Trumph
(Search results - 14)CartoonJan 10, 2020, 3:28 PM IST
కార్టూన్ పంచ్: యూఎస్ vs ఇరాన్
ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ప్రపంచమంతా కూడా ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు తగ్గాలని కోరుకుంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మనదేశంలో ఆ ప్రభావం వల్ల చమురు రేట్లు పెరగడమే కాకుండా షేర్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి.
CartoonJan 8, 2020, 3:15 PM IST
కార్టూన్ పంచ్: ట్రంప్ తల తెచ్చిస్తే.. 8కోట్ల డాలర్లు
ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారుజామున దాడికి దిగింది.అలాగే ట్రంప్ తల తెచ్చిస్తే 8కోట్ల డాలర్లను బహుమతిగా ఇస్తామని ప్రకటన కూడా చేసింది.
INTERNATIONALAug 31, 2019, 11:05 AM IST
వైట్ హౌస్ వద్ద ఎన్నారైల నిరసన: నారాయణ మద్దతు (వీడియో)
కాశ్మీర్ లో మారణకాండ ఆపాలని, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, మానవ హక్కులు ట్రంప్ సొంతం కాదని, కాశ్మీర్ కు న్యాయం చేయాలనే నినాదాలతో వాషింగ్టన్ వైట్ హౌస్ వద్ద సాగిన నిరసనల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. నిరసనలకు ఆయన మద్దతు తెలిపారు.
NATIONALAug 9, 2019, 4:01 PM IST
కాశ్మీర్ ఇష్యూ: పాక్ హైరానా (జస్ట్ ఫర్ ఫన్... వీడియో)
ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్నాడు పాక్ అధ్యక్షుకు ఇమ్రాన్ ఖాన్. ఒకవేళ ప్రధాని మోడీ, ట్రంప్ సహా ఇతరులు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఎలా రెస్పొంద్ అవుతారో సెటైరికల్ గా ఈ ఫన్నీ వీడియో.
INTERNATIONALJul 24, 2019, 4:27 PM IST
కాశ్మీర్ పై ట్రంప్ తిక్క మాటలు: అయన తీరే అది... (వీడియో)
కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరపాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ తనను అడిగారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అవి ఉత్తి మాటలేనని తేలిపోయింది. ట్రంప్ అర్థం పర్థం లేకుండా తిక్క మాటలు మాట్లాడడం కొత్తేమీ కాదు. ఆయన చరిత్రే అది.
INTERNATIONALJul 23, 2019, 2:40 PM IST
ఇమ్రాన్ తో భేటీ: ట్రంప్ ఎలక్షన్ స్టంట్? (వీడియో)
ఆప్ఘన్ గడ్డపై నుంచి సైనికులు వెనక్కు రప్పిస్తాం. గత ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చిన హామి. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ ట్రంప్ కు పాకిస్తాన్ సహాయం అనివార్యమయ్యింది. భౌగోళకంగా పాక్ కు ఉన్నటువంటి అనుకూలతల వల్ల ఇప్పుడు ఆప్ఘన్ నుండి వెళ్లడానికి అక్కడ ఒక డమ్మీ ప్రభుత్వ ఏర్పటుకు పాకిస్తాన్ సహాకారం కోరుతుంది ట్రంప్ సర్కార్.
INTERNATIONALFeb 19, 2019, 12:50 PM IST
జాతీయ ఎమర్జెన్సీ: ట్రంప్ ఎన్నికల వ్యూహం (వీడియో)
జాతీయ ఎమర్జెన్సీ: ట్రంప్ ఎన్నికల వ్యూహం
INTERNATIONALJun 25, 2018, 12:11 PM IST
INTERNATIONALJun 25, 2018, 11:51 AM IST
Apr 30, 2018, 11:05 AM IST
Mar 24, 2018, 8:30 AM IST
హెయిర్ టాటూ కావాలా.. మీ తలతో సెలెబ్రిటీలా మార్చుకోండి .. (వీడియో)
హెయిర్ టాటూ కావాలా.. మీ తలతో సెలెబ్రిటీలా మార్చుకోండి .. (వీడియో)Mar 24, 2018, 8:30 AM IST
5 లక్షల మంది ఇండియన్ ఐటి ఉద్యోగులకు ట్రంప్ దెబ్బ (వీడియో)
5 లక్షల మంది ఇండియన్ ఐటి ఉద్యోగులకు ట్రంప్ దెబ్బ (వీడియో)Mar 24, 2018, 8:29 AM IST
ఇవాంకా ట్రంప్ రాకతో హడలిపోతున్న హైదరాబాద్ (వీడియో)
ఇవాంకా ట్రంప్ రాకతో హడలిపోతున్న హైదరాబాద్ (వీడియో)Jun 27, 2017, 11:16 AM IST