Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Trs Parliamentary Party Meeting

"
cm kcr comments in trs parliamentary party meetingcm kcr comments in trs parliamentary party meeting

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించండి: టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న, అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి , అటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (k chandrashekar rao). ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

Telangana Nov 28, 2021, 9:16 PM IST

trs parliamentary party meeting completedtrs parliamentary party meeting completed

ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై లేవనెత్తండి: ఎంపీలకు కేసీఆర్ ఆదేశం

టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం (trs parliamentary party meeting) ముగిసింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు కేసీఆర్. పార్లమెంట్‌లో సమస్యలపై ప్రస్తావించాలని ఆయన సూచించారు

Telangana Nov 28, 2021, 5:24 PM IST

trs parliamentary party meeting ends ksptrs parliamentary party meeting ends ksp

నీటి వాటాపై పార్లమెంట్‌లో నిలదీయండి: ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

ఈ నెల 19 నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల  సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యింది. ఈ సందర్బంగా ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 
 

Telangana Jul 16, 2021, 9:55 PM IST

TRS parliamentary party meeting starts in hyderabadTRS parliamentary party meeting starts in hyderabad

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం నాడు  సాయంత్రం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది.  పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Telangana Jan 28, 2020, 4:40 PM IST

what is the reason behind d srinivas attending trs parliamentary party meetingwhat is the reason behind d srinivas attending trs parliamentary party meeting

కవిత ఓటమి ఎఫెక్ట్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి డిఎస్?

మాజీ  పీసీసీ నేత, టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు.
 

Telangana Jul 10, 2019, 2:12 PM IST

d.srinivas attends to trs parliamentary party meetingd.srinivas attends to trs parliamentary party meeting

షాకింగ్‌: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు డీఎస్

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ డిఎస్ బుధవారం నాడు హాజరయ్యారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
 

Telangana Jul 10, 2019, 1:10 PM IST

TRS avoids taking clear stand on TDP YCP sponsored no confidence motion in Lok SabhaTRS avoids taking clear stand on TDP YCP sponsored no confidence motion in Lok Sabha

పార్లమెంట్ లో టిఆర్ఎస్ షాకింగ్ స్టెప్

కేంద్రంపై అవిశ్వాసం చర్చ సందర్భంగా తమ ఆందోళనపై వెనక్కు తగ్గాలని టిఆర్ఎస్ నిర్ణయించింది. అయితే అవిశ్వాసం చర్చలో పాల్గొనాలని కూడా అనుకున్నారు. కానీ ఓటింగ్ లో అటా, ఇటా అన్నది తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

Mar 26, 2018, 5:13 PM IST