Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Trump Live

"
US going to cut a lot more regulations, says potusUS going to cut a lot more regulations, says potus

మళ్లీ నేనే గెలుస్తా, మార్కెట్లు లేస్తాయ్: భారతీయ కంపెనీల సీఈఓలతో ట్రంప్

 వచ్చే ఎన్నకల్లో తానే విజయం సాధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారుభారతీయ కంపెనీల సీఈఓలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో సమావేశమయ్యారు. 

 

NATIONAL Feb 25, 2020, 4:36 PM IST

Have made progress on trade negotiations, says US PresidentHave made progress on trade negotiations, says US President

ఇస్లాం తీవ్రవాదాన్ని అణచివేస్తాం: ట్రంప్


ఇస్లాం తీవ్రవాదాన్ని అణచి వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రెండు దేశాలకు ఉపయోగపడుతుందన్నారు.

 

NATIONAL Feb 25, 2020, 1:51 PM IST

Have agreed to start discussions on mega trade deal with US, says PM ModiHave agreed to start discussions on mega trade deal with US, says PM Modi

ఉగ్రవాద నిరోధకానికి అమెరికాతో కలిసి పనిచేస్తాం: మోడీ

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.అమెరికా, ఇండియాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి.

NATIONAL Feb 25, 2020, 1:39 PM IST

Melania Trump meets students at Delhi govt schoolMelania Trump meets students at Delhi govt school

ఢిల్లీ లోహ్యాపీనెస్‌ క్లాస్‌లు: ఆసక్తిగా పరిశీలించిన మెలానియా ట్రంప్


న్యూఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో అమెరికా అధ్యక్షుడు సతీమణి  మెలానియా ట్రంప్  మంగళవారం నాడు సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో హ్యాపినెస్ క్లాసులను ఆమె పరిశీలించారు.

 

NATIONAL Feb 25, 2020, 12:14 PM IST

Trumps reach Hyderabad House for talks with PM ModiTrumps reach Hyderabad House for talks with PM Modi

హైద్రాబాద్‌ హౌస్‌లో ట్రంప్, మోడీ భేటీ: రెండు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల ఒప్పందాలు

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైద్రాబాద్‌ హౌస్ కు చేరుకొన్నారు. రాజ్‌ఘాట్ నుండి ట్రంప్ దంపతులు నేరుగా హైద్రాబాద్ హౌస్ కు వచ్చారు.  రెండు దేశాల  మధ్య  పలు అంశాలపై మోడీ, ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి.

 

NATIONAL Feb 25, 2020, 11:42 AM IST

PM Modi, President Kovind welcome POTUS, FLOTUS at Rashtrapati BhavanPM Modi, President Kovind welcome POTUS, FLOTUS at Rashtrapati Bhavan

రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్ దంపతులు: త్రివిధ దళాల గౌరవ వందనం


అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్  ఆయన సతీమణి  మెలానియా ట్రంప్ ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  మంగళవారం నాడు సాదరంగా స్వాగతం పలికారు.మంగళవారం నాడు ఉదయం ట్రంప్ దంపతులు  రాష్ట్రపతి భవన్ కు చేరుకొన్నారు.

NATIONAL Feb 25, 2020, 10:46 AM IST

US president, First Lady arrive in Agra for Taj Mahal visit, Yogi Adityanath welcomes them at airportUS president, First Lady arrive in Agra for Taj Mahal visit, Yogi Adityanath welcomes them at airport

తాజ్ మహల్‌ను సందర్శించిన ట్రంప్ దంపతులు

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు   సోమవారం నాడు  సాయంత్రం ఆగ్రాకు చేరుకొన్నారు. ఆగ్రాలో ట్రంప్ దంపతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటెల్ పలువురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.

 

NATIONAL Feb 24, 2020, 5:09 PM IST

When Donald Trump mentioned Sachin Tendulkar, Virat Kohli during mega event at Motera StadiumWhen Donald Trump mentioned Sachin Tendulkar, Virat Kohli during mega event at Motera Stadium

భారతీయ సినిమాలు గొప్పవి, సచిన్, కోహ్లీలు ఇక్కడివారే: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తన ప్రసంగంలో  భారతీయ సినిమాలు, క్రికెట్ తో పాటు పలు పండుగల గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత  తొలిసారిగా ఇండియాకు వచ్చిన ట్రంప్ ఇండియా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు.

 

NATIONAL Feb 24, 2020, 3:14 PM IST

Flew 8,000km to Say US Loves India, Says Trump as He Thanks 'True Friend' Modi for HospitalityFlew 8,000km to Say US Loves India, Says Trump as He Thanks 'True Friend' Modi for Hospitality

భారత్ శక్తి సామర్థ్యాలు వెలకట్టలేనివి: మోడీపై ట్రంప్ ప్రశంసలు

అహ్మదాబాద్: భారతీయులు ఏమైనా సాధిస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ఇండియా ప్రధాని మోడీనే నిదర్శనమని ఆయన చెప్పారు.  నమస్తే ట్రంప్ కార్యక్రమంలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు.

NATIONAL Feb 24, 2020, 2:16 PM IST

India-US Friendship Long Live, Chants Crowd as PM Modi Addresses Jam-packed Motera StadiumIndia-US Friendship Long Live, Chants Crowd as PM Modi Addresses Jam-packed Motera Stadium

అమెరికా, ఇండియా సంబంధాలు మరింత బలోపేతం: నమస్తే ట్రంప్‌‌లో మోడీ

అహ్మదాబాద్: అమెరికా, ఇండియా సంబంధాలు గతం కంటే బలపడతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.  యావత్ దేశం మీకు స్వాగతం పలుకుతోందని ఆయన చెప్పారు.  మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీలు పాల్గొన్నారు.

NATIONAL Feb 24, 2020, 1:59 PM IST

Donald Trump India Visit: Trumps, PM Modi Pay Tribute to Mahatma Gandhi at Sabarmati AshramDonald Trump India Visit: Trumps, PM Modi Pay Tribute to Mahatma Gandhi at Sabarmati Ashram

సబర్మతి ఆశ్రమంలో రాట్నం తిప్పిన ట్రంప్ దంపతులు

 
 అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు  సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి  పూలమాల వేసి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు.

 

NATIONAL Feb 24, 2020, 12:42 PM IST

US President Arrives in Ahmedabad for Maiden TourUS President Arrives in Ahmedabad for Maiden Tour

అహ్మదాబాద్‌కు చేరుకొన్న ట్రంప్ దంపతులు: ఘనస్వాగతం పలికిన మోడీ

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ఉదయం  అహ్మదాబాద్ కు చేరుకొన్నారు.  ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌కు చేరుకొన్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
 
 

NATIONAL Feb 24, 2020, 11:43 AM IST