Tuck Jagadeesh  

(Search results - 11)
 • nani first fan india movie shyam sigha roy release date fixnani first fan india movie shyam sigha roy release date fix

  EntertainmentOct 18, 2021, 12:31 PM IST

  నాని ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ.. 'శ్యామ్ సింగ రాయ్' రిలీజ్ డేట్

  నాని హీరోగా.. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో రూపొందుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా..మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

 • Nani next movie titled DasaraNani next movie titled Dasara

  Entertainment NewsSep 16, 2021, 2:30 PM IST

  ‘దసరా’టైటిల్ తో నాని నెక్ట్స్ మూవీ, డిటేల్స్

  కథ, కథనం బాగా పట్టున్న కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నయం అనుకుంటున్నాడు నాని. అందుకే క్రేజీ దర్శకులను కాకుండా ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న వాళ్లతోనే ఎక్కువగా చేస్తున్నాడు.

 • Tuck Jagadish director responds to trollsTuck Jagadish director responds to trolls

  EntertainmentSep 13, 2021, 7:26 AM IST

  ”టక్ జగదీష్” రాడ్ అంటూ ట్రోల్స్.! స్పందిచిన డైరక్టర్

  కుటుంబం, కుటుంబ సభ్యుల విలువను చెప్పడానికి నాని, జగపతిబాబు, శివనిర్వాణ అండ్‌ టీమ్‌ చేసిన ప్రయత్నం టక్‌ జగదీష్‌. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచీ మరో బ్రహ్మోత్సవం, రాడ్ అంటూ ట్రోలింగ్ ఓ రేంజిలో జరుగుతోంది. ఈ విషయమై డైరక్టర్ స్పందించారు. 

 • Nani reacts Rahul Ramakrishna tweetNani reacts Rahul Ramakrishna tweet

  EntertainmentSep 6, 2021, 8:07 AM IST

  నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ: నాని సెటైర్

  నేను నానికి చాలా పెద్ద పెద్ద అభిమానిని.. కానీ సెప్టెంబర్ 10న నా సినిమానే బెస్ట్‌గా ఉంటుంది అనే నమ్మకం నాకు ఉంది

 • Not blame Nani for ott decision: Suniel NarangNot blame Nani for ott decision: Suniel Narang

  EntertainmentAug 21, 2021, 6:31 PM IST

  నానిని టార్గెట్ చేయటం సరికాదు

  తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరిన విషయం తెలిసిందే.  కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 

 • Nani and Ritu Verma's Tuck Jagadish was all set to release in theatres jspNani and Ritu Verma's Tuck Jagadish was all set to release in theatres jsp

  EntertainmentJul 10, 2021, 9:33 AM IST

  నాని 'టక్-జగదీష్' రిలీజ్ డేట్ ఫిక్స్?

   ఈ నెల మూడో వారం నుంచి సినిమాల రిలీజ్ లు ప్రారంభం అవుతున్నాయి. ఇష్క్, తిమ్మరసు సినిమాలు ఈ నెలలోనే రాబోతున్నాయి. ఈ నేఫధ్యంలో నాని నటించిన టక్ జగదీష్ కు కూడా విడుదల తేదీ ఫిక్స్ అయ్యిందని సమాచారం.

 • Nani Hikes His Remuneration jspNani Hikes His Remuneration jsp

  EntertainmentFeb 14, 2021, 10:30 AM IST

  సినిమాకు నాని ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాకే..!

  ఈ సినిమాకు నాని తన రెమ్యునరేషన్ కూడా పెంచేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు కనీసం పదిహేను కోట్లవరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. నాని సినిమా హిట్ అయితే ఖచ్చితంగా 40 కోట్ల వరకు కలెక్ట్ చేస్తాయి. అదే సమయంలో నాని సినిమాలకు బడ్జెట్ మాత్రం 20 కోట్లు దాటకపోవటం ప్లస్ అవుతుంది. అందుకే నాని వైపు హీరోలు మ్రొగ్గు చూపుతున్నారు.

 • Nanis Next Gets An Interesting Title jspNanis Next Gets An Interesting Title jsp

  EntertainmentNov 17, 2020, 11:12 AM IST

  నాని కొత్త సినిమా..పెద్దోళ్లకు మాత్రమే టైపా?

  నాని సినిమా ఫ్యామిలీలకు పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. అయితే యూత్ కు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నాడు. అందుకే ఈ సారి యూత్ ని టార్గెట్ చేయాలని ఫిక్సైనట్లు తెలుస్తోంది. అందులో బాగంగా చేస్తున్న కొత్త సినిమా కబుర్లు ఇవి.

 • Nani character in Tuck Jagadeesh movieNani character in Tuck Jagadeesh movie

  EntertainmentAug 9, 2020, 3:31 PM IST

  'టక్‌ జగదీష్'లో నానికి అరుదైన మానసిక సమస్య?

  బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో ఈ మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్జర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన అసంబద్ధ ప్రవర్తన చాలామందిలో ఉన్నా.. వారు ఇది ఒక మానసిక సమస్యగా గుర్తించి.. చికిత్స తీసుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి నేచురల్ పాత్రలో నాని జీవించబోతున్నారు.

 • Nani Okays Vivek Athreya's ScriptNani Okays Vivek Athreya's Script

  NewsFeb 29, 2020, 10:49 AM IST

  'మెంటల్ మదిలో' డైరక్టర్ తో నాని సినిమా!

  ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. 

 • Nani has okayed a film with Rahul SankrityayanNani has okayed a film with Rahul Sankrityayan

  NewsFeb 24, 2020, 2:05 PM IST

  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నాని.. టైటిల్ ఏంటంటే..?

  ఈ చిత్ర టైటిల్‌ను ఈ రోజు ప్రకటించనుంది చిత్రం టీమ్. ఎప్పటి నుంచో ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ నానితో ఓ చిత్రం చేస్తాడని వార్తలొస్తున్నాయి. అది నిజం కాబోతోందని తెలుస్తోంది.