Ts Loksabha
(Search results - 2)NRIMar 25, 2019, 4:26 PM IST
కేసీఆర్ సచివాలయంలో అడుగు పెట్టాలంటే చేయాల్సిందిదే: టిపిసిసి ఎన్నారై సెల్
తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని టిపిసిసి ఎన్నారై సెల్ ఆరోపించింది. అసలు సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే నని ఎద్దేవా చేశారు. లోక్ షభ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కేసీఆర్ ప్రజా వ్యతిరేకతలను గుర్తించయినా సచివాలయానికి వస్తారని టిపిసిసి కో కన్వినర్ సుధాకర్ గౌడ్ సూచించారు.
TelanganaMar 24, 2019, 5:46 PM IST
నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత (ఫోటోలు)
నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత