Trs Party  

(Search results - 103)
 • తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్(ఫోటోలు)

  Telangana18, Jul 2019, 12:36 PM IST

  మాపై నిందలా?: సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనంపై కేసీఆర్

   మీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక తమను నిందించడం సరైంది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో రాజ్యాంగబద్దంగానే టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిందన్నారు.

 • లోకసభ ఎన్నికల్లో హైదరాబాదు సీటును వదిలేసి మిగతా 16 సీట్లను గెలుచుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆయా జిల్లా మంత్రులకు అప్పగించారు. 16 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 9 సీట్లలోనే విజయం సాధించడం ఆయనకు మింగుడు పడడం లేదని అంటున్నారు. పైగా తన కూతురు కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్ లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసినట్లు సమాచారం.

  Telangana24, Jun 2019, 11:22 AM IST

  టీఆర్ఎస్ కార్యాలయం స్థల వివాదం: భూపాల్‌పల్లిలో ఉద్రిక్తత

  రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం సోమవారం నుంచి శంకుస్థాపనలు జరగనున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో వివాదం రాజుకుంది

 • Palla Rajeshwar reddy

  Telangana19, Jun 2019, 4:36 PM IST

  తెలంగాణ ప్రజల రక్షణ కవచం టీఆర్ఎస్: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  ఈనెల 27న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం నిర్వహించి అదే రోజు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని తెలిపారు.

 • మహబూబాబాద్ నుండి సీతారాం నాయక్‌ కాకుండా మాజీ ఎమ్మెల్యే కవిత పేరు కూడ ప్రచారంలో ఉంది. మహబూబ్‌నగర్ నుండి సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డికి కాకుండా ఓ పారిశ్రామిక వేత్త సత్యనారాయణరెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంటుంది. నాగర్‌కర్నూల్‌ లో టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పి.రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథంలలో ఒకరికి టిక్కెట్టు దక్కే అవకాశం ఉంది. మాజీ మంత్రి పి. రాములు వైపు టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

  Telangana4, Jun 2019, 6:35 PM IST

  జెడ్పీ పీఠాలన్నీ టీఆర్ఎస్ పార్టీవే: కారు హవా ముందు డీలాపడ్డ కాంగ్రెస్

  కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఎక్కడా కూడా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 
  జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు కాస్త బెటర్ అని చెప్పుకోవాలి. 

 • trs flexi

  Telangana10, May 2019, 9:46 AM IST

  మా ఇంటి ఓట్లన్నీటీఆర్ఎస్ కే, ఇటు రావొద్దు: ఫ్లెక్సీ కట్టిన రైతు

  సారంగపూర్ మండలం జౌళి గ్రామానికి చెందిన దయాకర్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి పనులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని స్పష్టం చేస్తున్నాడు. 

 • Telangana27, Apr 2019, 11:51 AM IST

  టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో హరీష్ రావు

  టీఆర్ఎస్ పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా 18 సంవత్సరాలు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు.

 • BN Reddy KTR
  Video Icon

  Election videos2, Apr 2019, 3:28 PM IST

  కేటీర్ సమక్షంలో తెరాస లో చేరిన బి ఎన్ రెడ్డి (వీడియో)

  తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సమక్షంలో,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి  ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రెడ్డి.  ప్రస్తుతం తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న బి.ఎన్.రెడ్డి

 • kavitha

  Telangana18, Mar 2019, 10:28 PM IST

  కళ్లెదుట యాక్సిడెంట్.. వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎంపీ కవిత

  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎంపీ కవిత. సోమవారం సాయంత్రం డిచ్ పల్లి మండలం కేశ్పల్లి లో గడ్డం ఆనంద్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరే కార్యక్రమానికి నిజామాబాద్  నుండి ఎంపీ కవిత వెళ్తున్నారు. 

 • trs

  Andhra Pradesh assembly Elections 201912, Mar 2019, 7:38 AM IST

  బెజవాడ సెంట్రల్ బరిలో టీఆర్ఎస్

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బరిలో నిలవబోతోంది. అవును అది కూడా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడ నుంచి. కేసీఆర్‌కు వీరాభిమాని అయిన కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి తాను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు

 • Telangana26, Feb 2019, 2:45 PM IST

  కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీపెట్టే గుర్తుల తొలగింపు.. ఈటల

  కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు, ఇస్త్రీ పెట్టే గుర్తులను ఎన్నికల సంఘం తొలగించిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 

 • KAVITHA
  Video Icon

  Telangana30, Jan 2019, 8:45 PM IST

  కేసీఆర్ కాకుండా ఇష్టమైన పొలిటీషియన్ ఎవరంటే.. కవిత ఆన్సర్!

  కేసీఆర్ కాకుండా ఇష్టమైన పొలిటీషియన్ ఎవరంటే.. కవిత ఆన్సర్!

 • kavitha
  Video Icon

  Telangana30, Jan 2019, 8:28 PM IST

  రామ మందిర వివాదంపై కవిత కామెంట్స్

   

  రామ మందిర వివాదంపై కవిత కామెంట్స్ 

 • trs

  Telangana24, Jan 2019, 4:44 PM IST

  ఎన్నికల్లో కుట్రలు.. 29 మందిపై టీఆర్ఎస్ వేటు

  పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రత్యర్థి పార్టీలకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై 29 మంది కార్యకర్తలను టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రెబల్స్‌గా పోటీచేయడంతో పాటు వారికి సహకరించిన 29 మంది కార్యకర్తలను సస్పండె చేసినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్లడించారు.

 • rgv

  ENTERTAINMENT24, Jan 2019, 2:37 PM IST

  వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి టీఆర్ఎస్ సపోర్ట్..?

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలను విడుదల చేశారు. 

 • kcr

  Telangana17, Jan 2019, 8:30 AM IST

  కేసీఆర్ కి షాక్.. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ కీలకనేత

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలకనేత ఒకరు టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.