Trvikram  

(Search results - 9)
 • ntr disturb to mahesh allu arjun rajamouli and trvikram arj

  EntertainmentApr 12, 2021, 9:01 PM IST

  ఒక్క ప్రాజెక్ట్ తో మహేష్‌, బన్నీ, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేసిన ఎన్టీఆర్‌!

  యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒక్క సినిమాతో అంతా చిన్నాభిన్నం చేశాడు. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేశాడు. వారి ప్లాన్స్ అన్నింటిని తలక్రిందులు చేశాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అయ్యాడు. మరి ఆ కథేంటో చూస్తే..

 • balakrishna special role in trvikram next movie

  NewsJan 30, 2020, 3:09 PM IST

  త్రివిక్రమ్ సినిమాలో బాలకృష్ణ.. జరిగే పనేనా?

  అల.. వైకుంఠపురములో.. సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి ఫామ్ లోకి వచ్చేశాడు. అలాగే త్రివిక్రమ్ కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇండియాలో పాన్ ఇండియన్ సినిమాలు సైతం అందుకొని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.

 • Trivikram Srinivas reveals the reason behind Agnyaathavaasi flop

  NewsJan 30, 2020, 10:25 AM IST

  త్రివిక్రమ్ వాస్తు దోషం పవన్ ని ముంచిందా ?

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు. జల్సా చిత్రంతో మొదలైన వీరిద్దరి ప్రయాణం ఆప్త మిత్రులుగా మారే వరకు చేరుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి.

 • Trvikram Srinivas interesting projects with mega heroes

  NewsJan 29, 2020, 9:42 AM IST

  'మెగా' మాయలో త్రివిక్రమ్.. కొన్నేళ్ల పాటు వారికే అంకితం!

  టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కమర్షియల్ చిత్రాలే తెరకెక్కిస్తారు. కానీ ఆయన చిత్రాలు మిగిలిన దర్శకులకు విభిన్నం. మాటలతో మాయ చేయడం, ఆకట్టుకునే ఎమోషన్స్, కొత్తగా అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ త్రివిక్రమ్ చిత్రాల్లో ఉండే ప్రత్యేకతలు. 

 • trvikram rrr plan to sankranthi box office fight

  NewsJan 11, 2020, 2:57 PM IST

  మహేష్ vs బన్నీ.. త్రివిక్రమ్ RRR స్కెచ్!

  సరిలేరు నీకెవ్వరు సినిమా నేడు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ కూడా అల్లు అర్జున్ అదే స్థాయిలో రంగంలోకి దిగబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఆదివారం రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన బజ్ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాపై కొంత నెగిటివ్ టాక్ వైరల్ అయ్యింది.

 • entha manchivaadavuraa new release date fix

  NewsNov 8, 2019, 3:10 PM IST

  సంక్రాంతి ఫైట్: మంచివాడు మొండిగా ఫిక్స్ అయ్యాడు

  బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు ఒకరిని మించి మరోకోరు సై అంటున్నారు. సంక్రాంతి కోసం ఒక ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక పొంగల్ బరిలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా దిగుతున్నాడు. 

 • Allu Arjun In Ala Vaikunthapuramulo first look

  ENTERTAINMENTSep 1, 2019, 9:40 AM IST

  వచ్చేసింది :'అల.. వైకుంఠపురములో..' ఫస్ట్ లుక్

  స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో..' సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు( ఆదివారం) విడుదల చేసారు. ఈ లుక్ ని చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని  విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ సన్నివేశాన్ని టీజర్‌ రూపంలో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన  సంగతి తెలిసిందే.

 • allu arjun trvikram movie latest update

  ENTERTAINMENTAug 21, 2019, 4:04 PM IST

  బన్నీ వైకుంఠపురానికి ఐదు కోట్ల సెట్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో..  సినిమా షూటింగ్ స్పీడ్ పెరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హైదరాబద్ పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ ని ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి షిఫ్ట్ అయ్యింది. 

 • Agnyaathavaasi result shock to NTR
  Video Icon

  Mar 24, 2018, 8:29 AM IST

  ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్ (వీడియో)

  ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్ (వీడియో)