కోటక్‌కు బ్యాంకులో 30 శాతం వాటా షేర్లు ఉన్నాయి. దీన్ని 20 శాతానికి తగ్గించి వేయాలని ఆ సంస్థ పెట్టిన నిబంధనను ఆయన సవాల్ చేశారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న వివాదం ఆయన సంపద పెరుగకుండా ఆపలేకపోయాయి. ప్రస్తుతం ఉదయ్ కొటక్ సంపద రూ.80 వేల కోట్లకు చేరింది.  

 • undefined

  Feb 3, 2018, 3:16 PM IST

  జగన్ తోనే బిజేపి..కేంద్రం గ్రీన్ సిగ్నల్ ?

  ఏ విషయంలో చూసిన ఏపిని దెబ్బకొడుతూనే, చంద్రబాబుకు కూడా బాగా సున్నం పెట్టింది.