Try
(Search results - 205)Andhra PradeshJan 18, 2021, 7:30 AM IST
కొట్టి.. కత్తితో పొడిచి.. సారీ చెప్పి, చేతిలో వెయ్యి పెట్టి...
చర్చి ప్రతిష్టాపన ఉండగా.. వారి తల్లిదండ్రులు శనివారం ఉదయం అమరావతికి వచ్చారు. కార్యక్రమం పూర్తి కాగానే.. తల్లిదండ్రులను అక్కడి నుంచి కారులో దింపేసి.. తేజ అమరావతి బయలుదేరాడు.
TelanganaJan 14, 2021, 4:43 PM IST
పండగపూట విషాదం... సజీద దహనమైన భార్యాభర్తలు
క్షణికావేశంలో భార్య నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆమెను కాపాడబోయి భర్త కూడా అగ్గికి ఆహుతయ్యాడు.
EntertainmentJan 12, 2021, 8:42 PM IST
ఢీ లేడీ డాన్సర్ కి లైన్ వేస్తున్న హైపర్ ఆది.... లేడీ యాంకర్స్, జడ్జెస్ బోర్ కొట్టేశారా?
జబర్ధస్త్, ఢీ షోలు ప్రేమ జంటల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గా తయారయ్యాయి. ఈ షోలలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్స్ నుండి జడ్జెస్ వరకు అబ్బాయిలు భలే పులిహోర కలుపుతారు. ముఖ్యంగా ఢీ షో యాంకర్స్ హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్ లు లేడీ యాంకర్స్ రష్మీ, దీపికలను లైన్ లో పెట్టడానికి పులిహోర కలుపుతూ ఉంటారు. అప్పుడప్పుడూ వీరి కన్ను అందమైన జడ్జెస్ పైన కూడా పడుతుంది.
Andhra PradeshJan 12, 2021, 8:42 AM IST
ఆస్తి వివాదం... మహిళపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి..
అర్చన తల్లిదండ్రులు ఇటీవల కరోనా సోకి మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి అర్చనకు, ఆమె చెల్లెలు అశ్వినికి తల్లిదండ్రుల ఆస్తి విషయంలో వివాదాలు నడుస్తున్నాయి.
Andhra PradeshJan 11, 2021, 2:16 PM IST
రూల్స్ బ్రేక్: ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై నిమ్మగడ్డ వేటు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
CricketJan 11, 2021, 10:43 AM IST
స్మిత్‌కి ఇంకా బుద్ధి రాలేదుగా... మరోసారి ఛీటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన స్టీవ్ స్మిత్...
టెస్టుల్లో టాప్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మరోసారి ఛీటింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత యంగ్ వికెట్ కీపర్ 97 పరుగులతో అదరగొట్టాడు. పంత్ దూకుడుగా పరుగులు రాబడుతుండడంతో ఆస్ట్రేలియా జట్టులో వణుకు మొదలైంది. ఎక్కడ మ్యాచ్ ఓడిపోతామోననే భయంతో ఛీటింగ్ చేయడానికి కూడా వెనకాడలేదు.
TelanganaJan 11, 2021, 8:30 AM IST
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి భార్యను బస్సెక్కిస్తే...
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వారు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ.. ఆ ప్లాన్ కాస్తా బెడసి కొట్టింది
Andhra PradeshJan 6, 2021, 2:21 PM IST
అందరూ చూస్తుండగా.. గొంతు కోసుకున్న మహిళ..!
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన అంజలి(25)కి పురుషోత్తం అనే డ్రైవర్‌తో వివాహమైంది. రెండో వివాహం చేసుకున్న అతడు ఆమెను వదిలేశాడు
HyderabadDec 28, 2020, 10:16 AM IST
ఉరితాడు కోసి మహిళను కాపాడిన పోలీసులు..
ఉరేసుకుని చనిపోతున్న మహిళను సమయస్పూర్తితో కాపాడారు జూబ్లీహిల్స్ పోలీసులు. కుటుంబ కలహాలతో చనిపోదామనుకున్న మహిళకు పునర్జన్మనిచ్చారు. సరైన సమయంలో తెలివిగా వ్యవహరించిన జూబ్లీహిల్స్ పోలీసుల సమయస్ఫూర్తి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది.
NATIONALDec 26, 2020, 4:05 PM IST
నాకు నీతులు చెబుతున్నారు: విపక్షాలకు మోడీ చురకలు
ఇటీవల ముగిసిన జమ్మూకాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలతో అక్కడి ప్రజాస్వామ్య మూలాలు మరింత బలపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు.
NATIONALDec 25, 2020, 4:51 PM IST
బాలిక మతమార్పిడికి ప్రయత్నం.. టీనేజర్ అరెస్ట్..
ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల అమల్లోకి వచ్చి యాంటీ కన్వర్షన్ ఆర్డినెన్స్ కింద పోలీసులు ఓ టీనేజర్‌ను అరెస్ట్ చేశారు. తన పేరును మార్చుకుని పదహారేళ్ళ హిందూ బాలికను నమ్మించి, మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఈ టీనేజర్‌ను డిసెంబరు 15న అదుపులోకి తీసుకున్నారు.
TelanganaDec 16, 2020, 9:40 AM IST
కాలితో తన్నాడనే కోపంతో.. గొంతు కోసేసి..
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని నీరూస్ కూడలిలో దసపల్లా హోటల్ మలుపులో ఉన్న పాదచారుల బాటపై ఓ యాచకుడు హన్మంతు మద్యం తాగి నిద్రపోతున్నాడు.
NATIONALDec 12, 2020, 10:39 AM IST
గొడవను అడ్డుకోబోయి అనంతలోకాలకు.. శరీరం మీద 22 కత్తిపోట్లు..!
ఢిల్లీలో శుక్రవారం దారుణం జరిగింది. రెండు గ్యాంగుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తికి 22 కత్తిపోట్లతో మరణించాడు. మృతుడి స్నేహితులిద్దరు కూడా గాయలపాలయ్యారు. మరో గ్యాంగులో ఓ బాలనేరస్తుడితో సహా ఇద్దరున్నారు.
EntertainmentDec 2, 2020, 10:28 PM IST
అవినాష్ కాళ్ళు పట్టుకున్న మోనాల్, కారణం తెలిస్తే షాకే
ఎక్కువ పాలు సేకరించడానికి ఇంటి సభ్యులు అందరూ ఆవు బొమ్మ దగ్గర తోపులాటకు దిగారు. ఈ క్రమంలో మోనాల్ అవినాష్ ని కాలితో తన్నింది. దీనికి అవినాష్ చాలా ఫీలయ్యాడు. ఈ విషయంలో అఖిల్, సోహైల్ కూడా మోనాల్ కి మద్దతుగా నిలవడం, అవినాష్ ని మరింత ఆవేదనకు గురిచేసింది. ఐతే ఈ విషయంలో సోహైల్, అభిజిత్ మధ్య డిస్కషన్ జరిగింది.
VijayawadaDec 2, 2020, 8:16 AM IST
మద్యం కోసం... బార్ వద్దే కూతురుని అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా కన్న కూతురునే అమ్మకానికి పెట్టాడో కసాయి తండ్రి.