Search results - 2799 Results
 • bhatti

  Telangana23, Apr 2019, 1:57 PM IST

  టీఆర్ఎస్‌లో విలీనం దిశగా సీఎల్పీ, రంగంలోకి భట్టి: స్పీకర్‌కు ఫిర్యాదు

  కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది.  ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీలు బాన్సువాడలో స్పీకర్ పోచారాం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు

 • gandra

  Telangana23, Apr 2019, 8:22 AM IST

  కేటీఆర్‌తో భేటీ: భార్యతో సహా టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర

  అధిష్టానం బుజ్జగించినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. సోమవారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసిన అనంతరం పార్టీ ఎందుకు మారాల్సి వస్తుందనే దానిపై గండ్ర ఓ ప్రకటన విడుదల చేశారు.

 • vijayashanthi

  Telangana22, Apr 2019, 8:47 PM IST

  కళ్లు మూసుకుపోయాయి, మూల్యం చెల్లించుకోక తప్పదు: కేసీఆర్ పై విజయశాంతి

  కాసుల కోసం కక్కుర్తిపడి ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించడానికి అర్హత లేని ఓ అనామక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పి అమాయక విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు.

 • minister talasani

  Telangana22, Apr 2019, 6:42 PM IST

  దమ్ముంటే రండి ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం: కాంగ్రెస్ కు తలసాని సవాల్

  మరోవైపు బీజేపీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని, ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని ఆరోపించారు. అభినందన్‌ను వదలకపోతే పాక్‌కు కాలరాత్రేనని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమన్నారు. 
   

 • uttam kumar reddy

  Telangana22, Apr 2019, 3:00 PM IST

  బ్యాలెట్‌ పేపర్‌ కేసీఆర్‌కు వ్యతిరేకమే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  బ్యాలెట్ పద్దతిలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌కు వ్యతిరేక ఫలితమే వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు ఈవీఎంలపై తనకు అనుమానం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు

 • mallu

  Telangana22, Apr 2019, 2:43 PM IST

  అలా చేస్తే కేసీఆర్ సంగతి చూస్తాం: మల్లు భట్టి విక్రమార్క

  టీఆర్‌ఎస్‌ఎల్పీలో సిఎల్పీని విలీనం చేస్తే చూస్తూ ఊరుకొంటామా.....కేసీఆర్ సంగతి చూస్తామని అని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.
   

 • revanth reddy
  Video Icon

  Telangana22, Apr 2019, 2:36 PM IST

  ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

  ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగిన పీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ లను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషను కు తరలించారు.

 • tdp

  Telangana22, Apr 2019, 2:07 PM IST

  టీఆర్ఎస్‌కు షాక్: టిడిపిలో చేరిన ఖమ్మం నేత

  తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒకలా వుంటే ఖమ్మం జిల్లాలో మరోలా వున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీలోకి వలసలు కొససాగుతుంటే ఖమ్మంలో అందుకు  భిన్నమైన సంఘటన జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ జంపింగ్ ద్వారా అతడు జడ్పిటీసి సీటును సొంతం  చేసుకున్నారు. 

 • Telangana22, Apr 2019, 10:48 AM IST

  షాక్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించిన రేణుకా చౌదరి

  వివేకానందకు 65 ఓట్లు వచ్చాయి. రేణుకా చౌదరిపై ఆయన 14 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హెచ్ఎంటి యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెసు నేతల్లో రేణుకౌ చౌదరి రెండోవారు.

 • harishrao

  Telangana21, Apr 2019, 3:53 PM IST

  దెబ్బతిన్న పంటలను పరిశీలించిన హరీశ్ రావు (వీడియో)

  అకాల వర్షాలు, వడగండ్ల వానలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు

 • congress

  Telangana21, Apr 2019, 3:33 PM IST

  చివరికి మిగిలేది ఆ ముగ్గురే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (వీడియో)

  టీఆర్ఎస్‌లోకి సీఎల్పీ విలీనం ఖాయమన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీలోని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య సమావేశమయ్యారు

 • kcr uttam

  Telangana21, Apr 2019, 2:21 PM IST

  టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్దం: 13 మంది ఎమ్మెల్యేల సంతకాలు?

  శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభపక్ష హోదా దక్కకుండా టీఆర్ఎస్‌ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది

 • BHUPALAPALLY_GANDRA-VENU

  Telangana21, Apr 2019, 9:28 AM IST

  టీఆర్ఎస్ లోకి జంప్: గండ్ర భార్యకు కేసీఆర్ బంపర్ ఆఫర్

  త్వరలో జరగనున్న ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెసు ఎమ్మెల్యేలకు గాలం వేసింది. గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయన భార్యకు పదవి ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు హరీష్‌రావుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కేబినెట్‌లో హరీష్‌రావుకు చోటు దక్కకపోవడంపై కూడ ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు. తనకు అసంతృప్తి లేదని కూడ ప్రకటించారు.

  Telangana21, Apr 2019, 7:48 AM IST

  గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

  ఇంటర్మీడియట్ లో ఫెయిల్ కావడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనంపై మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. 
  వరుస ఘటనలతో గుండె తరుక్కుపోతోందని హరీష్ రావు అన్నారు.

 • ఇక నెల్లూరు జిల్లాలోని గూడూరు-సునీల్ కుమార్, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి-రామకృష్ణ, శ్రీకాళహస్తి-పెండింగ్ , సత్యవేడు-పెండింగ్, సూళ్లూరు పేట-పెండింగ్‌లో పెట్టారు. నెల్లూరు పార్లమెంట్-పెండింగ్ , నెల్లూరు సిటీ-నారాయణ , నెల్లూరు రూరల్-ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి-బీద మస్తాన్ రావు , కొవ్వూరు-పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆత్మకూరు-బొల్లినేని కృష్ణయ్య, ఉదయగిరి-పెండింగ్ ‌లో ఉంచారు.

  Andhra Pradesh20, Apr 2019, 5:55 PM IST

  కోట్లు పంచినా గెలిచేది టీడీపీయే, 100 సీట్లు పక్కా: సోమిరెడ్డి

  అమరావతిలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోట్లు ఖర్చుపెట్టారని చెప్పుకొచ్చారు. దాదాపు 150 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారని ఆరోపించారు.