Trs Working President  

(Search results - 84)
 • KTR

  Telangana11, Jul 2019, 12:44 PM IST

  మాకు ఆ అర్హత లేదా: కేంద్రబడ్జెట్ పై కేటీఆర్ ట్వీట్

  తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే సర్వీసులు లేవని, కొత్త రైల్వే లైన్ ప్రకటించలేదని, కొత్త రైల్వే లైన్ కోసం సర్వే ప్రతిపాదనలు కూడా లేవని మండిపడ్డారు. బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైల్ వంటి వాటిని బడ్జెట్ లో పొందుపరచలేదన్నారు. దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైల్, హైస్పీడ్ రైలు పొందే అర్హత లేదా అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

 • లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana6, Jul 2019, 2:45 PM IST

  రూ.24వేల కోట్లు రికమండ్ చేస్తే రూ.24 కూడా ఇవ్వలేదు:నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ ట్వీట్

  మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ స్కీమ్‌లను నీతి ఆయోగ్‌ ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ రెండు ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లను కేటాయించాలని నీతి ఆయోగ్‌ రికమెండ్‌ చేస్తే కనీసం రూ.24 కూడా కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం లేదా పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ చేస్తూనే ఉందని కానీ తమ విన్నపాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 

 • క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కావడం వల్లే కవిత ఓటమి పాలైందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు.

  Telangana5, Jul 2019, 9:24 PM IST

  మెున్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ, తెలంగాణ ఆదర్శంగా కేంద్ర పథకాలు: కేటీఆర్ ట్వీట్

  మెున్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆదర్శంగా కేంద్రం పథకాలు ప్రవేశపెడుతుందని అభిప్రాయపడ్డారు. దేశానికే తెలంగాణ సీఎం కేసీఆర్ దిక్సూచీ అంటూ  అభిప్రాయపడ్డారు. 

 • టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

  Telangana30, Jun 2019, 5:48 PM IST

  ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

  కొమరంభీం జిల్లాలో మహిళా ఫారెస్ట్ అధికారిపై టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ దాడి చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

 • కేటీఆర్‌ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ వ్యవహరాలన్నీ తానే చూసుకొంటున్నారు. సీనియర్లు కేవలం సమావేశాలకే పరిమితమయ్యారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

  Telangana19, Jun 2019, 8:33 PM IST

  ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలంటే అలా చేయకతప్పదు: కేటీఆర్

  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తుండటం, మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణ, జమిలి ఎన్నికలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణలో సాధక బాధకాలు ఏమున్నా టీఆర్ఎస్ దాన్ని ఆహ్వానిస్తుందన్నారు. 

 • KTR meets Jagan

  Andhra Pradesh19, Jun 2019, 7:59 PM IST

  మోదీ ప్రతిపాదనకు జై కొట్టిన సీఎం జగన్, కేటీఆర్: జమిలి ఎన్నికలకు మద్దతు

  దేశవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశానికి 40 పార్టీలకు ఆహ్వానాలు అందజేశామని అయితే ఈ సమావేశానికి 24 పార్టీలు హాజరయ్యారని తెలిపారు. 21 మంది పార్టీ అధ్యక్షులు హాజరుకాగా మూడు పార్టీల అధ్యక్షలు లేఖల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 
   
 • క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కావడం వల్లే కవిత ఓటమి పాలైందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు.

  Telangana15, Jun 2019, 8:29 PM IST

  మల్లేశం సినిమా బాగుంది, వినోదపు పన్ను రాయితీ కల్పిస్తాం: కేటీఆర్

  మల్లేశం చిత్రంలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి చాలా చక్కగా నటించారని కొనియాడారు. మల్లేశం సినిమాకు తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుందన్నారు. 

 • లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana8, Jun 2019, 5:40 PM IST

  సిగ్గుండాలి, ఆంధ్రాలో మీరు చేసిందేమిటి : టీడీపీపై కేటీఆర్ ఫైర్

  23 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి కొనుగోలు చేసింది టీడీపీ అయితే తమపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. మీరు చేస్తే న్యాయం తాము చేస్తే అధర్మమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడింది మీరు కాదా అని టీడీపీని కడిగి పారేశారు. సీఎల్పీ విలీనంపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని కేటీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

 • లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana8, Jun 2019, 5:26 PM IST

  కాంగ్రెస్ తో పోల్చుకుంటే మర్యాదగానే చేశాం: సీఎల్పీ విలీనంపై కేటీఆర్ కామెంట్స్

  2005లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదా అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించారు. ఆనాడు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ను కలిస్తే సమాధానం చెప్పలేదని ఆ నాడు విలీనం కూడా జరపలేదని స్పష్టం చేశారు. సీఎల్పీ విలీనం రాజ్యాంగ విరుద్ధంగా జరిగితే కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటం చేయోచ్చని సూచించారు.  

 • క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కావడం వల్లే కవిత ఓటమి పాలైందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు.

  Telangana4, Jun 2019, 7:30 PM IST

  పరిషత్ ఎన్నికల్లో రికార్డు సృష్టించాం: కేటీఆర్

  ఈ గెలుపు టీఆర్ఎస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయమని చెప్పుకొచ్చారు. 12 జిల్లాలలో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు రాకపోగా, 6 జిల్లాలో ఖాతాయే తెరవలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశచరిత్రలోనే ఇది అపూర్వ విజయంగా  కేటీఆర్ కొనియాడారు.

 • లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana3, Jun 2019, 9:01 PM IST

  జెడ్పీ పీఠాలన్నీ మావే: కేటీఆర్ ధీమా

  రాష్ట్రంలో అన్ని జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. జడ్పీ చైర్మన్ ప్రక్రియ సమన్వయానికి సంబంధించి అన్ని జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు కేటీఆర్. జిల్లాల వారీగా సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతల్ని అప్పగించినట్లు తెలిపారు. 

 • ys jagan

  Telangana28, May 2019, 3:17 PM IST

  జగన్ ప్రమాణస్వీకారానికి కేటీఆర్ దూరం

  జగన్ ప్రమాణ స్వీకారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 

 • ktr kavitha

  Telangana28, May 2019, 3:14 PM IST

  కవిత ఓటమిపై కేటీఆర్ వ్యాఖ్యలు

  ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటివని ఆయన స్పష్టం చేశారు. తన సోదరి కవిత ఓటమిపై కేసీఆర్ స్పందించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఒక్కటయ్యాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ లో నామినేషన్ వేసింది రైతులు కాదని నేతలేనని స్పష్టం చేశారు. 

 • ktr

  Telangana28, May 2019, 2:12 PM IST

  మల్కాజ్‌గిరిలో రేవంత్‌ది గెలుపే కాదు: కేటీఆర్

  తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అనుకున్న సీట్లు రాకపోవడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

 • తెలంగాణలో రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న అనేక పరిణామాల్లో హరీష్‌రావును పక్కనపెట్టినట్టుగా కన్పించింది. అయితే పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా కూడ ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తానని హరీష్ రావు ప్రకటించారు.

  Telangana23, May 2019, 7:43 PM IST

  16 గెలుస్తామనుకున్నాం.. కానీ: ఫలితాలపై కేటీఆర్ స్పందన

  పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రధాని నరేంద్రమోడీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా ఎన్నికల్లో నూరు కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.