Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Trump India Tour

"
ivanka trump photos in india tourivanka trump photos in india tour

భారత పర్యటనలో ఇవాంక గ్లామర్: ట్విట్టర్ లో ఫొటోలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి కూతురు ఇవాంకా ట్రంప్ భారత పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె అందాలకు భారత అందాలు కూడా తోడయిన ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

NATIONAL Feb 27, 2020, 5:53 PM IST

AP Minister Kanna Babu Satires On TDP Chief ChandrababuAP Minister Kanna Babu Satires On TDP Chief Chandrababu

చంద్రబాబు ఓటమి ట్రంప్ కు కోపం తెప్పించిందా...అందుకే జగన్ కు..: కన్నబాబు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు పై సోషల్ మీడియాలో భారీ సెటైర్లు పేలుతున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. 

Districts Feb 25, 2020, 7:11 PM IST

US going to cut a lot more regulations, says potusUS going to cut a lot more regulations, says potus

మళ్లీ నేనే గెలుస్తా, మార్కెట్లు లేస్తాయ్: భారతీయ కంపెనీల సీఈఓలతో ట్రంప్

 వచ్చే ఎన్నకల్లో తానే విజయం సాధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారుభారతీయ కంపెనీల సీఈఓలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో సమావేశమయ్యారు. 

 

NATIONAL Feb 25, 2020, 4:36 PM IST

Donald Trump Receives Grand Welcome At Rashtrapati BhavanDonald Trump Receives Grand Welcome At Rashtrapati Bhavan

సైనిక వందనం స్వీకరించిన ట్రంప్... రాష్ట్రపతి భవన్ లో గ్రాండ్ వెల్ కమ్ (ఫోటోలు)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి  భవన్ వద్ద ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలకడంతో పాటు సైనిక వందనం స్వీకరించారు. 

NATIONAL Feb 25, 2020, 3:08 PM IST

These Photos of Ivanka Trump With Her Children Show What She's Really Like As a MomThese Photos of Ivanka Trump With Her Children Show What She's Really Like As a Mom

ఇవాంకా కి ముగ్గురు పిల్లలా...? ఆమె అందం సీక్రెట్ ఇదే..!

చూడగానే ఆకట్టుకునే అందం, ఆకర్షించే శరీర సౌష్టవం, ముఖంపైచిరునవ్వు ఆమెకు ప్రధాన ఆకర్షణ. హీరోయిన్లకు, మోడల్స్ లను తలదన్నే విధంగా ఉండే ఇవాంకా కి ముగ్గురు పిల్లలు ఉన్నారనే ఎవరైనా నమ్ముతారా..

Woman Feb 25, 2020, 2:03 PM IST

Trumps reach Hyderabad House for talks with PM ModiTrumps reach Hyderabad House for talks with PM Modi

హైద్రాబాద్‌ హౌస్‌లో ట్రంప్, మోడీ భేటీ: రెండు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల ఒప్పందాలు

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైద్రాబాద్‌ హౌస్ కు చేరుకొన్నారు. రాజ్‌ఘాట్ నుండి ట్రంప్ దంపతులు నేరుగా హైద్రాబాద్ హౌస్ కు వచ్చారు.  రెండు దేశాల  మధ్య  పలు అంశాలపై మోడీ, ట్రంప్ మధ్య చర్చలు జరగనున్నాయి.

 

NATIONAL Feb 25, 2020, 11:42 AM IST

Donald Trump In Sabarmati Ashram In AhmedabadDonald Trump In Sabarmati Ashram In Ahmedabad

గుజరాత్ లో ట్రంప్ దంపతుల పర్యటన... సబర్మతి ఆశ్రమ సందర్శన (ఫోటోలు)

అమెరికాా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా  భారత్ లో  పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన గుజరాత్ లోని అహ్మదాాబాద్ సబర్మతి ఆశ్రమంతో ప్రారంభమయ్యింది. భార్యతో కలిసి ట్రంప్ గాంధీ జ్ఞాపకార్థమైన ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. 

NATIONAL Feb 24, 2020, 4:41 PM IST

When Donald Trump mentioned Sachin Tendulkar, Virat Kohli during mega event at Motera StadiumWhen Donald Trump mentioned Sachin Tendulkar, Virat Kohli during mega event at Motera Stadium

భారతీయ సినిమాలు గొప్పవి, సచిన్, కోహ్లీలు ఇక్కడివారే: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తన ప్రసంగంలో  భారతీయ సినిమాలు, క్రికెట్ తో పాటు పలు పండుగల గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత  తొలిసారిగా ఇండియాకు వచ్చిన ట్రంప్ ఇండియా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు.

 

NATIONAL Feb 24, 2020, 3:14 PM IST

US President Donald Trump India tour ScheduleUS President Donald Trump India tour Schedule

ట్రంప్ భారత పర్యటన: షెడ్యూల్ ఇదే..!

అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమ, మంగళవారాల్లో ఆయన ఢిల్లీ, ఆగ్రా, అహ్మదాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

NATIONAL Feb 23, 2020, 9:47 PM IST

TelanganaCM KCR To Join Dinner hosted to TrumpTelanganaCM KCR To Join Dinner hosted to Trump

డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన... సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు అరుదైన  అవకాశం  లభించింది. 

Hyderabad Feb 22, 2020, 3:05 PM IST

donald trump tweets on bollywood film viral in social mediadonald trump tweets on bollywood film viral in social media

బాలీవుడ్ సినిమాపై ట్రంప్ కామెంట్...సోషల్ మీడియాలో వైరల్....

శుక్రవారం శివ రాత్రి రోజున "శుబ్ మంగల్ జ్యదా సావ్ధాన్" చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా మరొక వ్యక్తితో కలిసి ఉండటానికి సామాజిక నిరాకరణకు గురైన యువకుడి పాత్రలో నటించారు.

business Feb 22, 2020, 12:25 PM IST

cartoon punch on US President Donald Trump visit Indiacartoon punch on US President Donald Trump visit India

ట్రంప్ రాక కోసం ముస్తాబవుతున్న ఇండియా

ట్రంప్ రాక కోసం ముస్తాబవుతున్న ఇండియా

Cartoon Punch Feb 19, 2020, 2:29 PM IST

trump india tour: Trade Deal with US-india agreed to reduce tarifftrump india tour: Trade Deal with US-india agreed to reduce tariff

ట్రంప్ భారత పర్యటన: కథ మొత్తం చికెన్ లెగ్ పీసుల చుట్టూనే..!!

టైటిల్ చూసి ఇది చికెన్ ముక్కల కోసం అనుకోకండి. మ్యాటర్ చికెన్ గురించే కానీ దీని వెనుక అసలు విషయం వేరే ఉంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత్‌కు రానున్న సంగతి తెలిసిందే.

INTERNATIONAL Feb 14, 2020, 2:45 PM IST