Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Ts Rtc

"
TS RTC Earns Rs. 107 Crore from Sankranti Special BusesTS RTC Earns Rs. 107 Crore from Sankranti Special Buses

సంక్రాంతికి స్పెషల్ బస్సులు: తెలంగాణ ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం

తెలంగాణ RTC సంస్థ 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. సంక్రాంతికి నడిపిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.
 

Telangana Jan 18, 2022, 6:45 PM IST

Cashless services at RTC booking countersCashless services at RTC booking counters

ఇక ఆర్టీసీ బుకింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యాష్ లెస్ సర్వీసెస్

తెలంగాణ ఆర్టీసీ మ‌రో మందడుగు వేసింది. మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం మ‌రో కొత్త విధానానికి శ్రీ‌కారం చుట్టింది.  ఆర్టీసీ బుకింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యాష్ లెస్ స‌ర్వీసెస్ అందుబాటులో ఉంచింది. ఇది చాలా మంది ప్ర‌యాణికుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నుంది. ఈ కొత్త స‌దుపాయంతో ఆర్టీసీ అధికారులెవ‌రూ కౌంట‌ర్ వ‌ద్ద లేక‌పోయినా.. అడ్వాన్స్ టికెట్‌ను సుల‌భంగా పొంద‌వ‌చ్చు.

Telangana Dec 23, 2021, 4:06 PM IST

allu arju got notice by ts rtc for acted rapido bike taxi app adallu arju got notice by ts rtc for acted rapido bike taxi app ad

Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కి సజ్జనార్‌ బిగ్‌ షాక్‌.. ప్రతిష్టని కించపరిచారంటూ నోటీసులు జారీ

అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచేలా రాపిడో ప్రకటనలో బన్నీ నటించారని నోటీసులు జారీ చేసింది తెలంగాణ ఆర్టీసీ.

Entertainment Nov 9, 2021, 8:17 PM IST

TS RTC Decides to hike Bus ChargesTS RTC Decides to hike Bus Charges

ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు: కేసీఆర్‌ వద్దకు ఫైలు

ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్,  ఆర్టీసీ ఈడీలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్టీసీ చార్జీల పెంపుపై చర్చించారు.
 

Telangana Nov 7, 2021, 1:13 PM IST

Bajireddy Govardhan appoints as TS RTC ChairmanBajireddy Govardhan appoints as TS RTC Chairman

టీఆర్ఎస్‌లో పదవుల జోష్: టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం

బాజిరెడ్డి గోవర్ధన్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఆయనకు పేరుంది. 1954 డిసెంబర్ 8న సిరికొండ మండలం రావుట్లలో ఆయన జన్మించాడు.

Telangana Sep 16, 2021, 1:51 PM IST

Ts rtc md vc sajjanar travels in rtc bus as normal person and checks mgbsTs rtc md vc sajjanar travels in rtc bus as normal person and checks mgbs

బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. టికెట్ తీసుకుని మరీ.. (వీడియో)

యం.జి.బి.యస్.లో కూడా సాధారణ వ్యక్తిగా కలియ తిరుగుతూ బస్టాండు ప్రాంగణంలోని పరిశుభ్రతను, ఏఏ ప్లాట్ ఫాంలలో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్ వైజ్ రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు. 

Telangana Sep 16, 2021, 12:52 PM IST

Telangana RTC changes bus timings from june 10 lnsTelangana RTC changes bus timings from june 10 lns

తెలంగాణ ఆర్టీసీ బస్సుల టైమింగ్స్‌లో మార్పు: ఆపరేషన్స్ ఈడీ

ఈ నెల 10వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తూ  నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం.

Telangana Jun 9, 2021, 5:00 PM IST

TS  AP RTC resume inter-State services lnsTS  AP RTC resume inter-State services lns

రైట్.. రైట్: ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య కుదిరిన ఒప్పందం, నడవనున్న బస్సులు

రెండు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల చొప్పున ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ 638 బస్సులను నడపనుంది.  విజయవాడ రూట్ లో 273 బస్సులను తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడపనుంది.ఇదే రూట్ లో ఏపీఎస్ఆర్టీసీ 192 బస్సులను నడపాలని రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.

Telangana Nov 2, 2020, 4:31 PM IST

Thomas Reddy and his followers not attended TMU meeting lnsThomas Reddy and his followers not attended TMU meeting lns

టీఎంయూ కార్యవర్గసమావేశానికి థామస్ వర్గం దూరం: ఏం జరుగుతోంది?

టీఎంయూ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం నాడు జరిగింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో ఆశ్వత్థామరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ  తీర్మానం చేశారు. 

Telangana Sep 28, 2020, 2:31 PM IST

200 employees tested corona positive in TSRTC200 employees tested corona positive in TSRTC

తెలంగాణ ఆర్టీసీలో కరోనా కలకలం: 200 మందికి కోవిడ్


కరోనాతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆర్టీసీ బస్సులను నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. 

Telangana Aug 12, 2020, 11:42 AM IST

TS RTC rejects Ashwathama Reddy's leave applicationTS RTC rejects Ashwathama Reddy's leave application

అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం భలే షాక్

టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నేత అశ్వత్థామ రెడ్డికి యాజమాన్యం భారీ షాక్ ఇచ్చింది. ఆయన సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును యాజమాన్యం తిరస్కరించింది. అందుకు గల కారణాలను కూడా తెలిపింది.

Telangana Dec 21, 2019, 8:40 AM IST

Ashwathama Reddy says KCR orders not implemented in TS RTCAshwathama Reddy says KCR orders not implemented in TS RTC

కేసీఆర్ ఆదేశాలు బేఖాతరు: ఆర్టీసీ కార్మికులపై అశ్వత్థామ రెడ్డి

మహిళా కార్మికుల విధుల విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదని టీఎస్ ఆర్టీసీ జెఎసి నేత అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మె విరమించిన తర్వాత ఏ ఒక్క కార్మికుడు కూడా సంతృప్తిగా లేడని ఆయన అన్నారు.

Telangana Dec 14, 2019, 11:54 AM IST

High Court Serious Comments on telangana Government over RTC StrikeHigh Court Serious Comments on telangana Government over RTC Strike

ఆ ఉద్దేశం ఉందా, లేదా: ఆర్టీసీ సమ్మె కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

ఆర్టీసీ సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయాన్ని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్‌ను మార్చుకోలేదా అని హైకోర్టు అడిగింది.  

Telangana Nov 7, 2019, 3:19 PM IST

Telangana HC serious on IAS officers over reports on TSRTCTelangana HC serious on IAS officers over reports on TSRTC

మళ్లీ తప్పుడు లెక్కలేనా: అధికారులపై హైకోర్టు గరం, రామకృష్ణారావు క్షమాపణ

ఆర్టీసీ సమ్మెపై ఐఎఎస్ అధికారులు ఇచ్చిన వివరణపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కారం కిందకే వస్తోందని  హైకోర్టు  అభిప్రాయపడింది

Telangana Nov 7, 2019, 12:44 PM IST

RTC Strike: Why making caste as agenda?RTC Strike: Why making caste as agenda?

RTC Strike: కేసీఆర్ నేర్పిన విద్యనే, కులం కాదు.. ఆకాంక్షనే

ఆర్టీసీ సమ్మె అవిచ్ఛిన్నంగా సాగుతున్న నేపథ్యంలో కుల చర్చ ముందుకు వచ్చింది. కేసీఆర్ మూడు డెడ్ లైన్లు పెట్టినా కార్మికులు అదరలేదు, బెదరలేదు. ఈ స్థితిలో ఆర్టీసీ కార్మికుల నాయత్వంపై మీద కుల చర్చ పెట్టడంలోని రహస్యమేమిటి..

Opinion Nov 6, 2019, 4:24 PM IST