Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Ttd Priest

"
TTD priest files petition in High court against Ramana deekshitulu lnsTTD priest files petition in High court against Ramana deekshitulu lns

రమణదీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియామకం: హైకోర్టులో వేణుగోపాల దీక్షితుల పిటిషన్

వేణుగోపాల్ వేసిన పిల్ ను విచారణకు  హైకోర్టు ధర్మాసనం స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, రమణదీక్షితులు కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Andhra Pradesh May 4, 2021, 11:30 AM IST

TTD Priests render vedasirvachanam to 48th CJI NV Ramana after the swearing in ceremonyTTD Priests render vedasirvachanam to 48th CJI NV Ramana after the swearing in ceremony
Video Icon

ఢిల్లీకి టీటీడీ పండితులు, ప్రమాణస్వీకారం అనంతరం చీఫ్ జస్టిస్ రమణకు వేద ఆశీర్వచనం

న్యూ ఢిల్లీ లో ఇవాళ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా శ్రీ ఎన్. వి రమణ గారి ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల ఆశీర్వచనం.

NATIONAL Apr 24, 2021, 8:04 PM IST

12 ttd priests tested corona positive in Tirumala lns12 ttd priests tested corona positive in Tirumala lns

కరోనా కలకలం:తిరుమలలో 12 మంది అర్చకులకు కోవిడ్

టీటీడీలోని  ఉద్యోగులు, సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 4 వేల మందికి  కరోనా వ్యాక్సిన్ అందించారు.మిగిలినవారికి కూడ వ్యాక్సినేషన్ చేయించనున్నారు.

Andhra Pradesh Apr 9, 2021, 11:52 AM IST

ttd vigilance officials raids on svbc channel office kspttd vigilance officials raids on svbc channel office ksp

ఎస్వీబీసీలో పోర్న్ లింక్ కేసు: ఉద్యోగి హార్డ్ డిస్క్‌లో మొత్తం అవే..!!

తిరుమల ఎస్వీబీసీ కార్యాలయంలో సైబర్ టీమ్ సోదాలు కొనసాగుతున్నాయి. ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి హార్డ్ డిస్క్‌లో పూర్తిగా పోర్న్ వీడియోలను గుర్తించింది సైబర్ టీమ్

Andhra Pradesh Nov 12, 2020, 6:29 PM IST

TTD priest srinivasacharyulu dies of corona in tirupatiTTD priest srinivasacharyulu dies of corona in tirupati

టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో మృతి


శ్రీనివాసాచార్యుల వయస్సు 45 ఏళ్లు.  గోవిందరాజస్వామి ఆలయం నుండి డిప్యూటేషన్ పై తిరుమలలో ఆయన పనిచేస్తున్నాడు. శ్రీనివాసాచార్యులు మరణించిన విషయాన్ని టీటీడీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

Andhra Pradesh Aug 6, 2020, 6:05 PM IST

TTD Priests gave blessings to Governer Biswabhusan HarichandanTTD Priests gave blessings to Governer Biswabhusan Harichandan
Video Icon

New year : గవర్నర్ కు టీటీడీ అర్చకుల ఆశీర్వచనాలు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు డాలర్ శేషాద్రితోపాటు, మరికొంతమంది అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు.

Andhra Pradesh Jan 1, 2020, 4:17 PM IST

TTD Priests gave blessings to CM Jagan at tadepalli camp OfficeTTD Priests gave blessings to CM Jagan at tadepalli camp Office
Video Icon

New year : జగన్ ను ఆశీర్వదించిన టీటీడీ పూజారులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నూతన సంవత్సరం సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టీటీడీ అర్చకులు డాలర్ శేషాద్రితోపాటు, మరికొంతమంది అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు.

Andhra Pradesh Jan 1, 2020, 4:05 PM IST